Tuesday, December 10, 2024

TSPSC Group 2 Hall Tickets 2024 | Download Now @https://www.tspsc.gov.in/

TSPSC Group 2 Hall Tickets 2024:

The Telangana State Public Service Commission (TSPSC) released the TSPSC Group 2 Hall Ticket 2024 today, December 9, 2024, on its official website, www.tspsc.gov.in.Candidates who plan to take the TSPSC Group 2 Examination 2024, which is scheduled for the 15th and 16th of December 2024, can download their admit cards from the TSPSC official website or from the direct link provided below. Candidates are urged to download their admit cards well in advance of the exam day to avoid any last-minute complications.

The TSPSC will hold the TSPSC Group 2 Written Examination 2024 on December 15th and 16th, 2024, and the TSPSC Group 2 Hall Ticket 2024 has been made available online at the TSPSC's official website, https://tspsc.gov.in/. TSPSC intends to fill 783 openings for various Group 2 services positions, including Assistant Labor Officer, ACTO (Assistant Commercial Tax Officer), Sub-Registrar Grade-II, Extension Officer, Municipal Commissioner Gr-III, Prohibition & Excise Sub Inspector, and so on. 


TSPSC Group 2 Hall Tickets Released https://www.paatashaala.in/2024/12/TSPSC-Group-2-Hall-Tickets-Released-Download-Now.html


Overview of TSPSC 2024:

Name of the Organization

Telangana State Public Service Commission (TSPSC)

Posts

Group 2 Services

Vacancies

783

Category

Admit Card

Status

Released

TSPSC Group 2 Admit Card 2024

9th December 2024

TSPSC Group 2 Exam Date 2024

15th and 16th December 2024

Exam Timings

10 am to 12:30 pm

3 pm to 5:30 pm

Selection Process

Written Test and Document Verification

Job Location

Telangana

Official Website

https://tspsc.gov.in/


Details mentioned on the Hall Ticket:

1. Name of the Exam

2. Name of the Candidate

3. Name of the Conducting Body

4. Roll No.

5. Exam Date

6. Exam Centre

7. Exam Time

8. Reporting Time

9. Time Duration of Exam

10. Father's or Mother’s name

11. Candidate's Date of Birth

12. Candidate Photo

13. Signature of the Candidate and Exam counselor

14. Instruction related to exam day


How to Download TSPSC Group 2 Hall Tickets:

Candidates who plan to take the TSPSC Group 2 Examination 2024 can download their Hall Ticket by visiting the TSPSC's official website and following the instructions outlined below. Candidates can acquire their hall tickets through the direct link, which will be updated in the article once the hall tickets are available on the official website.

1. Go to the Telangana State Public Service Commission (TSPSC)'s official website, www.tspsc.gov.in.

2. On the home page, select the "Download Hall Ticket for Group -II Services (20/2022)" option.

3.A new login portal appears on your screen.

4.Candidates submit their login information, such as TSPSC ID and date of birth.

5. Enter the Captcha code as given in the image and click on Download PDF.

6. TSPSC Group 2 Hall Ticket 2024 is displayed on the screen.

7. Download and print the TSPSC Group 2 Hall Ticket 2024 to use for the examination and future purposes. 


Click Here to Download Hall Tickets

Official Website

*గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల!*

_తెలంగాణ సమయం ప్రతినిధి_

_హైదరాబాద్, డిసెంబర్ 09_

* తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదలయ్యాయి.

* గ్రూప్-2 పరీక్షలు డిసెంబర్ 15, 16 తేదీల్లో జరగనున్నాయి.

* ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అధికారులు 1368 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

* గ్రూప్-2 ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

* అభ్యర్థులు హాల్ టికెట్‌లను https://websitenew.tspsc.gov.in/ లింక్‌ను క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

గ్రూప్-2 హాల్‌టికెట్లు విడుదల

 గ్రూప్ పరీక్షల హాల్ టికెట్లను టీజీపీఎస్సీ సోమవారం వెబ్‌సైట్‌లో పొం దుపరిచింది. ఈనెల 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు గ్రూప్ పరీక్షలు నిర్వహిం చనున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనుండగా అందు కు ఏర్పాట్లను టీజీపీఎస్సీ పూర్తి చేసింది.

