10వ తరగతి SA 1 - తెలుగు స్టడీ మెటీరియల్
సం గ్రహణాత్మ క మూల్యాం కనం (Summative Assessment)
80 మార్కు లు
పేపర్ 1 - 40 మార్కు లు - సమయం 2.45 గం .
పేపర్ 2 - 40 మార్కు లు - సమయం 2.45 గం .
పేపర్ 1
ప్రశ్నా పత్రం చదవడానికి మొదటి 15 ని.
పార్ట్ ఎ 30 మార్కు లు సమయం 2:00 గం .
పార్ట్ బి 10 మార్కు లు సమయం 0:30 ని.
పేపర్ 2
ప్రశ్నా పత్రం చదవడానికి మొదటి 15 ని.
పార్ట్ ఎ 30 మార్కు లు సమయం 2:00 గం .
పార్ట్ బి 10 మార్కు లు సమయం 0:30 ని.
పార్ట్ ఎ లోని ప్రశ్న లకు సమాధానాలు రాసే సమయం మరియు మార్కు లు
పార్ట్ ఎ - మార్కు లు 30 - సమయం 2:00 గం . - అం టే 120 ని. - 120/30=4
అనగా
4నిమిషాలకు 1మార్కు
8నిమిషాలకు 2మార్కు లు
12నిమిషాలకు 3మార్కు లు
16నిమిషాలకు 4మార్కు లు
20నిమిషాలకు 5మార్కు లు
24నిమిషాలకు 6మార్కు లు
(సులభం గా సమాధానం రాయగల ప్రశ్న లను ముం దుగా ఎం చుకుని జవాబు రాసి,
సమయం మిగుల్చు కుని కఠినమైన ప్రశ్న లకు ఆలోచిం చి జవాబులు రాయాలి.
రాయాల్సి న అన్ని ప్రశ్నకు జవాబు రాసే ప్రయత్నం చేయాలి.)
10/10 కొరకు చదవాల్సి నవి
1. కవి పరిచయం - పాఠం పేరు, రచయిత పేరు, రచనాశైలిశై , పాఠ్యాంశ స్వీ కారం , విశేషాం శాలు గుర్తుం చుకోవాలి.
2. ప్రక్రియ పరిచయం - పాఠ్యాం శం ఏ సాహిత్య ప్రక్రియకు చెం దిం దో తెలిపి ఆ ప్రక్రియ లక్షణాలను తెలపాలి.
3. కం ఠస్థ పద్యా లు- పువ్వు గుర్తుగల పద్యా లు కం ఠస్థం చేయాలి.పద్యా లను పాదభం గం లేకుం డా రాయగలగాలి. పద్యా ల ప్రతి పదార్థం ,భావం సొం తం గా రాయాలి.
4. పదజాలం - సొం త వాక్యా లు, అర్థాలు, పర్యా యపదాలు, నానార్ధాలు, ప్రకృ తి వికృ తులు, వ్యు త్ప త్త్య ర్థాలు చదవాలి మరియు గుర్తుం చుకోవాలి.
5. వ్యా కరణాం శాలు- సం ధులు, సమాసాలు, ఛం దస్సు , అలం కారాలు, ప్రత్య క్ష పరోక్ష కథనాలు, కర్తరిర్త కర్మ ణి వాక్యా లు, సామాన్య , సం యుక్త,క్త సం శ్లిష్టశ్లి ష్ట వాక్యా లు మరియు ప్రాచీనం నుం డి ఆధునిక వచనం లోకి
మార్చ డం . ఇవి తప్ప కుం డా నేర్చు కోవాలి.
6. ఉపవాచకం - ఏ కాం డం లో కథ ఎం తవరకు ఉం టుం దో గుర్తుం చు కోవాలి. కథను సొం తం గా, సం క్షిప్తం గా రాయగలగాలి.
7. పద విజ్ఞానం - పుస్తకంస్త కం చివరన ఉం డే భాగం పూర్తిగార్తి చదవాలి గుర్తుం చుకోవాలి.
