Wednesday, May 5, 2021

Know here How to do self Billing of TSNPDCL Electricity Bill Using Official App

 Know here How to do self Billing of TSNPDCL Electricity Bill Using Official App 
power distribution companies in Telangana has launched a mobile phone application for the collection of bills as people have been unable to venture out and take readings due to the lockdown. customers will just have to download the app and enter their service number. The bills will be generated automatically and can be paid online.
Our power company has introduced the self-billing system through the TSNPDCL mobile app as our staff and customer safety scenario in the current corona virus boom situation is not conducive to every home and meter billing. Using this app you can take a meter reading photo of yourself on your mobile and send it to us through the app so that our staff will take the bill through the photo you sent and send it to your mobile in the form of SMS.
ప్రస్తుత కారోన వైరస్ విజృంభన పరిస్థితుల్లో మా సిబ్బంది మరియు వినియోగదారుల భద్రత దృశ్య ప్రతి ఇంటింటికి వచ్చి మీటర్ బిల్ కొట్టే పరిస్థితులు లేనందున మన విద్యుత్ సంస్థ సెల్ఫ్ బిల్లింగ్ సిస్టమ్ ను TSNPDCL మొబైల్ యాప్ ద్వారా ప్రవేశపెట్టింది. ఈ యాప్ ఉపయోగించి మీయొక్క మీటర్ బిల్ మీరే మీ మొబైల్ లో మీటర్ రీడ్డింగ్ ఫోటో తీసి యాప్ ద్వారా మాకు పంపించ వచ్చును తద్వారా మా సిబ్బంది మీరు పంపిన ఫోటో ద్వారా బిల్ తీసి మీయొక్క మొబైల్ కు sms రూపంలో పంపించడం జరుగుతుంది.ఈ విధంగా ప్రస్తుత పరిస్థితిని అధిగమించుటలో మీరు సంస్థకు సహకారం అందించవచ్చును.

సెల్ఫ్ బిల్లింగ్ ఎంటర్ చేయడం ఎలానో ఇక్కడ తెలుసుకుందాం 
ముందుగా దీని కొరకు మీరు క్రింది రెండు యాప్ లు మొదట డౌన్లోడ్  చేసుకోవాలి ఈ లింక్ పై క్లిక్ చేయడంతో మా TSNPDCL యాప్ డౌన్లోడ్ చేయవచ్చును...
https://play.google.com/store/apps/details?id=in.tsnpdcl.tsnpdcl
ఈ లింక్ పై క్లిక్ చేయడంతో భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్  యాప్ డౌన్లోడ్ చేయవచ్చును...*
https://play.google.com/store/apps/details?id=in.coral.met
తర్వాత  మీయొక్క పూర్తి వివరాలతో యాప్ లు రెండు లాగిన్ చేయాలి..*
ఇప్పుడు TSNPDCL యాప్ ఓపెన్ చేయగానే డాష్ బోర్డ్ పై కనబడే మూడో అప్షన్ సెల్ఫ్ రీడ్డింగ్ అప్షన్ పై  క్లిక్ చేయండి.
తర్వాత సబ్మీట్(Submit ) సెల్ఫ్ రీడింగ్ అప్షన్ పై క్లిక్ చేయండి.*
ఇప్పుడు మీయొక్క ఎనిమిది అంఖ్యల యూనిక్ సర్వీస్ నెంబర్(USC) ను ఎంటర్ చేయండి.*
మీయొక్క సర్వీస్ వివరాలు  సరిచూసుకొని Confirm బటాన్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు SCAN KWH పై క్లిక్ చేయండి...ఈ అప్షన్ పై క్లిక్ చేయగానే భారత్ సెల్ఫ్ మీటర్ రీడ్డింగ్ యాప్ లోకి వెళ్తారు.
ఇప్పుడు మీ మీటర్ డిస్ప్లే నీ చూపించండి....అప్ ద్వారా స్వయంగా రీడింగ్ తీసుకొనబడును.
రీడింగ్ తీసుకున్నాక మీ యొక్క మీటర్ లోని KWH రీడింగ్ స్కాన్ ఐనట్టి రీడింగ్ సరిచూసుకొని సబ్మిట్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చును.
ఇలా ఈ విధంగా మీరు సబ్మీట్ చేసిన సెల్ఫ్ మీటర్  రీడింగ్ కు బిల్ మీయొక్క మొబైల్ కు SMS రూపంలో పంపించబడును.

Know the Process How to do Self Electricity Billing Online 

To complete the Self Electricity billing process each ane every customer have to download the following given two Android Apps. 

following two are the official links to Download the Apps


  1. When you open the TSNPDCL app, click on the third option Self Reading option that appears on the dashboard.
  2. Click on the Submit Self Reading option.
  3. Then enter your eight digit unique service number (USC).
  4. Verify your service details and click on the Confirm button.
  5. Click on SCAN KWH ... by Clicking on this option it will take you to the Bharat Self Meter Reading App.
  6. Now show your meter display .... Reading will be taken by itself through the app.
  7. After taking the reading, you can check the readings like the KWH reading scan in the meter and complete this process by clicking on Submit.
  8. In this wayThe bill for self meter reading submitted  will be sent to your mobile in the form of SMS.
Process for TSSPDCL ...
Google Play Store  TSSDPL యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇప్పటికే ఈ యాప్‌ వినియోగిస్తున్నవారు సైతం అప్‌డేట్‌ చేసుకోవాలి. యాప్‌ తెరవగానే ‘కన్జ్సూమర్‌ సెల్ఫ్‌ బిల్లింగ్‌’ ఐచ్ఛికం కనిపిస్తుంది. కొత్తగా యాప్‌ వాడుతున్నట్లయితే యునిక్‌ సర్వీస్‌ నంబరు, ఈమెయిల్‌, మొబైల్‌ నంబరు వంటి వివరాలు నమోదు చేయాలి. మీరు ఏ మీటర్‌ బిల్లింగ్‌ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోగానే మీటర్‌ స్కానింగ్‌ అని చూపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి మీటర్‌లో ‘కేడబ్ల్యూ హెచ్‌’ అంకెలు వచ్చినప్పుడు స్కాన్‌ చేయాలి. వివరాలన్నీ సక్రమంగా ఉంటే నెక్ట్స్‌ అని చూపిస్తుంది. దానిని నొక్కగానే ఆన్‌లైన్‌లో బిల్లు కనిపిస్తుంది. చెల్లింపు సదుపాయం సైతం అందులో ఉంది. వినియోగదారులకు ఈ విషయాలన్నీ అర్థమయ్యేలా యాప్‌లో డెమో వీడియోలను  తెలుగులో అందుబాటులో ఉంచారు. ఒకవేళ మీ కంటే ముందే సిబ్బంది వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసి ఉంటే? ఆ విషయం యాప్‌లో కనబడుతుంది. మీరే ముందు రీడింగ్‌ స్కాన్‌ చేసి బిల్లు తీసుకుంటే.. రీడింగ్‌ సిబ్బందికి ‘బిల్‌ జనరేటెడ్‌’ అని సమాచారం వెళుతుంది.
TSSPDCL APP