Monday, March 11, 2024

UPSC ESIC Nursing Officer Recruitment 2024 : Apply Online for 1930 various posts

UPSC ESIC Nursing Officer Recruitment 2024 : Apply Online for 1930 various posts

Candidates who wish to pursue a career in the healthcare industry can now apply through the UPSC (Union Public Service Commission). 1930 positions are available according to the UPSC ESIC notice. The announcement states that the hiring process would begin on March 7 and go until March 27, 2024. Before the deadline, applicants must submit their online applications for the UPSC ESIC Nursing Officer Recruitment 2024.

UPSC ESIC Nursing Officer Recruitment 2024 : Apply Online for 1930 various posts


The applicants who are chosen for this recruitment process are offered positions as nursing officers in respectable government organizations. This recruitment attempt seeks to fill the thirty thousand open positions in order to supply insured personnel to the healthcare industry and guarantee growth. This recruitment's online application period is still open from March 7 to March 27, 2024. If you would want to apply for the UPSC ESIC Nursing Officer Recruitment 2024, continue reading this post.

Important Dates:

  1. Starting date for online application : 07th March 2024
  2. Last date for online application : 27th March 2024
  3. Correction window starts from : 28th March 2024
  4. Correction window ends on : 3rd April 2024
  5. Examination Date : To be notified

Vacancy Details:

Category

UR

SC

ST

OBC

EWS

Vacancies

892

235

165

446

193

 Age Limit:

Category

UR/ EWS

OBC

SC/ ST

Physical Disabled Person

Minimum Age

18 years

18 years

18 years

18 years

Maximum Age

30 years

33 years

35 years

40 years

 Application Fees:

Category

Fees

Gen/ OBC/ EWS

Rs.100/-

SC/ ST/ PwD

NIL

 How To Apply Online?

  1. Start by going to the official ESIC website at https://esic.gov.in.
  2. After that, you must go to the recruiting section.
  3. Check out the link to learn about ESIC 2024's nursing officer recruitment.
  4. To view the application form, tap the Apply Online link.
  5. You must now fill out the application form with your information and attach any supporting documentation.
  6. Make sure all of the documents are attached in the format and size specified in the recruitment announcement.
  7. To complete this process, pay the application fees and submit your application.

APPLY NOW: 1,930 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులు షురూ..

UPSC Nursing Officer Recruitment | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈఎస్‌ఐసీల్లో పని చేసేందుకు నర్సింగ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి యూనియన్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌(ESIC)లో శాశ్వత ప్రాతిపదికన ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. మొత్తం 1930 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 27 వరకు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ 

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

అర్హతలివే.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నర్సింగ్‌లో బీఎస్సీ (ఆనర్స్). బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్. డిప్లొమా (జనరల్ నర్సింగ్ మిడ్-వైఫరీ). స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సు లేదా నర్సు, మిడ్‌వైఫ్‌గా రిజిస్టరై ఉండాలి. కనీసం యాభై పడకల ఆసుపత్రిలో ఏడాది కాలం పని చేసిన అనుభవం ఉండాలి.

వయో పరిమితి: 27-03-2024 నాటికి అన్‌రిజర్వ్‌డ్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 18-30 ఏళ్లు మించరాదు. ఓబీసీలకు 33 ఏళ్లు; ఎస్సీ/ ఎస్టీలకు 35 ఏళ్లు; దివ్యాంగులకు 40 ఏళ్లు మించొద్దు. 


దరఖాస్తు ఫీజు : రూ.25. మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించారు. 

జులై 7న పెన్ను, పేపర్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్‌ పరీక్ష. ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. రెండు గంటల పాటు ఉండే ఈ పరీక్షలో అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు ఉంటాయి. ఒక్కో తప్పు సమాధానానికి 1/3 మైనస్‌ మార్కులు ఉంటాయి. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.

వేతనం: లెవెల్‌ -7 పే కింద చెల్లిస్తారు.

ఉద్యోగానికి ఎంపికైన వారికి రెండేళ్ల పాటు ప్రొబేషన్‌ ఉంటుంది. దేశంలో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి.


Click Here For More Details


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------