Sunday, February 7, 2021

Telangana Intermediate Model Papers 2021 for I & II Year All Subjects Download@tsbie.cgg.gov.in

Telangana Intermediate Model Papers 2021 for I & II Year All Subjects  Download@tsbie.cgg.gov.in

Telangana Intermediate Exam 2021: It is learned that the Intermediate Syllabus has been limited to 70 per cent in the wake of the closure of educational institutions due to Covid. With this, minor changes were made in the inter-examination question papers. To this end, the Intermediate Paper has been released by the Intermediate Board. The Inter-Board said that changes have been made in the question papers of all the subjects.

It is learned that Education Minister Sabita Indrareddy has announced that the Intermediate annual examinations will be held from  01.05.2021 to 19.05.2021 for first year students and from May 02.05.2021 to 20.05.2021 for second year students. Exams are held from 9 a.m. to 12 p.m.

Practical exams will be held from 07.04.2021 to 20.04.2021 The Ethics and Human Values ​​exam, which is an internal exam, will be held on April 1, and the Environmental Education exam will be held on April 3. An official schedule to this effect has also been released.

Questions of two marks will have to be written on the same day. Made changes in 4 marks, 8 marks questions. Model papers can be found at https://tsbie.cgg.gov.in/ website.

Telangana State (TS) INTERMEDIATE EXAMINATIONS 2021:  తెలంగాణ ప్రభుత్వం ఇంట‌ర్మీడియ‌ట్ సిల‌బ‌స్‌ను 70 శాతానికే ప‌రిమితం చేసిన విష‌యం తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇంట‌ర్ ప‌రీక్షల ప్ర‌శ్నాప‌త్రాల్లో స్వ‌ల్ప మార్పులు చేశారు.

ముఖ్య ప్రధానాంశాలు:
ఇంటర్‌ మోడల్‌ పేపర్స్‌ విడుదల చేసిన ఇంటర్‌ బోర్డు
అన్నీ సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లో మార్పులు
అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు పొందుపర్చారు

TS INTER EXAMS 2021: It is well known that the Intermediate Syllabus is limited to 70%. With this, minor changes were made in the inter-examination question papers.

Highlights:

Inter board released by Inter Model Papers

Changes in question papers of all subjects

Full details on the official website

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్‌ కారణంగా విద్యాసంస్థలు మూతబడిన నేప‌థ్యంలో ఇంట‌ర్మీడియ‌ట్ సిల‌బ‌స్‌ను 70 శాతానికే ప‌రిమితం చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఇంట‌ర్ ప‌రీక్షల ప్ర‌శ్నాప‌త్రాల్లో స్వ‌ల్ప మార్పులు చేశారు. ఈ మేర‌కు ఇంట‌ర్ మోడ‌ల్ పేప‌ర్స్‌ను ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు విడుద‌ల చేసింది. అన్ని స‌బ్జెక్టుల ప్ర‌శ్నాప‌త్రాల్లో మార్పులు చేసిన‌ట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది.

ఇక విద్యార్థులు రెండు మార్కుల ప్ర‌శ్న‌లు ప‌దింటికి ప‌ది రాయాల్సి ఉంటుంది. 4 మార్కులు, 8 మార్కుల ప్ర‌శ్న‌ల్లో మార్పులు చేశారు. మోడ‌ల్ పేప‌ర్స్ కోసం https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను మే 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మే 1 నుంచి 19 వరకు ప్రథమ సంవత్సరం, మే 2 నుంచి 20 వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయి.

మరియు ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్నల్‌ పరీక్షలయిన ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వ్యాల్యూస్‌ పరీక్షను ఏప్రిల్‌ 1న, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను ఏప్రిల్‌ 3న నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు.