Search This Blog

Monday, June 7, 2021

APRS 5th Class Admission Notification 2025 Online Application form @aprs.apcfss.in

APRS 5th Class Admission Notification 2025 Online Application form @aprs.apcfss.in

Andhra Pradesh Gurukul Vidyalaya has issued notification for 5th class admissions: The Andhra Pradesh Institute of Gurukul Schools (APREIS) is inviting applications for admissions into Vth Class (English Medium) for 2025–26 academic year in general and minority Gurukul schools across the state. Candidates those who are interested can apply on or before the last date i.e, 31-03-2025
Also Read

ఏపీలోని ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో  2025-26 విద్యా సంవతస రానికి గాను 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఆంధ్రధ్రదేశ్  రాష్ట్రంలోని  గురుకుల విద్యా లయాల సంస్థ చేత నడపబడుతున్న 38 సాధారణ, 12 మైనారిటీ గురుకులాలతోపాటు 2 రీజనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (ఆర్‌సీఈ) – తాడికొండ, కొడిగెనహళ్లి బాలుర పాఠశాలల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. 2025-26 విద్యా సంవతస రానికి గాను 5 వ తరగతి ఇంగ్లషు మీడియం లో  ప్రవేశమునకు ప్రవేశ పరిక్ష ద్వారా మెరిట్ నిర్ణయించబడును.

తేది 25-04-2025 న Entrance Exam ద్వారా   ఎుంపిక్ చేసి, ఎుంపికైన వారికిపాఠశాల కేటాయుంపు జరుగను.
APRS CAT 2025 5th Class Admissions Eligibility Criteria
Age /అర్హతలు 
  • విద్యార్థినీ విద్యార్థులు భారతపౌరులై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతూ ఉండవలెను.
  • 5 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యాసంవత్సరంలో 3వ తరగతి చదివి, 2024-25 విద్యాసంవత్సరంలో 4 వ తరగతి చదువుతూ ఉండవలెను. 
  • ఓ.సి మరియు బి.సి (O.C, B.C) లకు చెందినవారు 01.09.2014 నుండి 31.08.2016 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC,ST) లకు చెందినవారు 01.09.2012 నుండి 31.08.2016 మధ్య పుట్టి ఉండాలి.
  • జనరల్ పాఠశాలల్లో ప్రవేశానికి ఓ.సి., బి. సి. మరియు మైనారిటీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి. విద్యార్థులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివినప్పటికీ జనరల్ మరియు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు. 
  • మైనారిటీ విద్యార్థులు, మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశం కొరకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివి ఉండవచ్చును.
ఆదాయ పరిమితి
  •  అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయము (2024-25) రూ. 1,00,000/- మించి ఉండరాదు లేదా తెల్లరేషన్ కార్డు కలిగిన వారు అర్హులు.
  • సైనికోద్యోగుల పిల్లలకు ఆదాయపరిమితి నియమం వర్తించదు.
APRS 5th Class  Entrance Exam Pattern and Syllabus
  1. The written test will be in English and Telugu mediums.
  2. The Question Paper will have fourth-grade-level questions.
  3. Multiple choice questions will be given.
  4. There are 100 questions in all, with each question worth one mark.
  5. Students must write answers on an OMR sheet.
  6. There are no negative markings.
How to Apply
  • Visit the official website @ aprs.apcfss.in.
  • The Application Form link can be found on the home page.
  • Click the link on the screen.
  • Enter the full information.
  • Click the Submit button.
  • Click on the Payment choice.
  • Pay the APRS application fee 
  • Finally Click the OK button.
  • Download the Application Form for your future reference.
Scheme of Exam
Important Dates :
Applications Starts on : March 01, 2025
Closing of applications on : April 6th, 2025
Hall Ticket Release Date  : April 17, 2025
Examination Date :  April 25, 2025
1st Selection List : May 14, 2025
2nd Selection List : May 30, 2025
3rd Selection List : June 13, 2025

Click Here to  Download