Tuesday, June 15, 2021

Bridge course @ 4 levels for all Classes - PS, UP and HS Students Download Modules

Bridge course @ 4 levels for all Classes - PS, UP and HS Students
*మండల విద్యాధికారులకు మరియు అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా...*

 ప్రభుత్వ ఆదేశానుసారం అన్ని పాఠశాలల్లో *ఒకటవ తరగతిలో 12 వారాల పాటు విద్యాప్రవేశ్ (School Preparation Module-SPM)* కార్యక్రమాలను మరియు *రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు నాలుగు వారాల పాటు బ్రిడ్జి కోర్సు* కార్యక్రమాలు నిర్వహించవలెను...

*బ్రిడ్జి కోర్సు 4 లెవెల్స్ లో ఉండును...*

*Level 1..2nd to 5th classes..*
Level 2..6th to 7th classes..
Level 3..8th to 9th classes...
Level 4...10th class...

 *ఈ రెండు కార్యక్రమాలను ఈరోజు నుండి అనగా తేది: 16.06.2022 నుండి ప్రారంభించవలెను...*

 *బ్రిడ్జి కోర్సు కు అనుగుణంగానే... జూలై 20వ తేదీలోగా FA1 పూర్తి చేయవలయును...*

*పై రెండు కార్యక్రమాలలో భాగంగా... ప్రతి పాఠశాలలో రోజువారీ షెడ్యూల్ ను ఏర్పాటు చేసుకుని తదనుగుణంగా బోధన నిర్వహించవలెను...*

*ప్రతి 7 రోజులకు ఒకసారి విద్యార్థుల యొక్క అభ్యసన అభివృద్ధిని పరిశీలించవలెను...*

 *విద్యా ప్రదేశ్ మరియు బ్రిడ్జి కోర్సుల మాడ్యూల్స్ ప్రస్తుతం సాఫ్ట్ కాపీలు https://scert.telangana.gov.in/ నందు అందుబాటులో ఉన్నాయి...*



*కరోనా నష్టం.. ‘బ్రిడ్జి కోర్సు’ పాఠం*
కరోనాతో విద్యార్థులు కోల్పోయిన అభ్యసన నష్టాన్ని పూడ్చేందుకే...
ఇప్పటికే పాఠ్య ప్రణాళిక రూపొందించిన అధికారులు

*1వ తరగతికి 12 వారాలు, 2–10వ తరగతులకు 4 వారాలపాటు నిర్వహణ
 ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నాళ్లపాటు బ్రిడ్జి కోర్సు నిర్వహించాలని రాష్ట్ర విద్య, శిక్షణ, పరిశోధన మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) జిల్లా విద్యాశాఖ అధికారులను మంగళవారం ఆదేశించింది. ఇందుకు సంబంధించి పాఠ్య ప్రణాళికను కూడా రూపొందించినట్టు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధారెడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.*

*కరోనా మూలంగా విద్యార్థులు అభ్యసన నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. దీన్ని దూరం చేసి తిరిగి గాడిలో పెట్టడమే దీని ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. మొదటి తరగతిలో చేరే విద్యార్థులకు 12 వారాలపాటు విద్యాప్రవేశ్‌ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు*

*అలాగే 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఉన్న విద్యార్థులకు 4 వారాలపాటు బ్రిడ్జి కోర్సు చేపట్టాలని, ఇందుకు పాఠశాల హెచ్‌ఎంలు బాధ్యత తీసుకోవాలని ఎస్‌సీఈఆర్‌టీ సూచించింది. చదవడం, రాయడం, ప్రమాణాలు పెంచేలా పాఠ్య ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. బ్రిడ్జి కోర్సు మాడ్యూళ్లు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది.*
 
*భయం పోగొట్టేలా...*

*విద్యాప్రవేశ్‌ పేరుతో మొదటి తరగతి విద్యార్థులకు అందించే ప్రత్యేక మాడ్యూల్స్‌లో ఎక్కువ భాగం విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టేలా చర్యలు తీసుకున్నారు. రెండేళ్లుగా విద్యార్థులు కరోనా కారణంగా స్కూళ్లకు దూరమయ్యారు. పాఠశాల వాతావరణం అంటే కొంత భయం నెలకొంది. ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నా అవి గ్రామీణ ప్రాంతాలకు చేరలేదన్న వాదన ఉంది.*

