How a CPS Employee Can find out total amount in his PRAN Account
HOW TO CHECK CPS PRAN ACCOUNT AMOUNT STATEMENTS - FORGOT PASSWORD - DOWNLOAD PRAN CARD online |What should a CPS employee do to find out how much money is in his PRAN account?
CPS ఉద్యోగి తన PRAN అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఏమి చేయాలి?
Check CPS PRAN Account Amount Using Mobile APP
1. మొదటగా ప్లే స్టోర్ లోకి వెళ్లి NPS మోబైల్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.తర్వాత PRAN నెంబర్, పాస్ వర్డ్ లను నమోదు చేస్తే మీ PRAN అకౌంట్లో జమ అయిన అమౌంట్ వివరాలు తెలుసుకోవచ్చు.
2. CPS I-PIN (పాస్ వర్డ్ ) బ్లాక్ అయితే ఏమి చేయాలి.మీ PRAN నెంబర్ ఉండి పాస్వర్డ్ మరచిపోయినట్లయితే ఏమి చేయాలి?
3. మీరు ఇంతవరకు ఒక్క సారి కూడా లాగిన్ కాకపోయినా,PRAN నంబర్ ఉండి పాస్ వర్డ్ మరిచిపోయిన PRAN ఎవరికీ పంపవలసిన అవసరం లేదు.
4. సబ్ స్క్రైబర్ తనకు తానే క్రింది స్టెప్స్ పాటించి I-PIN (పాస్ వర్డ్) రీసెట్ చేసుకోవచ్చు.```
5. ముందుగా NPS యాప్ ఓపెన్ చేసి లాగిన్ ప్రెస్ చేసి PRAN నంబర్ నమోదు చేసి Reset Password? ను క్లిక్ చేయాలి
6. USING OTP ని సెలెక్ట్ చేయాలి.
7. తర్వాత ఇవ్వబడిన ఖాళీలలో
PRAN
Date of Birth
New Pass word
Confirm New Password
Calculate and enter captch
8. మొదలైన వివరాలను పూరించి Generate OTP ను క్లిక్ చేయాలి.
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం PRAN కార్డ్ లోని సమాచారంతో సరిపోవాలి.)
9. మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP పంపినట్లు వచ్చిన సమాచారాన్ని OK చేయాలి.
10.. జిస్టర్డ్ మోబైల్ కు వచ్చిన ఆరు అంకెల పాస్ వర్డ్ నమోదు చేసి సబ్మిట్ చేయాలి._
11. I-PIN (పాస్ వర్డ్) రీసెట్ అయినట్లు వస్తుంది._
12. బ్యాక్ వచ్చి తిరిగి యాప్ లో PRAN ,పాస్ వర్డ్ నమోదు చేసి లాగిన్ అయ్యి మన అకౌంట్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసుకోవచ్చును.
( పైన తెలుపబడిన సమాచారాన్ని స్టెప్ బై స్టెప్ స్క్రీన్ షాట్స్ ద్వారా కింద ఇవ్వబడిన PDF ఫైల్ లో చూపబడింది.)
Click Here to Know Step by Step Process to check Total Amount Using in pdf
HOW TO CHECK CPS PRAN ACCOUNT AMOUNT STATEMENTS - FORGOT PASSWORD - DOWNLOAD PRAN CARD online Using CRA-NSDL.com Official Website Watch Video Here
How a CPS Employee should find out total amount in his PRAN Account Using Official Website
CPS Subscriber have to login in to their PRAN Account by entering PRAN Number as username and Password. Here is the simple way to Reset the Password if you have forgot.
The password can be set in both the ways through the CPS/PRAN Mobile Android App or through the Official Website https://cra-nsdl.com/CRA/
1, Go to the NSDL Official Webportal First. Click here
2. In Subscriber section click on Reset Password
3. Click on Instant Set/Reset password.
4. Take Reset Via Generate OTP.
5. Enter PRAN Number and Date of Birtg as DD/MM/YYYY.
6. Now Enter your new password and Re enter to confirm.
7. Finally enter captcha code.
8. Click on Submit.
9. To your Registered mobile number an OTP will be sent.
10. Now enter the OTP and submit.
11. With this your password has been changed successfully.
12. Now you can login with the New Password.
After getting login into your Account , you can download your CPS Annual Statement
Click Here for cra.nsdl Official Website