Guidelines for the Recruitment of TG GPO-CCLA Grama Palana Officers: Selection Procedure
Grama Palana Officer Recruitment|TG GPO-CCLA Selection Procedure|CCLA Grama Palana Officer Eligibility|Grama Palana Officer Job Profile|TG GPO-CCLA Exam Details|Grama Palana Officer Interview Process |TG GPO-CCLA Recruitment Guidelines|CCLA Grama Palana Officer Written Exam|TG GPO-CCLA Selection Criteria|CCLA Grama Palana Officer Application Process |Government Recruitment Process|Grama Palana Officer Salary & Benefits|TG GPO-CCLA Job Opportunities |Grama Palana Officer Roles and Responsibilities |TG GPO-CCLA Grama Palana Officer Eligibility Criteria
To look after the administrative operations of Grama Panchayats, the Telangana Government released recruitment guidelines for Grama Palana Officers GPOs at the village level. All of these duties were formerly handled by VRO/VRA. According to their qualifications,the former government integrated them into different departments as Record Assistants or Junior Assistants after abolishing the VRO/VRA syastems with the Grama Palana Officer system. The Telangana Government made decisions to transfer the former VRO/VRA to the newly created GPO positions. The Telangana Governments CCLA selection process and guidelines are available here. Telangana Grama Panchayat Officer is referred to as TG GPO. It is a Government job in the Revenue Department of Telangana. 10,954 TG GPO positions are up for grabs in 2025, according to the announcement.
The Chief Commissioner of Land Administration, Telangana, publishes this notice for the appointment of Grama Palana Officers in accordance with G.O.Ms.No.129, Revenue (Services-II) Dept., dated 29.03.2025, after appropriately considering the choices provided by the former VROs and VRAs. Here are the specifics:
S. No. |
Post Details
(Name/Nos.) |
Name: Grama Palana
Officers |
1. |
Qualification and Experience |
Minimum Qualification for Appointment
as GPO: educational qualification
required (a) Graduate from a recognized
University Or (b) Intermediate and a minimum of
total five (5) years of service in the cadres of erstwhile VRO or
VRA absorbed on Regular service as Record Asst./Jr.Assts. |
2. |
Last Date for Application: |
The last date for receiving completed
applications is on or before 16-04-2025. |
3. |
Address for Submission of
Application: |
The interested VRO/VRAs may apply in
the google form (https://forms.gle/AL3S8r9E2Dooz9Rc7) and physically
signed copy have to submit in the respective District Collectors
office.. |
4. |
Method of Appointment |
The aforesaid posts shall be filled
by erstwhile Village Revenue Officers (VROs) who have been redeployed
into various other departments, as well as former Village Revenue
Assistants (VRAs) who have been regularized and absorbed into regular
posts in the cadre of Junior Assistants/Record Assistants, subject to
fulfilling the prescribed qualifications. |
5. |
Scope of Work: |
The duties and responsibilities of a
Grama Palana Officer shall include but are not limited to the following: 1) Maintenance of village accounts. 2) Conducting inquiries for the
issuance of various certificates. 3) Conducting inquiries regarding
encroachments on government lands, lakes, and water bodies, and ensuring
their protection. 4) Investigating land-related
disputes and assisting surveyors in land surveys. 5) Performing duties related to
disaster management and providingessential/emergency services. 6) Identifying beneficiaries for
welfare schemes and development projects. 7) Assisting in election-related
duties and extending support to protocol officers. 8) Coordinating with
inter-departmental officials at the village, cluster, and Mandal levels. 9) Undertaking any other duties
entrusted by the Government, ChiefCommissioner of Land Administration,
District Collector, Revenue Divisional Officer (RDO) or Tahsildar. |
6. |
Selection Process: |
An Eligibility cum Screening Test
shall be conducted to evaluate the competency of applicants for the post
of GPO. The test shall assess the knowledge and skills related to the
aforementioned responsibilities to ensure the efficient. |
7. |
Authority for Selection and
Appointment: |
The selection and appointment of Gram
Palana Officers shall be under taken by the Chief Commissioner of Land
Administration, Telangana, Hyderabad (C.C.L.A.) or any officer designated by
the C.C.L.A., TG, Hyderabad for this purpose, and allotment of districts
shall be made. The appointment of Grama Palana Officer shall be one by
District Collectors concerned. |
8. |
Service Conditions: |
1) Service rules governing the post
of G.P.O shall be framed in due course. 2) Pay Scale and Pay in G.P.O. post
shall be same as what is being drawn by the applicant in present post. 3) The previous service rendered by
erstwhile VROs and VRAs shall not be counted towards seniority in the Revenue
Department.. |
GPO posts: జీపీవోలకు అర్హత.. డిగ్రీ లేదా ఐదేళ్ల సర్వీసుతో కూడిన ఇంటర్
తొలి ప్రాధాన్యం వీఆర్వో, వీఆర్‌ఏలకే
పాత సర్వీసు వర్తించదని స్పష్టం చేసిన రెవెన్యూశాఖ
జీపీవో పోస్టుల భర్తీకి మార్గదర్శకాల జారీ
గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్ఠం చేయడంలో భాగంగా నియమించనున్న గ్రామ పాలనాధికారుల(జీపీవో) నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలను రెవెన్యూశాఖ జారీ చేసింది. పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏలను మొదట ఈ పోస్టుల్లోకి తీసుకోనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన లేదా ఇంటర్ అర్హతతో ఐదేళ్ల సర్వీసు ఉన్న వారికి అవకాశం ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10,954 పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవలే ఆర్థికశాఖ అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా భర్తీ, అర్హత, విధుల ఛార్టుకు సంబంధించి రెవెన్యూశాఖ ఉత్తర్వులను శనివారం విడుదల చేసింది.
