Search This Blog

Sunday, April 6, 2025

TG TET Question Papers and Answer Keys Download-Response Sheets, Initial Keys and Rise Objections

TG TET 2024  Download Response Sheets, Initial Keys and  Rise Objections if any

5న టెట్‌ ఫలితాల విడుదల

ఇటీవల ముగిసిన టెట్‌ పరీక్షల ఫలితాలను వచ్చేనెల 5న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. కాగా.. శుక్రవారం టెట్‌ ప్రాథమిక ‘కీ’తో పాటు అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లు విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని పేర్కొంది.TS TET/DSC 2023 Question Papers and Answer Keys Download.
TG TET INITIAL KEY

TG TET RESPONSE SHEETS




As we all know that TG TET Exams have been conducted from 20-05-2024 to 02-06-2024. Here is TG TET 20234  Download Response Sheets, Initial Keys and  Rise Objections in the below given links
టెట్‌ ప్రాథమిక కీ విడుదల

5 వరకు అభ్యంతరాల స్వీకరణ

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) రాతపరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని విడుదల చేశామని ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌, టీజీటెట్‌ కన్వీనర్‌ ఎం రాధారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో గతనెల 20 నుంచి ఈనెల రెండో తేదీ వరకు ఆ పరీక్షలను నిర్వహించిన సంగతి విదితమే. www.https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందుపర్చామని వివరించారు. ప్రాథమిక కీపై ఈనెల ఐదో తేదీన సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. అదే వెబ్‌సైట్‌లో అభ్యంతరాల సమర్పణకు లింక్‌ ఉందనీ, దాని ద్వారా పంపాలని సూచించారు. ఇతర పద్ధతుల్లో అభ్యంతరాలను స్వీకరించబోమని స్పష్టం చేశారు. టెట్‌ పేపర్‌-1కు 99,958 మంది దరఖాస్తు చేయగా, 85,996 (86.03 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. 13,962 మంది గైర్హాజరయ్యారు. పేపర్‌-2కు 2,86,381 మంది దరఖాస్తు చేస్తే, 2,36,487 (82.58 శాతం) మంది పరీక్ష రాశారు. 49,894 మంది గైర్హాజరయ్యారు.

వారంలో టెట్‌ ఫలితాలు

వారం రోజుల్లో టెట్‌ ఫలితాలు విడుదలయ్యే అవకాశమున్నది. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 12న ఫలితాలు విడుదల కానున్నాయి. అంతకంటే ముందే వారం రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకర్లతో చెప్పారు.
Click Here to Download





TS TET 2023 Question Papers and Answer Keys Download


TS TET 2023 Question Papers and Answer Keys Download.

The Department of School Education, Government of Telangana State, will release the answer key for the TS TET 2023 held on September 15, 9:30 am to 12:00 noon and 12:30 pm to 5:00 pm evening for paper I and paper II, respectively, by the third week of September 2023 at https://tstet.cgg.gov.in/. Candidates who took the Teacher Eligibility Test should be aware that the direct link to obtain the Paper solution will be enabled soon.



TS TET Paper 1 Question Paper and Key (Code A)- Click Here 
TS TET Paper 1 Question Paper and Key (Code C)- Click Here 
TS TET Paper 1 Question Paper and Key(Code B) - Click Here
TS TET Paper 2 Maths/ Science Question Paper - Click Here
TS TET Paper 2 Question Paper and Key(Code A) - Click Here








How can you get the 2023 TS TET Answer Key?

You must adhere to the instructions below in order to acquire the solution key for the Telangana State Teacher Eligibility Test 2023.

1. Visit the TS Teacher Eligibility Test's official website, which may be found at https://tstet.cgg.gov.in/.

2. Keep an eye out for a button that says "TS TET 2023 Answer Key," click on it, and you'll be sent to another website.

3. You must then click the Submit button after entering your application number and password, which are both legitimate login information. 

Click Here To