8. శతకాలు- పాఠ్య పుస్తకంస్త కంలో లేని కొన్ని శతకాలు వాటి రచయితల పేర్లు, మకుటం , పద్యా లలోని పదాల అర్థాలు, భావాలపై అవగాహన కలిగి వుం డాలి.
9. సృ జనాత్మ క అం శాలు- సం భాషణ, లేఖా రచన, ఇం టర్వ్యూ ప్రశ్నా వళి, వ్యా సం , కరపత్రం , సన్మా న పత్రం /అభినం దన పత్రం , నినాదాలు తయారుచేయడం , గేయ రచన, వర్ణన మొదలైనలై వి రాయగలగాలి.
10. సారాం శాలు- అన్ని పాఠ్య భాగ సారాం శాలు సొం తమాటల్లో రాయగలగాలి.
ఒక అకాడమిక్ ఇయర్ లో నాలుగు FAలు, రెం డు SAలు ఉం టాయి.
ఒక్కొ క్క FA 20 మార్కు లు. SA 80 మార్కు లు. మొత్తం 100 మార్కు లు
నాలుగు FAల మార్కు లు 80... వీటిని 20కి లెక్కి స్తారు. ఈ మార్కు లు పబ్లిక్
పరీక్షలో వచ్చే మార్కు లతో కలుపుతారు.
FA = 20 Marks (Internal)
SA = 80 Marks (External)
Total = 100 Marks (Final Result)
Minimum Pass Marks: 35/100
Compulsory Pass Marks in SA: 28/80
(then 7 Marks need from FA)
ఆల్ ద బెస్ట్ ఆల్ మై డియర్ స్టూడెం ట్స్
➢ ప్రశ్నా పత్రం ఇవ్వ గానే పూర్తిగార్తి చదవాలి.
➢ సమాధానాలు మం చిగా రాయగల ప్రశ్న లని ఎం పిక చేసుకోవాలి.
➢ సాధ్య మైనం త వరకు సమాధానాలు వరుసక్రమం లో రాయడం మం చిది.
➢ ఛాయిస్ లు పోగా అడిగిన అన్ని ప్రశ్న లకు సమాధానాలు రాసే ప్రయత్నం చేయాలి.
➢ ప్రశ్న ను బట్టి మార్కు లకు అనుగుణం గా సమాధానాలు రాయాలి.
➢ సమయ పాలన (time adjustment) చాలా ముఖ్యం .
➢ పరీక్ష హాలులో ప్రతీ క్షణం ఎం తో విలువైనవై ది. సమయం వృ ధాచేయకూడదు.
➢ తెలుసు కదా అని జవాబు ఎక్కు వగా రాయకూడదు.
➢ సమాధాన పత్రం లో కొట్టివేతలు లేకుం డా చూసుకోవాలి.
➢ హాం డ్ రైటింరై టింగ్ చక్క గా ఉం డాలి.
➢ బాల్ పాయిం ట్ పెన్ను లు మాత్రమే వాడాలి.
❖ కవి పరిచయం - పద్య , గద్య భాగ పాఠ్యాం శాల కవిపరిచయాలు చదవాలి.
❖ కం ఠస్థ పద్యా లు - దానశీలము, వీరతెలం గాణ, భిక్ష పాఠాలలో గల తొమ్మి ది పువ్వు గుర్తు గల పద్యా లను, భావాలను,ప్రతిపదార్థాలను కం ఠస్థం చేయాలి మరియు సొం తం గా రాయగలగాలి.
❖ సారాం శాలు - అన్నిం టికం టే ముఖ్యం 12 పాఠాల సారాం శాలు తెలిసివుం డాలి. వాటిని ఆధారం చేసుకుని ఇచ్చి నప్రశ్న లకు సొం తమాటల్లో సమాధానాలు రాయాలి.