జీపీవోలుగా మొదట పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏలకే అవకాశం ఇవ్వనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తిస్తారు.
వీఆర్‌ఏల నుంచి ఉద్యోగ క్రమబద్ధీకరణ పొంది జూనియర్ అసిస్టెంట్‌లు లేదా రికార్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని పరిగణనలోకి తీసుకుంటారు.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొంది ఉండాలి. లేదా ఇంటర్ అర్హతతో గతంలో వీఆర్వోగా ఐదేళ్ల సర్వీసు ఉండాలి లేదా వీఆర్‌ఏ నుంచి రెగ్యులర్ సర్వీసులోకి చేరి జూనియర్ అసిస్టెంట్‌లు, రికార్డు అసిస్టెంట్లుగా పనిచేస్తూ ఉండాలి.
రెవెన్యూ పరిపాలనను ప్రజలకు చేరవేయడానికి సంబంధించిన నైపుణ్యాలు, ఇతర అంశాలపై రాత పరీక్ష నిర్వహిస్తారు.
భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిధిలో ఎంపిక చేసి.. జిల్లాలకు కేటాయింపులు చేస్తారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ అపాయింట్‌మెంట్లు ఇస్తారు.
జీపీవో పోస్టులకు ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్ రూపొందిస్తారు. వాటికి దరఖాస్తు చేసుకున్న పూర్వ వీఆర్వో/వీఆర్‌ఏలకు ప్రస్తుతం ఉన్న పోస్టుకు సంబంధించిన వేతనం అందజేస్తారు.
వీఆర్వో, వీఆర్‌ఏలుగా పనిచేసిన నాటి సర్వీసును పరిగణనలోకి తీసుకోరు.
జీపీవోల విధులు ఇలా
గ్రామ ఖాతాల నిర్వహణ, వివిధ ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ భూములు, నీటి వనరులకు సంబంధించిన విచారణలు, రక్షణ చేపట్టడం, సర్వేలకు సహాయకారులుగా ఉండటం, ప్రకృతి విపత్తుల సమయాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టడం, ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపికలో విచారణలు, ఎన్నికల విధులు చూసుకోవడం, ప్రొటోకాల్ అధికారులకు తోడ్పాటు అందించడం, వివిధ శాఖల మధ్య సమన్వయకర్తలుగా పని చేయడంతోపాటు జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దారులు అప్పగించే ఇతర విధులను అమలు చేయాల్సిన బాధ్యతలు జీపీవోలపై ఉంటాయి
గత సర్వీసును తీసుకోవాలి: వీఆర్వో ఐకాస
జీపీవోల ఎంపికలో వీఆర్వోల గత సర్వీసును పరిగణనలోకి తీసుకోకపోవడం అన్యాయమని తెలంగాణ వీఆర్వో ఐకాస అధ్యక్షుడు గోల్కొండ సతీష్, ప్రధాన కార్యదర్శి హెచ్.సుధాకర్‌రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం శనివారం జారీ చేసిన జీవో.129ను సవరించాలని, జీపీవోల ఎంపికలో వీఆర్వోలకు పరీక్ష నిర్వహణ మినహాయించాలని కోరారు. పూర్తిస్థాయి సర్వీసును పరిగణనలోకి తీసుకుని కామన్ సీనియారిటీతో నియమించడంతోపాటు వీఆర్వోలందరినీ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.*