How to change name in Aadhaar card after marriage?
Aadhaar is now incorrect. Aadhaar is required for everything. That is why you need to make sure that there are no mistakes in the Aadhaar card. UIDAI facilitates correction of errors. Aadhaar also provided an opportunity for the girl to change her surname after marriage. According to Hindu tradition, it is customary for a girl to change her family name after marriage. Sometimes the girl's name also changes. In view of this, UIDAI has provided the opportunity to update the girl's name after marriage free of charge. You can change your name on the Aadhaar card both online and offline. Let's see now ..
ఆన్‌లైన్‌లో పేరు మార్చడమెలా..
ముందుగా ఆధార్ అధికారిక వెబ్‌సైట్ (https://uidai.gov.in/) ఓపెన్ చేయాలి.
హోం పేజిలోని My aadhaar సెక్షన్‌లో Update your aadharపై క్లిక్ చేయాలి
ఆ తర్వాత Update Demographics Data Online పై క్లిక్ చేయాలి.
అప్పుడు ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో Proceed to Update Aadhaar పై క్లిక్ చేయాలి.
ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Send OTPపై క్లిక్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
అందులో నేమ్ చేంజ్ ఆప్షన్ ఎంచుకుని మారిన పేరు, ఇంటి పేరు వివరాలు ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి సబ్‌మిట్ చేయాలి.
అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ నంబర్‌ను ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
ఈ మొత్తం ప్రాసెస్‌కు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి చేయగానే ఒక సర్వీస్ రిక్వెస్ట్ నంబర్(SRN) వస్తుంది. ఈ SRN నంబర్ ద్వారా అడ్రస్ అప్‌డేషన్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
ఆఫ్‌లైన్‌లో పేరు మార్చడమెలా..
ఆఫ్‌లైన్‌లో ఆధార్ కార్డులో పేరు మార్చడానికి ముందుగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు నేరుగా వెళ్లొచ్చు.. లేదా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని నిర్ణీత సమయానికి వెళ్లొచ్చు.
ఆధార్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి.. మన ఆధార్ నంబర్ ద్వారా మనకు అందుబాటులో ఉన్న ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో.. మనకు వీలైన టైంకు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.
ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లేప్పుడు తప్పనిసరిగా కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్స్‌ను తీసుకెళ్లాలి.
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ సిబ్బంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకుని తిరిగి ఇచ్చేస్తారు.
ఆధార్‌లో కొత్త పేరు, ఇంటి పేరు ఎలా ఉండాలో సిబ్బందికి చెప్పి మార్పించుకోవాలి.
అవసరమైతే బయోమెట్రిక్ డేటాను కూడా అప్‌డేట్ చేస్తారు.
ఈ ప్రాసెస్‌కు రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.
What documents are required?
Usually the marriage certificate needs to be submitted as proof to change the name on the Aadhaar card after marriage.
PAN card,
passport,
voter ID, ration card,
driving license or any other government identity card (with photo),
ID cards of educational institutions
can also be submitted as proof. If not these should include the name and surname changed after marriage