How to Upload Remedial Exams Pre Test marks in School Education Website schooledu.telangana.gov.in.
3R s Pre Test was conducted in the month of sepetember in all the schools, now its time to upload the Pre Test Marks class wise and subject wise in the school education website i.e, schooledu.telangana.gov.in. The Pre Test Result will be uploaded using mobile Phones or through the Computer system.
Process to upload Pre Test Result in School Education website:
- First open the official website schooledu.telangana.gov.in
- Click on the login in the main page
- Now in this new page click on Other Logins
- Then a new page will open in this page enter school udise, password and captcha
- Now school education Home page will get opened
- Now in this page 3rd Tab CCE Exams Services Click on that.
- In this page we have to upload remidial Pretest results, for this click on Remedial Exams option and then Remedial Pre Insertion.
- Now the schools information like School name mandal district and class will be dispalyed.
- Now click on class
- Students information will be dispalyed
- Now Enter the students Pre Test Results Here
- After entering the information Click on the Save Button
3Rs బేస్ లైన్ పరీక్ష మార్కులు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేసే విధానం
స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
లాగిన్ టాప్ చేయండి
అదర్ లాగిన్ సెలెక్ట్ చేయండి.
మీ పాఠశాల యొక్క u dise code, స్కూల్ పాస్వర్డ్ క్యాచ్ప నమోదు చేసి సబ్మిట్ చేయండి.
స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ హోం పేజి ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఐదు రకాల అయినటువంటి టాబ్ కనిపిస్తాయి.
మూడవ టాబ్ CCE ఎగ్జామ్ సర్వీస్ click here అని ఉన్న చోట యాప్ చేయండి.
తరువాత స్క్రీన్ లో రెమిడియల్ ఎగ్జామ్ సెలెక్ట్ చేయండి.
డ్రాప్ డౌన్ మెనూ నుండి remedial pre- insertion select చేయండి.
తర్వాత తరగతి సెలెక్ట్ చేసి GO ట్యాప్ చేయండి.
తరగతిలోని విద్యార్థుల లిస్ట్ ఓపెన్ అవుతుంది ఒక విద్యార్థిని లేదా అందరు విద్యార్థులను చెక్ బాక్స్ ద్వారా సెలెక్ట్ చేయండి.
సబ్జెక్ట్ వైజ్ గా రెమిడిల్ ఎగ్జామ్ మార్క్స్ అప్లోడ్ చేయండి.
తెలుగులో చదవడం, రాయడం.
ఇంగ్లీషులో చదవడం, రాయడం,
మరియు గణితంలో కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం సామర్ధ్యాలను విద్యార్థి సాధించినట్లయితే YES అని, లేనట్లయితే NO అని అప్లోడ్ చేయాలి.
మార్కులు అప్లోడ్ చేసే విధానం తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి
Click Here for School Education Website