IPPB Recruitment Notification 2025 for Vacancies in Scale III, V, VI & VII
పోస్టల్ శాఖలో పరీక్షలేకుండా కొత్త ఉద్యోగాలు విడుదల | IPPB Postal Dept Notification 2025
తపాలా శాఖకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) నుండి స్కేల్ III, V, VI, VII, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 20 నుండి 55 సంవత్సరాల వయస్సు కలిగి, డిగ్రీ లేదా పీజీ అర్హతతో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 10 జనవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ: 30 జనవరి 2025
అప్లికేషన్ ఫీజు
జనరల్/ఒబీసీ అభ్యర్థులు: ₹750
SC/ST/PWD అభ్యర్థులు: ₹150 (ఫీజు ఆన్లైన్‌లోనే చెల్లించాలి)
అర్హతల వివరాలు
వయస్సు పరిమితి:
కనిష్టం: 20 సంవత్సరాలు
గరిష్టం: 55 సంవత్సరాలు
వయస్సు సడలింపు:
SC: 5 సంవత్సరాలు
OBC: 3 సంవత్సరాలు
అర్హతలు:
డిగ్రీ లేదా పీజీ అర్హత సంబంధిత అనుభవం ఉండాలి.
జీతం వివరాలు
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ జీతాలు చెల్లిస్తారు.
స్కేల్ III, V, VI, VII ఉద్యోగాలు: ₹1.7 లక్షల నుండి ₹4.3 లక్షల వరకు
ఇతర అలవెన్సులు: TA, DA, HRA కూడా చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ
రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ లేకుండా, ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
కొన్నిసందర్భాలలో రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు
అర్హత ధ్రువీకరణ పత్రాలు
అనుభవం ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్
కుల ధ్రువీకరణ పత్రం
ఎలా దరఖాస్తు చేయాలి?
క్రింది నోటిఫికేషన్ పీడీఎఫ్‌లను డౌన్లోడ్ చేసుకోండి.
ఆన్లైన్ అప్లికేషన్ ఫారం నింపండి.
అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించండి.
Recruitment of Vacancies in Scale III, V, VI & VII
Important Events: Dates
- Commencement of on-line registration of application: 10/01/2025 at 10:00 AM
- Closure of registration of application: 30/01/2025 at 11:59 PM
- Closure for editing application details: 30/01/2025 at 11:59 PM
- Last date for printing your application : 14/02/2025
- Online Fee Payment: 10/01/2025 at 10:00 AM to 30/01/2025 at 11:59 PM
Click Here toDownload