Thursday, September 12, 2024

TG DSC Edit Option for New TET Marks @ Official webite https://schooledu.telangana.gov.in/ISMS

TG DSC Edit  Option for New TET Marks @  Official webite  https://schooledu.telangana.gov.in/ISMS

డీఎస్సీ ఫ‌లితాల విడుద‌ల‌కు విద్యాశాఖ తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇప్ప‌టికే తుది కీని విడుద‌ల చేయ‌గా, అభ్య‌ర్థులు త‌మ టెట్ మార్కుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అధికారులు అవ‌కాశం క‌ల్పించారు. ఈ నెల 12, 13 తేదీల్లో టెట్ మార్కుల‌ను స‌వ‌రించుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఈ నెల 13 త‌ర్వాత ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మార్కుల స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం ఇవ్వ‌బోమ‌ని పాఠ‌శాల విద్యా శాఖ డైరెక్ట‌ర్ ఈవీ న‌ర్సింహారెడ్డి స్ప‌ష్టం చేశారు. టెట్ మార్కుల ఎడిట్‌కు ఈ వెబ్‌సైట్‌ను https://schooledu.telangana.gov.in/ISMS/ లాగిన్ అవొచ్చు.

TG DSC Edit  Option for New TET Marks @  Official webite  https://schooledu.telangana.gov.in/ISMS

TS DSC Edit option option వచ్చింది మీ NEW TET Marks Enter చేసుకోండి District Edit Option ఇచ్చారు

Click Here to EDIT TET Marks  : Official Website