TS NMMS Hall Tickets Download from www.bse.telangana.gov.in
TS NMMS Hall Tickets Download:
Director of Government Examinations Board, Telangana State issued the National Means-cum-Merit Scholarship Scheme (NMMSS) Examination Notification 2022 for Class 7th and invited the applications from the eligible students for awarding of NMMS Scholarship. TS NMMS Hall Ticket 2022 released on its SSC Board official website and TS NMMS Exam would be conducted on 18-12-2022. Students who will be appearing the scholarship exam can download from Telangana NMMS Web Portal.
It is hereby informed that the candidates who have registered or applied online to attend for State Level National Search level 1 Examination and NMMS National Means cum Merit Scholarship Scheme Examination which are going to be conducted on 18-12-2022 sunday can download the Hall tickets from this office web portal bse.telangana.gov.in from 11.12.2021 onwards with the user ID and pass words by which thay have registered their applications online.
ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు 32,899 మంది
నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు రాష్ట్రం నుంచి మొత్తం 32,899 మంది 8వ తరగతి విద్యార్థులు పోటీ పడనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 163 కేంద్రాల్లో ఈ నెల 18న పరీక్ష నిర్వహించనుండగా.. దరఖాస్తు చేసిన విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు.
BSE | జాతీయ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ పరీక్ష హాల్‌టికెట్లు.. బీఎస్ఈ వెబ్‌సైట్‌లో
BSE : జాతీయ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ పరీక్ష డిసెంబర్ 18వ తేదీన (ఆదివారం) జరగనుంది. దాంతో, అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.inలో హాల్‌టికెట్లను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నఅభ్యర్థులు ఈ రోజు నుంచి (డిసెంబర్ 9) వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం ఉదయం 9ః30 నుంచి మధ్యాహ్నం 12ః30 వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు సమయంలో ఉపయోగించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సూచించారు.*
NMMS Hall Tickets Download Direct Link
The following details are required to download hall tickets
Application Number
Date of Birth
Web Address
http://portal.bsetelangana.org/tgnmmstt/frmHTCandidatewise_NMMSO.aspx
Process to Download the TS NMMS 2022 Hall Ticket
- First visit the BSE Telangana website by entering www.bse.telangana.gov.in
- A website will be appeared.
- Next Search for “NMMS 2022 Hall Tickets” and click on the link.
- Another webpage will be opened on new tab in your browser.
- Now Enter the Registration Number and Date of Birth
- Now, click on the download button, your hall ticket will be downloaded.
- Take the print out for future use.