Sunday, January 15, 2023

TS SC Study Circle Group 2,3 and 4 Free Coaching

 TS SC Study Circle Group 2,3 and 4 Free Coaching 

గ్రూప్ 2,3,4 పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

 గ్రూప్ 2, 3, 4 పోటీ పరీక్షలకు TS SC Study Circle ద్వారా మూడు నెలలపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి కవిత, స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీకాంత్ లు తెలిపారు. ఇందుకోసం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న  జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.  ఈ నెల 17 నుంచి 31 లోగా www.tsstudycircle.co.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మూడు లక్షల లోపు ఆదాయం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు డిగ్రీ మార్కుల మెరిట్ ఆధారంగా వందమంది అభ్యర్థులకు సీట్లు కేటాయించబడతాయని తెలిపారు ఫిబ్రవరి 6న శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు వివరాలకు ఫోన్ నెంబర్ 9553167760 సంప్రదించాలని తెలిపారు

TS SC Study Circle Group 2,3 and 4 Free Coaching

Click Here to Download

 TS SC Study Circle Group 2,3 and 4 Free Coaching Notification

Apply Online