Wednesday, June 1, 2022

TSUTF MODEL TET : 2022 Exam Question Papers and Answer Keys Download


TSUTF Model est Results

TSUTF Results are out today. The aspirants who wrote the exam in all 33 different districts of Telangana can get their result by entering their hall tickets in the given below link.. 

Click Here to Download Results


TSUTF MODEL TET : 2022 Exam Question Papers and Answer Keys Download

ఈరోజు (05-06-20222) TSUTF మోడల్ టెట్ పేపర్ 1 అందుబాటులో లేక రాయలేని వారికోసం అత్యంత ప్రామాణికంగా తయారుచేయబడిన ప్రశ్నపత్రాన్ని పిడిఎఫ్ రూపంలో ఇస్తున్నాము. ఇంకా ఎవరైనా అభ్యర్థులు ఉంటే పై పేపర్ ప్రాక్టీస్ చేయగలరు.

Click Here to Download

Paper 1 Question Paper

Paper 1 Answer Key

Paper 2 ( Maths and Science) Question Paper

Paper 2 Answer Key

Paper 2 (Social ) Question Paper

Paper 2 (Social ) Answer Key


Click Here to Download TSTET 2022 Hall Tickets 

For TET TRT DSC Study Materials Paper 1 and Paper 2 : Click Here

For Avanigadda Study Materials : Click Here




TSUTF MODEL TET : 2022

*జూన్ 5 న TSUTF ఆధ్వర్యంలో నిర్వహించు మోడల్ టెట్ పరీక్షను జయప్రదం చేద్దాం.*

*రంగారెడ్డి  ---- TSUTF జిల్లా కమిటీ*

 రాష్ట్ర ప్రభుత్వం టీచర్స్ రిక్రూట్మెంట్ నిర్వహించబోతున్న సమయంలో  అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ లో భాగంగా TSUTF రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర  వ్యాప్తంగా 33 జిల్లాల్లో నిర్వహిస్తుంది  అందులో భాగంగా  రంగారెడ్డి  జిల్లాలో డీఎస్సీ రాయబోయే అభ్యర్థులు వారి సంసిద్ధతను పరీక్షించుకోవడానికి   మరింతగా రానించే విధంగా జూన్ 5వ తేదీన జిల్లాలోని 1.వసుంధర బాలికల జూనియర్ కళాశాల    ఇబ్రహీంపట్నం,2.zphs షాద్నగర్, 3.నాగార్జున స్కూల్, గాయిత్రీనగర్ ,కర్మన్ ఘాట్   కేంద్రాలలో మోడల్ TET 2022 నిర్వహించనున్నట్లు, అనుభవజ్ఞులైన వారిచే ఈ TSUTF model TET పేపర్ తయారు చేయబడుతుందని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు  బింగీ. రాములయ్య   ప్రధాన కార్యదర్శి M.వెంకటప్ప తెలిపారు. 

మోడల్ టెట్ రాసే అభ్యర్థులు ఆన్లైన్లో 50 రూపాయలు చెల్లించి నమోదు చేసుకోవాలి.  Model TET - 2022 పేపర్ -1 ఉదయం 10 గంటల నుండి 12. 30 నిమిషాల వరకు పేపర్ -2 మధ్యాహ్నం 2 గంటల నుండి 4.30 నిమిషాల వరకు నిర్వహించ బడుతుంది.పై మూడు కేంద్రాలలో    టెట్ పరీక్ష రాయదలిచిన వారు ఈ క్రింది నెంబర్లలో సంప్రదించగలరు  

1.వసుంధర బాలికల  జూనియర్ కాలేజ్,ఇబ్రహీంపట్నం 

md.అజ్మద్ ఖాన్           94402 83913

s.నర్సింహా  99634 54917,

2. zphs షాద్నగర్

N.నర్సిములుగౌడ్        7675015620 

K.వెంకటయ్య               99498 38702

3.నాగార్జున స్కూల్, గాయిత్రీనగర్ ,కర్మన్ ఘాట్

 K.గోపాల్ నాయక్         98664 85442

P.డాక్టర్ జగన్నాథ్ శర్మ  94902 19497

ఇట్లు                   TSUTF రంగారెడ్డి జిల్లా 

అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు   

 1.బింగీ రాములయ్య 8008825090,2.M.వెంకటప్ప,90009 81938


33 జిల్లాల నుండి అభ్యర్థులు వారి వారికి అందుబాటులో ఉన్న సెంటర్ ను సెలెక్ట్ చేసుకొని సద్వినియోగం చేసుకోగలరు,... *ఏ జిల్లా వారైనా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు*

33 జిల్లాల నుండి అభ్యర్థులు వారి వారికి అందుబాటులో ఉన్న సెంటర్ ను సెలెక్ట్ చేసుకొని సద్వినియోగం చేసుకోగలరు,... *ఏ జిల్లా వారైనా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు*



Note: You can get the phone numbers of other District persons when you open the registration link.. 

 *TET* *PracticeTest కుహాజరుకండి* 

గౌరవ ప్రజా ప్రతినిధులకు,, అధికారులకు,గ్రామ పెద్దలకు, విద్యావంతులకు చేయు విన్నపం ఏమనగా *TSUTF* *రంగారెడ్డి* జిల్లా ఉపాధ్యాయా సంఘం ఆధ్వర్యంలో 

తేదీ 5 జూన్2022 ఆదివారం,

 ఇబ్రహీంపట్నం వసుంధర కళాశాలలో ఉపాధ్యాయా ఉద్యోగ నియమకపరీక్ష కోసం DSC రాయబోయే అభ్యుర్ధుల కొరకు (TET.practiceTest)నమూనా పరీక్ష నిర్వహిస్తున్నారు కావున మీకు అందుబాటులో ఉన్న అభ్యర్థులందరికీ తెలియజేసి వారు పరీక్షలో పాల్గొనేటట్లు చేయగలరని మనవి.మరియు ఈ సమాచారం తెలుసుకున్న TET పరీక్ష రాయబోయే అభ్యర్థులు  కూడా క్రింద ఇచ్చిన నంబరుకు సంప్రదించగలరు.



వివరాల కొరకు  cellnumber. 9440283913

*TSUTF ఆధ్వర్యంలో జూన్ 5న నిర్వహించబోయే *MODEL TET* రిజిస్ట్రేషన్ కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయగలరు.

Please share to all known persons 

TSUTF Model TET

Registration Link Click Here

https://pragathividyaniketan.com/utf_tet/demo.php

Hall Ticket Download Link Click Here

https://pragathividyaniketan.com/utf_tet/hall_ticket.php