*ముఖ్యంగా మొదటి తరగతిలో చేరుతున్న విద్యార్థులకు పాఠశాలకు హాజరుకావడం ఇదే తొలిసారి అవుతుందని అధికారులు చెబుతున్నారు. వారిని స్కూల్‌ వాతావరణానికి అలవాటు చేసి భయం పోగొట్టేలా ఆటపాటలతో చదువు వైపు మళ్లించాలని ఎస్‌సీఈఆర్‌టీ భావించింది. ఆహ్లాదకరంగా, ఆనందంగా, స్కూళ్లకు వెళ్లాలనే ఆలోచన విద్యార్థులకు కలిగేలా విద్యాప్రవేశ్‌ శిక్షణ ఉండాలని సూచించారు. మూడు నెలలపాటు ఈ తరహాలో విద్యార్థులను చదువుకు సిద్ధం చేశాక బోధన ప్రక్రియ మొదలు పెట్టాలని నిర్ణయించారు.*

*మళ్లీ గుర్తుకు తెచ్చేలా...*

*ప్రస్తుతం 2–10 తరగతుల విద్యార్థుల్లో ఆంగ్లం, తెలుగు చదవడం, రాయడం వంటి నైపుణ్యాలు తగ్గాయని ఎస్‌సీఈఆర్‌టీ గుర్తించింది. చాలా మంది విద్యార్థులు కనీస స్థాయికన్నా తక్కువగా ఉన్నారని, సాధారణ స్థాయి ప్రమాణాలు దాటిన వారు 15 శాతం మించి లేరని నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే కూడా తేల్చిచెప్పింది. విద్యార్థులు పాఠాలను అర్థం చేసుకొనే పరిస్థితి కనిపించడం లేదని పేర్కొంది.*

*ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని 2–10 తరగతుల విద్యార్థులను నాలుగు విభాగాలుగా అధికారులు విభజించారు. లెవెల్‌–1లో 2 నుంచి 5వ తరగతి విద్యార్థులను, లెవెల్‌–2లో 6, 7 తరగతులు, లెవెల్‌–3లో 8, 9 తరగతులు, లెవెల్‌–4లో 10వ తరగతి విద్యార్థులను చేర్చారు. బ్రిడ్జి కోర్సు మాడ్యూళ్లను కూడా నాలుగు విభాగాలుగా తయారు చేశారు. ముందు తరగతులకు లింక్‌ ఉండే పాఠ్యాంశాలను తీసుకొని సరైన పునశ్చరణ ఉండేలా ఇవి ఉంటాయని అధికారులు తెలిపారు.*


All the teachers are instructed to take the print out of your concerned subjects and plan and take the classes strategically in order to bridge them for the current the class.
Use the work sheets, digital resources, text books as suggested by SCERT.

Teachers have to regularly write the Diary and note the performance of the students after every 2 weeks by conducting tests.

See that a separate note for each subject is maintained by the students particularly for bridge course.


Bridge course Time Table for PS

Click Here to Download

Class 1 SCHOOL PREPARATION MODULE Telugu English , Maths, EVS , Art & Craft and Games

Classes II-V Level 1 Bridge Course For Primary 

Classes VI-VII Level 2   Bridge Course For Upper Primary

Classes  VIII-IX  Level 3 Bridge Course For Secondary

Class X Level 4 Bridge Course for Secondary

SCERT Telangana 2022-23 Telugu First Language Bridge Course Level 2 (Class VI and VII)  Level 3 (Classes VIII and IX) Level 4 (Class X) Download Here




--------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Bridge course @ 3 levels for all Classes - PS, UP and HS Students

Bridge course to improve students’ learning levels| Government schools to introduce bridge courses for Classes 1-10 to make up for academic loss
A bridge course for students who are newly going to higher class is conducted every year before the commencement of their regular classes. The main objective of the course is to bridge the gap between subjects studied at previous classes/level and subjects they would be studying in the present class/Level.
Factoring in the academic loss of more than one and a half year due to the pandemic lockdown, Medchal DEO Office is planning to implement bridge courses for students from Class 1 to 10  before they are promoted to the next standard. This would help about many government  school students from these classes,  Due to the lockdown, the schools across the State were not able to function since March, 2020 and authorities do not have a schedule on reopening the educational institutions as on date. Even after reopening, the students from Classes 1 to 8 who do not have board exams would have fewer academic sessions. This puts the children, especially those from the government and aided schools, at a serious disadvantage when compared to private school students. So government school students would have very less knowledge in the subjects of their standards. Therefore, to ensure that they have required knowledge, the bridge courses will be introduced before  introducing them to the next level


As per the plan, the short-term course from 13th June to  30th June will be organised by DEO Office for the period of 15 days. These classes will be taken by the Highly experienced and efficient teachers .The teachers would only focus on important topics from the syllabus. “Now, discussions are going on about creating contents for the bridge courses,  which could be easily understood by the children, so that they would be confident when promoted to the next class

The main Objectives  of the Bridge Course is
1. To develop academic skills and assist the students in various subjects.
2. To raise the level of understanding of students in basic subjects to improve themselves for further academic work.

