Andhra Pradesh State Skill Development Corporation (APSSDC) Skill Connect Drive
నిరుద్యోగులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగ నియామకాలను చేపట్టనుంది. వరసగా జాబ్ మేళాను నిర్వహిస్తున్న APSSDC మరో ప్రకటన విడుదల చేసింది. త్వరలో HBL Industries లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేశారు. అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు 02.03.2021 తేదీ ఉదయం 9.00 గంటలకు అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ జరుగు స్థలం పిఅర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజా రామ్మోహన్ రోడ్ దగ్గర కాకినాడ అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం కావున ఈ యొక్క అవకాశమును సద్వినియోగము చేసుకోండి.
ఆసక్తిగల అభ్యర్థులు www.apssdc.in వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలి. ఇక JAM Session, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ యొక్క ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు, జిరాక్స్ లతోపాటు మరియు స్టడీ సర్టిఫికెట్స్ లను కూడా తమ వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.
Good news for the unemployed in AP .. APSSDC, which is organizing the job fair in a row, has released another statement. Andhra Pradesh State Skill Development Corporation will be recruiting soon. The announcement was made to replace jobs in HBL Industries. Eligible interested candidates are requested to attend for the interview directly on 05.03.2021 at 9 am. Interviews will be going to conduct at Miriam Degree College, Amalapuram, East Godavari District.
A total of 200 vacancies will be filled. Candidates those who are qualified with ITI (Fitter, Diesel, Mechanic) Diploma, BTech (Mechanical, Electrical) qualifications are eligible for these posts. These posts will be filled in the Technical Department. The salary of the selected candidates will be Rs. 12,000/- with PF, ESI and also will provide food and accommodation. Candidates need to do a job in Vijayanagaram.
Interested candidates should register on the website www.apssdc.in. JAM Session and will select the candidates through personal interview. Candidates those who are going to appearing for the interview are required to bring Xerox Copies of Aadhaar Card, PAN Card, along with Study Certificates.
Candidate age limit should be between 18 to 28 years
Note: Only men are invited to apply for these posts.
అర్హులైన ఆసక్తి గలిగిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ కు చెందిన అధికారిక వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టం చేశారు. అయితే ఈ పోస్టులకు కేవలం పురుషుల నుంచి మాత్రమే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటిఐ (ఫిట్టర్, డీజిల్, మెకానిక్) డిప్లమా, బీటెక్ (మెకానికల్, ఎలక్రికల్ ) విద్యార్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు. టెక్నీకల్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఎంపికైన అభ్యర్థులకు వేతనం నెలకు రూ. 12వేలతో పాటు పీఎస్, ఈఎస్ఐ ఆహారం, వసతి సదుపాయాలను కల్పించనున్నారు. విజయనగరంలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.
అభ్యర్థి యొక్క వయసు 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి.
మీ యొక్క సందేహాల నివృత్తి కోసం 9000831156, 7386706272 నంబర్లను సంప్రదించవలెను.