Sunday, October 16, 2022

Telangana Group-1 (TGPSC) Prelims Basic Key Release

Telangana Group-1 (TGPSC) Prelims 2024 Official Key Released : Check Here

తెలంగాణ గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ ప్రాథమిక కీ విడుదల

హైదరాబాద్‌: ఇటీవల జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రాథమిక కీ (Group 1 Prelims key) విడుదలైంది. ఈ పరీక్ష కీతో పాటు మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జూన్‌ 13 నుంచి 17వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఈ లింక్‌ను ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. లాగిన్‌ అయ్యాక కీ పట్ల ఏవైనా అభ్యంతరాలుంటే అక్కడే ఇచ్చిన టెక్స్ట్‌ బాక్స్‌లో ఇంగ్లిష్‌లో తెలపవచ్చని పేర్కొంది.

అలాగే, కీ పట్ల తమ అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను (ఉదా: రచయిత పేరు/ఎడిషన్‌/పేజీ నంబర్‌/పబ్లిషర్స్‌ పేరు/వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌ వంటివి) అప్‌లోడ్‌ చేయవచ్చని కమిషన్‌ సూచించింది. ఈమెయిల్స్‌, వ్యక్తిగతంగా కలిసి అభ్యంతరాలు తెలపడం వంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని తేల్చి చెప్పింది. అలాగే, నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలను స్వీకరించబోమని పేర్కొంది. మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి జూన్‌ 9న నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3.02 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.

ప్రాథమిక కీ కోసం క్లిక్‌ చేయండి

Click Here for Official Key

https://websitenew.tspsc.gov.in/viewKeyObjections?accessId=Kgsoy895EREIjhfjisd


TSPSC – GROUP-I- KEY (PRELIMS – 2024)

TSPSC Group 1 Answer Key 2024 Check Preliminary Exam Question Paper Solution | TSPSC  Group 1 Question Paper with Answer Key Downlod | TSPSC Group 1 Answer Key 2024 Download Question Paper Solution in PDF

Click Here to Download

TGPSC Group 1 Prelims Question paper 2024 and Answer Key

TGPSC Group 1 Prelims Answer Key( Amigos IAS ) 

TGPSC GROUP-1 PRELIMS KEY 2024 | KEY EXPLANATION  Video| GROUP-1 KEY DETAILED ANSWERS KEY


TSPSC – GROUP-I- KEY (PRELIMS – 2023)

TSPSC Group 1 Answer Key 2023 Check Preliminary Exam Question Paper Solution | TSPSC  Group 1 Question Paper with Answer Key Downlod | TSPSC Group 1 Answer Key 2023 Download Question Paper Solution in PDF



*🔊నేడే గ్రూపు-1 ప్రిలిమ్స్‌*


*🔶994 కేంద్రాల్లో నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు*


*🔷ఉదయం 10.15 వరకే కేంద్రంలోకి అనుమతి*


*🔶వాచీలు, పర్సులు, హ్యాండ్‌ బ్యాగ్‌లు, బూట్లను అనుమతించరు.. చెప్పులే ధరించాలి*


*🔷టీఎస్‌పీఎస్సీ స్పష్టీకరణ*


*🍥ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ గ్రూపు-1 ప్రాథమిక (ప్రిలిమినరీ) పరీక్ష ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది. గత ఏడాది అక్టోబరు 16న జరిగిన పరీక్ష.. ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా రద్దు కావడంతో  మళ్లీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 33 జిల్లా కేంద్రాల్లోని 994 కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. గతంలో తలెత్తిన గందరగోళ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. ఈసారి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు శాశ్వతంగా డిబార్‌ చేస్తామని హెచ్చరించింది.సమాధాన పత్రంపై బబ్లింగ్‌లో పొరపాట్లు చేయవద్దని కమిషన్‌ సూచించింది.*


