LIC Personal loans at lowest Interest Rate. How to apply at licindia.in
9% వడ్డీరేటుకే వ్యక్తిగత రుణాలు
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ.. తక్కువ వడ్డీరేటుకే వ్యక్తిగత రుణాలను అందిస్తున్నది. బ్యాంకింగ్ సంస్థలతో పోల్చితే అగ్గువకే ఈ లోన్లు లభిస్తుండటం గమనార్హం. ఐదేండ్ల గరిష్ఠ కాలపరిమితితో ఉన్న ఈ రుణాలను 9 శాతం కనిష్ఠ వడ్డీరేటుకే ఎల్‌ఐసీ ఇస్తున్నది మరి. ఇక గడువు లోపలే చెల్లిస్తే అదనపు చార్జీల నుంచి కూడా రుణగ్రహీతలకు మినహాయింపు ఉండటం విశేషం. నిజానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటు పెంపుతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు ఎగబాకిన విషయం తెలిసిందే. దీంతో గృహ రుణాలపైనా వడ్డీరేటు 8-9 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో సహజంగానే ఎక్కువ వడ్డీరేటుకు అందుబాటులో ఉండే వ్యక్తిగత రుణాలను ఎల్‌ఐసీ ఇంత తక్కువ వడ్డీరేటుకు ఆఫర్ చేస్తుండటం ఇప్పుడు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
Eligibility Critera for LIC Loan
The following are some key eligibility criteria for those opting for a loan against LIC policy:
Minimum age of the applicant should be 18 years
Applicant must have a valid LIC policy
The LIC policy used for obtaining loan has guaranteed surrender value
At least 3 years of LIC premium has to be paid in full
Process to Get Personal Loan
1. తొలుత ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ www.licindia.in ను సందర్శించాలి*
2. ఆపై పాలసీ లోన్ ఆప్షన్‌కు వెళ్లాలి
3. లోన్ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి
4. అనంతరం ఫారాన్ని నింపాలి
5. పూర్తయ్యాక స్కాన్ చేసి ఫారాన్ని అప్‌లోడ్ చేయాలి
6. మీ అభ్యర్థనను పరిశీలించి ఎల్‌ఐసీ తుది నిర్ణయం తీసుకుంటుంది
7. రుణం మంజూరైతే నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమవుతుంది
How to Get a Loan against an LIC Policy?
If you are eligible to take a loan against your LIC policy, you will need to do as follows to borrow a loan:
Visit the nearest branch of a bank.
Fill-up the loan application form and submit to the lender’s representatives with the required documents.
Existing customers of the bank will need to submit minimal documents.
The lender will verify the documents submitted by you, after which your application will be approved.
If approved, the loan amount will be disbursed into your savings bank account.
Documents Required to Borrow a Loan against an LIC Policy
A few documents that you will need to submit when borrowing a loan against your LIC life insurance policy are as follows:
Original policy document
Proof of identity
Proof of residence
Proof of income
Deed of assignment
*Disclaimer: We have published the above information for reference Purpose only, For any changes on the content we refer to visit the Official website to get the latest & Official details, and we are not responsible for anything