ONGC Recruitment 2022
ONGC Recruitment 2022 : టెన్త్, ఇంటర్, డిప్లొమా అర్హతతో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో జాబ్స్.. దరఖాస్తుకు మరో 3 రోజులే ఛాన్స్
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 28 లాస్ట్ డేట్.
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది.
మొత్తం 922 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు.*
నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు అధికారులు.
ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా..
దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఏ విభాగాల్లో ఖాళీలంటే ?
జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్,
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్,
జూనియర్ ఫైర్ సూపర్ వైజర్,
జూనియర్ టెక్నీషియన్,
జూనియర్ మెరైన్ రేడియో,
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్....
.....తదితర పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో ONGC పేర్కొంది.
విద్యార్హతల వివరాలు : వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టుల ఆధారంగా టెన్త్, ఇంటర్ ఇంజనీరింగ్ డిప్లొమా, ఐటీఐ. గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసేందుకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.
ఎలా అప్లై చేయాలంటే.....:
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ www.ongcindia.com
ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం career ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: అనంతరం apply link ఓపెన్ చేయాలి.
Step 4: తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ లో పేర్కొన్న వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను నింపాలి.
Step 5: అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Step 6: అనంతరం సబ్మిట్ పై క్లిక్ చేసి, అప్లికేషన్ ఫామ్ ను భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి.
Click Here to Download Notification
--------------------------------------------------
ONGC Recruitment Notification 2021-Apply for 309 Graduate Trainee Posts
ONGC Recruitment Notification 2021:Oil and Natural Gas Corporation Limited (ONGC) is inviting online applications for the Recruitment of GTs in Engineering & Geoscience disciplines through GATE 2021 score. The last date for submitting online applications is 01.11.2021. Candidates having a valid GATE 2021 score are eligible for these posts. Total no. of posts is 309.
Important Dates:
Opening date of Application is on : 11.10.2021
Closing date of Application is on : 01.11.2021
Important Details:
- Post : Graduate Trainee
- Vacancy : 309
- Qualification : Engineering Degree In Any Branch
- Max Age : 30
- Monthly Salary : Rs 60,000/- To Rs. 1,80,000/-
- Application Fee :
- • For General, EWC, OBC: Rs. 300/- (App. Fee including Intimation Charges)
- • For SC/ ST/ PWD: Nil
- Last Date : 01-11-2021
Registration Fees:
- Mode of payment is online
- GEN/EWS/OBC: Rs.300/-
- SC/ST/PwBD: No charges
How to apply for ONGC Recruitment 2021:
- Visit the official website www.ongcindia.com
- Click on the careers option
- Click on "Recruitment of GTs in Engineering & Geoscience disciplines through GATE 2021 score" link.
- Click on new applicant and enter the GATE 2021 registration number and mail ID
- Upload the photograph and your signature
- Pay the required registration fee
- Take a print out of the application for further references
Selection Procedure:
The selection of the candidate will be on the basis of the parameters-Educational Qualification, Performance in the GATE 2021 and Performance in the personal interview.
For more details, Click Here
Click Here for Recruitment Notification of Graduate Trainees