*💥3 లక్షల మందికిపైగా అభ్యర్థులు*


*🌀వివిధ శాఖల్లోని 503 గ్రూపు-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ జారీ అయింది. అప్పట్లో 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి తొలుత అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. సుమారు 2.86 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 25,050 మందిని మెయిన్స్‌ పరీక్షకు ఎంపిక చేశారు. జూన్‌లో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఇంతలో ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం బహిర్గతం కావడంతో ప్రిలిమినరీ పరీక్షను అధికారులు రద్దు చేశారు. జూన్‌ 11న తిరిగి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించిన కమిషన్‌ ఆమేరకు ఏర్పాట్లు చేసింది. మొదటి దఫాలో దరఖాస్తు చేసుకున్న వారందరినీ పరీక్ష రాసేందుకు అనుమతిస్తున్నారు. శనివారం సాయంత్రానికి 3,00,004 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. గత అనుభవాల నేపథ్యంలో ఈసారి ఎలాంటి లోటుపాట్లు, గందరగోళం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, పరీక్ష నిర్వహణ అధికారులకు కమిషన్‌ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డిలు వేర్వేరుగా అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అలానే అభ్యర్థులకు కమిషన్‌ పలు సూచనలు చేసింది. వాటిని తప్పక పాటించాలని స్పష్టం చేసింది.*


*💥టీఎస్‌పీఎస్సీ సూచనలు..*


*◼️ఉదయం 8.30 నుంచి 10.15 వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అభ్యర్థులను క్షుణ్నంగా తనిఖీ చేసి కేంద్రంలోకి పంపిస్తారు.*


*◼️అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్‌, పాన్‌కార్డ్‌, పాస్‌పోర్టు వంటి ఏదైనా గుర్తింపు కార్డును చూపించాలి.*


*◼️హాల్‌టికెట్‌పై ఫొటో లేకపోతే తప్పనిసరిగా గెజిటెడ్‌ అధికారి సంతకం ఉండాలి. ఆయా అభ్యర్థులు మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలను తీసుకెళ్లాలి.*


*◼️వాచీలు, హ్యాండ్‌బ్యాగ్‌లు, పర్సులు, మొబైల్‌ ఫోన్ల వంటి వాటికి అనుమతి లేదు.*


*◼️అభ్యర్థులు బూట్లు ధరించి వస్తే అనుమతించరు. చెప్పులు మాత్రమే వేసుకొని రావాలి.*


*◼️ఓఎంఆర్‌ షీటుపై బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌పాయింట్‌ పెన్ను మాత్రమే ఉపయోగించాలి. పెన్సిల్‌, జెల్‌, ఇంకు పెన్ను వాడితే జవాబు పత్రాన్ని ఆప్టికల్‌ మార్క్‌ స్కానర్‌ గుర్తించదు.*


*◼️ఓఎంఆర్‌ షీటుపై వ్యక్తిగత వివరాలు బబ్లింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వైట్‌నర్‌, చాక్‌పౌడర్‌, బ్లేడు, ఎరేజర్‌తో బబ్లింగ్‌లో మార్పులు చేస్తే ఆ ఓఎంఆర్‌ షీట్‌ను మూల్యాంకనం చేయరు.*


*◼️ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసినా, ఇతర ఎలాంటి అవకతవకలకు పాల్పడినా క్రిమినల్‌ కేసు నమోదు చేస్తారు.*

On 11th June 2023 TSPSC Telangana State Public Service Commission completed the first phase Preliminary Test for various Group 1 posts in different departments . soon the commission will release the TSPSC Group 1 Answer Key on the official website . Also, candidates will be able to check the answer scripts from the portal. TSPSC has organized an OMR-based objective type Preliminary Test for these posts at various examination centres across the state. Thousands of job seekers from the state appeared in this exam and are now looking for the answer key. Exam contenders can access the answer key by going through the direct link shared by our website  on this page.

TSPSC – GROUP-I- KEY (PRELIMS – 2022)

In May 2022, as we already know that the  commission has invited applications from eligible candidates for a total of 503 Group 1 jobs in various departments  Desirous candidates were invited to submit an online application form from 02 May to 31 May 2022.

Exam Authority TSPSC

Exam Name Group 1 Service

Exam Type Recruitment Exam

Article Category Answer Key

Group 1 Key Release Date Within a  week

Official website www.tspsc.gov.in

How to Download TSPSC Group 1 Answer Key for Prelims Exam?

Here in this section, we have provided the links and guide to download the answer key pdf file. The commission uploads the TSPSC Answer Key according to the question paper booklet code SET A, B, C, and D along with a master question paper. There is a single pdf file of the TSPSC Prelims Answer Key for all sets. To download the answer key pdf, please follow the guide written here.

  • First, open the website tspsc.gov.in on a web browser.
  • Then on the homepage, select the Website option.
  • On this page, Click Results, Keys & OMR Downloads.
  • Once you opened this page, you will see the Keys option.
  • Click the same option to open the answer key section.

Click Here to Download

TSPSC Group 1 Question paper and Answer key(Krishna Pradeeps 21st Century IAS Academy)