TSAT-Vidya - Bridge Course

13 నుంచే బడుల రీఓపెన్‌.. జూలై 1 నుంచి రెగ్యులర్‌ పాఠాలు

కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడంపై కసరత్తు పూర్తిచేసిన పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. జూలై 1 నుంచి విద్యార్థులకు రెగ్యులర్‌ పాఠాలను బోధించాలని నిర్ణయించింది. ఇక ఈ నెల 13వ తేదీ నుంచి 30 వరకు బ్రిడ్జికోర్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. బ్రిడ్జికోర్సులో భాగంగా పై తరగతులకు ప్రమోట్‌ అయిన విద్యార్థి, కింది తరగతుల్లో చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలను ఈ రోజుల్లో చదవాల్సి ఉంటుంది.

బ్రిడ్జి కోర్సులో భాగంగా డిజిటల్‌ పాఠ్యాంశాలతో పాటు, ముఖాముఖి తరగతులు రెండింటిని నిర్వహిస్తారు. ఈ కోర్సు కోసం ఒకటి, రెండు తరగతులను మినహాయించి, 3 నుంచి 10వ తరగతి వరకు నాలుగుస్థాయిలుగా విభజించారు. నాలుగు లెవల్స్‌గా విభజించి, రోజుకు ఆరు పీరియడ్స్‌ చొప్పున విద్యార్థులు గతంలో చదివిన పాఠ్యాంశాల్లోని ముఖ్యమైన పాఠ్యాంశాలు బోధిస్తారు.

తరగతుల వారిగా బోధించాల్సిన పాఠ్యాంశాల షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. టీశాట్‌ విద్యచానల్‌ ద్వారా డిజిటల్‌ పాఠ్యాంశాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. జులై 1 నుంచి టీచర్లు ఆయా పాఠ్యాంశాలను త‌ర‌గ‌తి గ‌దిలోనే బోధిస్తారని అధికారులు వెల్లడించారు.

Transmission Schedule of Bridge Course Digital Lessons in TSAT Vidya from 13.06.2022 to 30.06.2022 : Click Here





These live Class will be cionducted through ZOOM and also there will be live streaming on Youtube also.
Dates 13th June to 30th June 
Course Duration : Daily 1 Hour Class 
Number of Days : 15 Days
Subjects : Telugu, English and Mathematics
Timings :

 III to V 8 am to 9am
VI to VIII 9 am to 11am
IX to X 11am to 12pm
Note: Even though this programme is conducted by Medchal DEO Office but it would be very useful to all the students of class 3rd to 10th and also to teachers. Medchal : Note to to Primary School HMs
All PS HMs are informed that in addition to 3rd to 5th classes whats app groups, please keep your 5th class pass outs group ( present 6th class)  also in active state as they have not yet joined in any High Schools.HMs need to send the Bridge course links to these classes commencing from 15.06.2021.
Please, give wide publicity to these groups by sending the campaigning videos.
All the HMs of HS/UPS are hereby instructed to reactivate / create your school Class wise Whatsapp groups. Involve all your staff members / Class Teachers to create and maintain the Class wise Whatsapp groups in a effective manner.
And PS HMs are instructed to Create / reactivate your school 3rd to 5th class wise  Whatsapp groups. Every teacher should be active in this activity.
This activity is most important and Urgent for forthcoming online classes.And all School Complex HMs,MEOs,SOs Should monitor and give compliance by tomorrow Without Fail.

Bridge Course for PS UPS and HS Time Table

S. NO

Day

Subject

Youtube Links to watch

 

 

 

 

 1

 Day 1 (16-06-2021)

 Telugu

 Click Here

 2

 Day 2 (17-06-2021)

 Telugu 

 Click Here

 3

Day 3(18-06-2021) 

Telugu 

 Click Here 

 4

Day 4(19-06-2020) 

Telugu 

 Click Here 

 5

Day 5 (20-06-2021)

Telugu 

 Click Here 

 6

Day 6(21-06-2021) 

 English

Click Here 

 7

Day 7 (22-06-2010)

English 

 Click Here

 8

Day 8 (23.06.2021) 

English 

Click Here 

 9

Day 9  (24.06.2021) 

English 

 Click Here

 10

Day10  (25.06.2021) 

English 

Click  Here

 11

Day11 (26.06.2021) 

Maths 

Click Here 

 12

Day 12  (27.06.2021

Maths 

Click Here 

 13

Day 13 (28.06.2021) 

 Maths

Click Here 

 14

Day14  (29.06.2021) 

 Maths

Click Here 

 15

             Day 15(30.06.2021) 

Maths

Click Here