Saturday, December 17, 2022

Vignana Darshini - Women Teachers Fest 2023

Vignana Darshini Women Teachers Fest 2023

 *చదువులతల్లి సావిత్రిబాయి పూలే*

ఆమె ఓ చైతన్య ఝరి నిరక్షరాస్యత తిమిరాన్ని తరిమిన విజ్ఞానజ్యోతి  మహిళల జీవితాల్లో అక్షరకాంతులను విరజిమ్మిన పొద్దుపొడుపు ఆటంకాలు, ఆటుపోట్లను తట్టుకొని  తిట్లు, దూషణలు, అవమానాలను భరించి అణచివేత, వివక్షతలను ఎదిరించి  తరతరాల మనువాద మగాధిపత్యంపై ఉప్పెనై ఎగిసిన జ్ఞాన కేతనం 18 దశాబ్దాల క్రితం ఆమె వేసిన మొదటి అడుగు  నేటికికోటానుకోట్ల విద్యార్థినులనుగా కోట్లాది ఉపాధ్యాయునిలుగా మారుస్తున్న మహిళా విద్యాప్రస్థానమైంది

ఆమె జయంతిని  మహిళా టీచర్లు తమ సృజనాత్మకతలను, నైపుణ్యాలను, సామర్ధ్యాలను ప్రదర్శించే వేదికగా, అనుభవాలను కలబోసుకునే సంబూర వేడుకగా 

విజ్ఞాన దర్శిని Women Teachers Fest 2023 Telangana State Commission for Women* సమన్వయంతో నిర్వహిస్తున్నది.


మహిళా టీచర్లందరికీ ఇదే మా ఆహ్వానం. ఆసక్తి ఉన్న ఉపాధ్యాయినిలు ఈ గూగుల్ ఫార్మ్ లో నమోదు చేసుకోండి.

For Registration Click Here

https://forms.gle/fNJT17BKCkpvixTT7

Competition Date: జనవరి 2, 3 - 2023 హైదరాబాద్

*VignanaDarshini Women Teachers Fest 2023 organizing committe*

*Competetions :*

Prizes for each category

1st prize : Rs. 7,000/-

2nd prize : Rs. 5,000/-

3rd ptize : Rs.3,000/-

+ Citation + gift hamper

* Singing& Dancing & Skits* (Theme : Rural education/ women education/ women empowerment & Scientific temper)

* Painting* (theme will be given on the spot)

*∆Seminars* (Theme : Role of women teachers in nation building, challenges faced by women teachers, suggestions to over come these challenges & Scientific temper)

* Innovavative teaching projects* (Design your own innovative teaching projects)

For_details     Contact :                                                                                       

Tulasiram 9848739084

Shobharani 9848772785

Soubaghya 7729956473

 Vishnuvardhan 7036998286

Mahesh 8886493633

 

Mail : New ID

womenteachersfest2023@gmail.com 

Intersted teachers register your name in this google form.

https://forms.gle/fNJT17BKCkpvixTT7


Ramesh

Founder & President

VignanaDarshini