డిపార్ట్మెంటల్ టెస్టులకు ఆన్లైన్ శిక్షణ.TSUTF ఆధ్వర్యంలో
GOT, EOT పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులకు టిఎస్ యుటిఎఫ్ అకడమిక్ విభాగం ఆధ్వర్యంలో జూన్ 18 నుండి ప్రతిరోజూ సాయంత్రం 6.00 నుండి 9.00 వరకు వారం రోజులపాటు అవగాహనా తరగతులు TEACHERS' VOICE యూట్యూబ్ చానల్ ద్వారా లైవ్ లో నిర్వహించబడుతున్నాయి.
జూన్ 18 నుండి 21 వరకు GOT,
జూన్ 22 నుండి 24 వరకు EOT సిలబస్ పై శిక్షణ ఉంటుంది.
Timings : 6.00pm to 9.00pm
Dates : 18th June to 24th June
రిసోర్స్ పర్సన్స్ : శ్రీ కె సీతారామయ్య , శ్రీమతి కె ఎ మంగ కోదాడ, సూర్యాపేట జిల్లా.
ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.
https://youtube.com/c/TEACHERSVOICE
TEACHERS VOICE యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ ని (🔔) ప్రెస్ చేయండి.అలా చేస్తే ఏదైనా వీడియో అప్లోడ్ ,లైవ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.
Day-1 /డిపార్ట్మెంటల్ పరీక్షల అవగాహనా తరగతులు /GOT Day - 1/ Departmental Tests
Day-2/డిపార్ట్మెంటల్ పరీక్షల అవగాహనా తరగతులు /GOT Day - 2/ Departmental Tests
Day-3/డిపార్ట్మెంటల్ పరీక్షల అవగాహనా తరగతులు /GOT Day - 3/ Departmental Tests
Day-4/డిపార్ట్మెంటల్ పరీక్షల అవగాహనా తరగతులు /GOT Day - 4/ Departmental Tests
Day-5/డిపార్ట్మెంటల్ పరీక్షల అవగాహనా తరగతులు /EOT Day - 1/ Departmental Tests
Day-6/డిపార్ట్మెంటల్ పరీక్షల అవగాహనా తరగతులు /EOT Day - 2/ Departmental Tests
Day-7/డిపార్ట్మెంటల్ పరీక్షల అవగాహనా తరగతులు /97,141 Papers Practice/ Departmental Tests