*12-14 ఏళ్ల వారికి టీకా.. రిజిస్ట్రేషన్ ఇలా..*👇
*👉www.cowin.gov.in వెబ్సైటులోకి వెళ్లాలి*
*👉రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఆప్షన్ నొక్కి.. ఫోన్ నెంబర్ ఇవ్వాలి*
*👉ఫోను కు వచ్చే OTPని నొక్కి.. పేరు, వయసు, బర్త్ డే, ఆధార్ కార్డు/ లేకపోతే ఐడీ కార్డు వివరాలు ఇవ్వాలి*
*👉రిజిస్ట్రేషన్ అయ్యాక టీకా కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి*
*👉రాష్ట్రం, జిల్లా, పిన్కోడ్ ఎంటర్ చేసి, టీకా కేంద్రాన్ని ఎంచుకోవాలి*
*👉రిజిస్ట్రేషన్లు, టీకా రేపట్నుంచే ప్రారంభమవుతాయి*
To Register Click Here www.cowin.gov.in
Know the Process How to Register Online for Corona Covid19 Vaccine @selfregistration.cowin.gov.in
The government announced that all Indian citizens above the age of 18 years can now get Covid-19 vaccine in India will be starting from May 1, 2021. The entire Covid-19 vaccination drive in India starting the registration process to getting vaccinated. Cowin Portal Covid Vaccine Registration Online For Above Age 18 Years cowin.gov.in Slot Booking Apply, Covid 19 Vaccination Certificate Download. From April 28th, Here’s a detailed step-by-step process to get Covid-19 which includes registering for the vaccine online.
To register for COVID vaccine, you will need an active mobile number along with a photo ID proof like Aadhaar card or Driving license, etc. One can simply head to the “www.cowin.gov.in” website or Aarogya Setu app to register for the vaccine. The COVID-19 vaccine certificate can be downloaded as well.
Know the process here how to Register Covid-19 vaccine online:
1. Logon to the Official website https://selfregistration.cowin.gov.in/
2. A new ‘Registration of Vaccination’ page will appear.
3. Click on Register Yourself.
4. Then enter your Mobile Number.
5. You will get an OTP to your registered Mobile Number.
6. Enter your OTP then click on Verify.
7. Then enter details like Photo ID type, Photo ID Proof number, name, date of birth, gender and other details.
8. After the Registration select the vaccination date.
9. Then click on the Register button. You will receive necessary details regarding vaccination via an SMS.
10. Check the details properly.
11. You will get a Beneficiary Reference ID at the time of registering for the vaccine, save this ID.
Up to 3 more members with the same mobile number can register for Covid-19 vaccine. You can add 3 more persons linked to the same account on CoWIN website. To do this, click on ‘Add More’ button at the bottom right side of the Account Details page. Then You will need to enter the similar details for other persons to register them for vaccination.
దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం ఆమోదం తెలపడంతో చాలామంది వ్యాక్సిన్ తీసుకు నేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ టీకా తీసుకోవాలనుకునేవారు ముందస్తుగా కేంద్రం అధికారిక వెబ్‌సైట్ కొవిన్‌లో లేదా ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 28 నుంచి రిజిస్టర్ చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పిస్తోంది.
కోవిడ్ వ్యాక్సిన్ ఆన్‌లైన్ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ:
► ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://selfregistration.cowin.gov.in/పై క్లిక్ చేయండి
► తరువాత రిజిస్టర్ యువర్సెల్ఫ్ పై క్లిక్ చేయండి
►మీ యొక్క మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయండి
► మీరు ఇచ్చిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది పొందుతారు
OTP ఎంటర్ చేసి ధృవీకరించుపై క్లిక్ చేయండి
► ఇప్పుడు ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు,పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
► ఒకసారి రిజిస్టేషన్ అయితే, టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకునే అవకాశం ఉంటుంది.
►ఇప్పుడు మీకు షెడ్యూల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మీరు టీకా వేసుకునేందుకు అనువైన సమయాన్ని ఎంచుకోవచ్చు.
►ఇందులో పిన్ కోడ్ ఎంటర్ చేసి వెతికితే టీకా కేంద్రాల జాబితా కనిపిస్తోంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకుని కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి.
► ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది.
► COVID టీకాకు సంబంధించిన అన్ని వివరాలు మీకు SMS ద్వారా పంపబడతాయి.