Sunday, January 12, 2025

Osmania University Ph.D Entrance Exam Notification 2025

 Osmania University Ph.D Entrance Exam Notification 2025

పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

పీజీ పూర్తి చేసిన విద్యార్థులు పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆన్‌లైన్‌లో ఈ నెల 24 నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చని ప్రవేశాల విభాగం సంచాలకుడు ప్రొఫెసర్‌ ఐ.పాండురంగారెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 23 వరకు గడువు ఉందని, అపరాధ రుసుంతో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలు www.osmania.ac.in, www.ouadmissions.com లో చూసుకోవాలన్నారు.

Osmania University Ph.D Entrance Exam Notification 2025

Applications are invited for Ph.D. Entrance Test - 2025 under Category-II in various subjects of different faculties of  Osmania University. The candidates who have passed the Master’s degree in the concerned subject with a minimum of 55% marks (50% in the case of SC/ST/BC/PWD/EWS candidates) or equivalent are eligible to apply. For online application, list of subjects, syllabi, registration fee, and other Rules & Regulations, candidates are advised to visit the websites: www.osmania.ac.in and www.ouadmissions.com

Important Dates

1. Commencement of Registration for Online Application: 24-01-2025 

2. Last date without late fee : 23-02-2025

3. Last date with late fee of Rs.2000/- : 05-03-2025

Examination Schedule

Click Here for 

Notification

Information Brouchure

Examination Schedule

Official Website