TGPSC Group III results 2025 check details here
The Telangana Public Service Commission (TGPSC) announced the TSPSC Group 3 Result 2025 on March 14, 2025. Candidates who took the Group 3 written exam can now check their results on the official TSPSC website. The commission held the Group 3 examination in three shifts on November 17 and 18, 2024, at 1,401 exam centers throughout Telangana's 33 districts.
Category -Wise Expected Cut-Off Marks as followos:
1). General (UR) 190-200
2). Economically Weaker Section (EWS) 185-195
3). Other Backward Classes (OBC) 175-180
4). Scheduled Castes (SC) 155-165
5). Scheduled Tribes (ST) 165-175
How to verify the TGPSC Group 3 Result?
Candidates may check their TGPSC Group 3 Result 2025 by following the procedures below:
- To access the results section, navigate to tspsc.gov.in and select the 'Results' tab from the homepage.
- Click on the TSPSC Group 3 Results 2025 link.
- Enter your login information, for example. Fill out the login form using your TGPSC ID and date of birth.
- Once logged in, your results will be displayed.
- Download and print the results for future reference.
Following the TGPSC Group III written exam, qualified candidates will proceed to the next phase of selection, which may include:
Document Verification (DV) and Interview (if applicable).
Final Merit List and Appointment.
TGPSC Group-3 Results I తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల.. జనరల్ ర్యాంక్‌ల జాబితా ఇదే..
TGPSC Group-3 Results | ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో గ్రూప్ -3 ఫలితాలు(TGPSC Group- 3 Results) విడుదలయ్యాయి. గతేడాది నవంబర్‌లో జరిగిన ఈ పరీక్షలు రాసిన అభ్యర్థుల మార్కులతో పాటు జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ(TGPSC) శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. అలాగే, గ్రూప్-3 పరీక్ష తుది కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్లతో పాటు ఓఎంఆర్ షీట్లను డౌన్‌లోడ్ కోసం అధికారిక
రాష్ట్రంలో 1,365 గ్రూప్-3 ఉద్యోగాలకు 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా.. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో మూడు పేపర్లుగా జరిగిన ఈ పరీక్షలకు కేవలం 50.24శాతం మంది మాత్రమే హాజరయ్యారు. ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 10, 11 తేదీల్లో గ్రూప్- 1, గ్రూప్ -2 ఫలితాలను టీజీపీఎస్సీ తాజాగా గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసింది. అలాగే, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను మార్చి 17న, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలను మార్చి 19న ప్రకటించనున్నారు.
గ్రూప్ -3 ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. 1,388 పోస్టుల భర్తీకి గ్రూప్ 3 నోటిఫికేషన్.. 5 లక్షల 36 వేల 400 మంది దరఖాస్తు.. నవంబర్ 17, 18 తేదీల్లో జరిగిన పరీక్షలు.. హాజరైన 2 లక్షల 69 వేల 483 మంది (50.24 శాతం) అభ్యర్థులు.. ఫలితాలతో పాటే ఫైనల్ కీ.. అభ్యర్థుల లాగిన్ ఐడీలకి OMR షీట్స్*
*🔼Download OMR Sheet For Group-III Services (29/2022) link*