మొత్తం 783 పోస్టుల భర్తీకి 2022 డిసెం బర్ 28న గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా, దాదాపు 5.5 లక్షల మంది దరఖా స్తు చేసుకున్నారు. రాష్ర్టవ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు 1,368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్ గతంలో 16 రకాల ఉద్యోగాలే ఉండగా.. కొత్తగా ఆరు కేటగిరీ పోస్టులను భర్తీచేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్తగా చేర్చిన కేటగిరీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ర్రాష్ట ఎన్నికల కమిషన్), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఇతర విభాగాలు), జిల్లా ప్రొబేషనరీ అధికారులు(జువైనల్  విభాగం), సహాయ బీసీ సంక్షేమ అధికారులు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల పోస్టులున్నాయి. వాస్తవంగా గ్రూప్ పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సి ఉన్నది.

అయితే డీఎస్సీ, గ్రూప్ పరీక్షలకు మధ్య వారం వ్యవధి మాత్రమే ఉండటంతో అప్పట్లో నిరుద్యోగులు రోడ్డెక్కి పోస్టులను కూడా 2వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తలొగ్గిన రేవంత్ సర్కారు పరీక్షలను డిసెంబర్‌కు వాయిదా వేసింది. ఇప్పుడు కూడా ఆర్‌ఆర్‌బీ, గ్రూప్ పరీక్షలు ఒకే తేదీల్లో ఉండటంతో గ్రూప్ వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలైంది.

అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు

➡️ఉదయం సెషన్‌లో 9:30గంట లకు, మధ్యాహ్నం సెషన్‌లో 2:30 గంటలకు పరీక్షాకేంద్రాల గేట్లు మూసివేస్తారు.

➡️అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, పాన్‌కా ర్డు, ఓటర్ ఐడీ, ప్రభుత్వ గుర్తిం పుకార్డుల్లో ఏదో ఒకటి వెంట తెచ్చుకోవాలి.

➡️సెల్‌ఫోన్లు, బ్లూటూత్ వంటి వాటి తో పరీక్షకు హాజరవడం నిషేధం. ఈ నిబం ధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులకు అప్పగించి చట్టప్రకారం శిక్షిస్తారు.

➡️మొదటి సెషన్ పరీక్షకు తీసుకెళ్లిన హాల్‌టికెట్‌నే అభ్యర్థులు మిగతా మూడు సెషన్‌లకు తీసుకెళ్లాలి.

➡️గడులను నింపడంలో పొరపాట్ల నివారణకు మాడల్ ఓఎమ్మార్ ఆన్సర్ షీట్లను టీజీపీఎస్సీ వెబ్‌సైట్ లో పొందు పరిచారు. అభ్యర్థులు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

*➡️వికలాంగులు, ఆన్‌లైన్‌లో స్క్రుబ్ ఆప్షన్‌ను ఎంచుకున్నవారికి టీజీపీ ఎస్సీ అధికారులే స్క్రుబ్ (సహాయ కులు)ను కేటాయిస్తారు.

హాల్టికెట్లు డౌన్లోడ్ సమయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే 040-23542185 లేదా 040-23542187 నంబర్లకు సంప్రదించాలని టీజీపీఎస్సీ తెలిపింది. లేదా Helpdesk@tspsc.gov.in ఈ-మెయిల్‌ సందేహాలు పంపవచ్చని పేర్కొంది. మొత్తం 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే.


టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. పేపర్-1 డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 ఉంటుంది.డిసెంబరు 16వ తేదీన పేపర్ 3, 4 పరీక్షలను ఇదే సమయంలో నిర్వహించనున్నారు. గ్రూప్-2 ప్రతి పేపరులో 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహించనున్నారు.


1. అధికారిక టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ పై క్లిక్ చేయాలి.

2. గ్రూప్‌-2 హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌పై క్లిక్ చేయండి.

3. ఓటీపీఆర్ నెంబర్‌, పాస్‌వర్డ్ నమెదు చేయండి.

4. మరో పేజీలో గ్రూప్‌-2 హాల్‌టికెట్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.

5. ఇప్పుడు హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి..