APPSC Group I Hall Tickets Download @ www.psc.ap.gov.in.
The Andhra Pradesh Public Service Commission (APPSC) has notified the schedule for the preliminary examination for Group 1 jobs. The test is planned to take place on March 17, 2024. The applicants are awaiting the issuance of the APPSC Group 1 Hall Ticket for the written exam.This recruitment campaign is being held to pick applicants for a variety of Group 1 positions, including Deputy Collectors, Assistant Commissioners of State Tax, and Deputy Superintendents of Police. All candidates who have completed a valid online application form will be able to get the admission card from the recruiting organisation's official website.
APPSC Group 1 Hall Ticket 2024
- Name of Exam Organiser Andhra Pradesh Public Service Commission
- Test Name APPSC Group 1 Prelims Exam
- Total Vacant Posts 81
- Exam Date 17 March 2024
- AP Group 1 Hall Ticket 10 March onwards
- Official Website www.psc.ap.gov.in
The commission is accepting online applications for APPSC Group 1 openings from January 1 to January 28, 2024. Many hopefuls registered online and are currently waiting to take the preliminary exam. The formal announcement, which was issued on December 8, 2024, included 81 openings.
How to Download APPSC Group 1 Hall Ticket 2024
- Go to the APPSC's official website at www.psc.ap.gov.in.
- Find the "Hall Ticket" area on the website's homepage.
- To obtain your hall ticket, you may be required to enter your registration number, birth date, or other personal information.
- Your hall ticket will show once you have entered the necessary information. Review it thoroughly before downloading it on your device.
- Before the exam, carefully study all of the instructions on the hall ticket, including the exam date, time, location, and any other pertinent information.
- If you have problems downloading the hall ticket or detect any errors, please contact the APPSC hotline for assistance.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల.. ముఖ్య సూచనలు ఇవే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్‌టికెట్లు మార్చి 10వ తేదీన విడుదల కానున్నాయి. గ్రూప్-1 స్ర్కీనింగ్ టెస్ట్‌కు సంబంధించిన హాల్ టికెట్లను ఆదివారం (మార్చి 10) నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ సెక్రటరీ శుక్రవారం (మార్చి8న) ఓ ప్రకటనలో తెలియజేశారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదని, గతంలో నిర్ణయించిన విధంగానే మార్చి 17న పరీక్ష యథావిధిగా నిర్వహిస్తారని స్పష్టం చేశారు. మార్చి 17న పేపర్ 1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతుందని వివరించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకొని, కేటాయించిన పరీక్ష కేంద్రాలను కనీసం ఒకరోజు ముందుగానే చూసుకోవాలని సూచించారు. ఫలితంగా పరీక్ష రోజున ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి పరీక్షకు హాజరు కావచ్చని ఆయన సూచించారు.
కాగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 81 గ్రూప్ 1 సర్వీసు పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. మొత్తం పోస్టుల్లో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 8, ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 18, డీఎస్పీ (సివిల్) పోస్టులు 26, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టు 1, అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు 3, రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ పోస్టులు 6, కోఆపరేటివ్ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పోస్టులు 4, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి పోస్టులు 3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు 2, జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టు 1, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టు 1, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ -2 పోస్టు 1, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టు 1.. ఉన్నాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్స్‌కు అనుమతిస్తారు. మెయిన్స్ తేదీలను ఏపీపీఎస్సీ ఇంకా ఖరారు చేయలేదు.
Click Here to Download