❖ సృ జనాత్మ కత - లేఖ, వ్యా సం , సం భాషణా రచన, ఇం టర్వ్యూ ప్రశ్నా వళి, నినాదాలు, కరపత్రం , మొదలైనలై సృ జనాత్మ కఅం శాలు రాయడం తెలియాలి.
❖ ఉపవాచకం - రామయాణములో గల ఆరు కాం డములలో ఏ కాం డం లో కథ ఎం తవరకు ఉం దో గుర్తుం చుకోవాలి. ముఖ్య పాత్రలు, సం ఘటనలు గుర్తుం చుకోవాలి.
❖ పదజాలం - అన్ని పాఠాలలోని పదజాల అం శాలను చదవాలి. వీటితో పాటు పాఠ్య పుస్తకంస్త కం చివరన గల పదవిజ్ఞానం కూడా చదవాలి.
❖ వ్యా కరణాం శాలు - సం ధులు, సమాసాలు, అలం కారాలు, ఛం దస్సు , సామాన్య , సం శ్లిష్టశ్లి ష్ట , సం యుక్త వాక్యా లు. కర్తరీర్త ,
కర్మ ణీ వాక్యా లు. ప్రత్య క్ష, పరోక్ష కథనాలు. ప్రాచీన భాష నుం డి వ్యా వహారిక భాష లోకి మార్చ డం . మొదలైనలై వాటిని అభ్య సిం చాలి.
(గమనిక: మీరు 100శాతం తెలుగు పరీక్షకు ప్రిపేర్ అయ్యా రు. ఇక మీరు చేయాల్సిం ది ఏమాత్రం భయపడకుం డా పరీక్ష రాసి
10/10సాధిం చడమే. ఇన్ని రోజులు చదివిం ది ఒకెత్తు. ప్రశాం తం గా పరీక్ష రాయం డి. ప్రశ్నా పత్రం చదవం డి. జవాబులుగుర్తుచేసుకోం డి. అద్భు తం గా రాయం డి)
Click Here to Download
10వ తరగతి SA 1 - తెలుగు స్టడీ మెటీరియల్
10వ తరగతి Public Exams - తెలుగు స్టడీ మెటీరియల్ for Quick Revision
Hello everyone ...welcome to our page of paatashaala.in. First of all we would like to convey our thankfulness to the viewers who visited this page. Here we all know that from 3rd of March 2023 all Telangana State Students have thier SSCPublic Examinations and also the schedule/Time table has been issued. All Students are very busy in preparing for their Public Examinations. For this reason we are uploading 10th class Public Exams - తెలుగు స్టడీ మెటీరియల్ for Quick Revision Telugu Study Material. Here in this complete Syllabus has been covered. It is vrery useful for all the 10th Class Students for scoring 10/10 in Telugu. Kindly all the students and teachers once look into this pdf. This 10వ తరగతి Public Exams - తెలుగు స్టడీ మెటీరియల్ for Quick Revision has been prepared by మాసు రాజేం దర్, స్కూ ల్ అసిస్టెం ట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల రాయపర్తి,ర్తి మం డలం : నడికూడ, జిల్లా: హనుమకొం డ-506 164. Thankyou very much sir for such a good material. To Download this 10వ తరగతి Public Exams - తెలుగు స్టడీ మెటీరియల్ for Quick Revision Click on the link provided at the bottom of this page at the left hand side corner.
లోపలి పేజీల్లో.........
10వ తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నా పత్రం 2023 పై వివరణ, సమయ విభజన
కం ఠస్థ పద్యా లు - ప్రతిపదార్థం - భావం
శతకం పేరు - రచయిత - మకుటం - అపరిచిత పద్యా లు
కవి/రచయిత పరిచయం - పాఠ్య భాగ వివరరాలు - ప్రక్రియ పరిచయం
పాఠ్యాం శాలపైసూక్ష్మ వివరణ, ఉపవాచకం రామాయణం
సృ జనాత్మ కత, పదజాలం , పదవిజ్ఞానం , వ్యా కరణాంశాలు