Tuesday, June 8, 2021

State Bank of India (SBI) Cash Withdrawal New Rules Know Here

State Bank of India (SBI) Cash Withdrawal New Rules Know Here

Good news for SBI Customer Holders. SBI has taken a crucial decision to provide relief to the clients during this covid-19 Pandemic time, and introduced several new rules regarding cash withdrawals.State Bank of India, the largest domestic bank in India. Now the SBI has increased the Non-Home cash withdrawal limits through cheque and withdrawal form to support the customers in this Covid-19 pandemic.


State Bank of India (SBI) Largest mender across India,  has now increased the cash withdrawal limit from non-home branches to support their customers amid the COVID-19 pandemic. 

According to the new rules, SBI customers will now be able to withdraw up to Rs 25,000 in a day. In a notification on Twitter, the SBI tweeted, “To support their customers in this Covid-19 pandemic, SBI has increased the non-home cash withdrawal limits through cheque and withdrawal form.The implementation of new rules by SBI means that customers can now visit any bank branch (except the home branch) to withdraw up to Rs 25,000 from their savings account in a day. The SBI, however, has set the limit for withdrawing cash through cheque to up to 1 lakh rupees.

The SBI has also increased the limit for withdrawing cash to Rs 50 thousand to the third party, ie, to whom the check has been issued. The SBI has released a notification announcing that the new rules have been implemented with immediate effect. And it is also important to note that the new rules would come into effect immediately and would be effective till September 30, 2021.

దేశంలోనే అతి పెద్దదైన  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు ఖాతా ఉందా? మీరు తరుచుగా బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు తీసుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త . 


ఈ యొక్క కరోనా టైంలో ఖాతాదారులకు ఉపశమనం కలిగించేలా ఎస్‌బీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఖాతాదారులు నగదు విత్ డ్రాకు సంబంధించిన పలు కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టింది.రోజూవారి నగదు విత్ డ్రా చేసే పరిమితిని పెంచింది . వేరొక శాఖ(హోం బ్రాంచ్ మినహా)లో ఖాతాదారులు విత్ డ్రా ఫారం సహాయంతో తమ సేవింగ్స్ అకౌంట్ నుంచి రూ. 25 వేల వరకు నగదును ఉపసంహరించుకోవచ్చునని తెలిపింది. అదే చెక్ రూపంలో అయితే మరో బ్రాంచ్ నుంచి రూ. 1 లక్ష వరకు తీసుకోవచ్చునని వెల్లడించింది. అలాగే థర్డ్ పార్టీ నగదు ఉపసంహరణ పరిమితిని కూడా రూ. 50 వేల వరకు పెంచింది.

మరియు ఇదిలా ఉంటే ఎస్‌బీఐ ప్రతీ నెలా తన ఖాతాదారులకు 8 ఉచిత ఏటీఎం(5 హోం బ్రాంచ్, 3 వేరేశాఖ) లావాదేవీలను అందిస్తోంది. అలాగే నాన్-మెట్రో నగరాల్లో 10 ఉచిత ఏటీఎం(5 హోం బ్రాంచ్, 3 వేరే బ్యాంకుల ఏటీఎంల) లావాదేవీలు  ఉన్న సంగతి కూడా తెలిసిందే.

ఈ యొక్క కొత్త రూల్స్ తక్షణమే అమలులోకి వచ్చినట్లు పేర్కొన్న ఎస్‌బీఐ.. ఈ సదుపాయాన్ని ఖాతాదారులు సెప్టెంబర్ 30వ తేదీ వరకు వినియోగించుకోవచ్చని పేర్కొంది.