Indian Railway Catering and Tourism Corporation (IRCTC) Know the Bus Ticket Booking Process
Indian Railway Catering and Tourism Corporation-IRCTC, which has been providing train tickets, ecatering services and tourism services to travelers all these years, has now launched a bus ticket booking platform. Has created a website specifically for this purpose. A new platform named http://bus.irctc.co.in has been launched. Not only train passengers but also bus passengers can now avail IRCTC services. Bus tickets can be booked at IRCTC Bus Ticket Booking Platform http://bus.irctc.co.in.
Once passengers have booked tickets, the name and gender cannot be changed. If you need to make any changes you will need to cancel and re-book your ticket. Passengers who have booked bus tickets on the website http://bus.irctc.co.in can also cancel their tickets. Passengers who have booked a bus ticket must carry a government ID card. On the ID card, the ticket must have the same name.Holders of IRCTC login credentials can book tickets on the IRCTC Bus Ticket Booking Platform. If you do not have IRCTC login credentials you will need to create one. Or you have to give email id and mobile number while booking the bus ticket. Tickets can be booked through all payment options like Debit Card, Credit Card, Net Banking, Wallet, UPI. Bus tickets can be booked in the name of a maximum of 6 passengers at a time. Tickets for Volvo bus, AC and non-AC buses can be booked.
బస్సు ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ తెలిపింది . ఐఆర్‌సీటీసీలో బస్ టికెట్ బుకింగ్ సేవలు ప్రారంభం
ప్రయాణికులకు ఇన్నాళ్లూ రైలు టికెట్లు, ఇకేటరింగ్ సర్వీసులు, టూరిజం సేవలు అందించిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC... ఇప్పుడు బస్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ను ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్ను రూపొందించింది. http://bus.irctc.co.in పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్ ప్రారంభమైంది. ఇకపై రైలు ప్రయాణికులు మాత్రమే కాదు బస్సు ప్రయాణికులు కూడా ఐఆర్‌సీటీసీ సేవలను పొందొచ్చు. ఐఆర్‌సీటీసీ బస్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ http://bus.irctc.co.in లో బస్సు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. బస్సు టికెట్ల బుకింగ్ కోసం అన్ని రాష్ట్రాల రోడ్డు రవాణా కార్పొరేషన్లతో ఒప్పందం కుదుర్చుకుంది ఐఆర్‌సీటీసీ.
ప్రయాణికులు ఒకసారి టికెట్లు బుక్ చేసిన తర్వాత పేరు, జెండర్ మార్చడానికి వీల్లేదు. ఒకవేళ మీరు ఏమైనా మార్పులు చేయాలంటే మీ యొక్క టికెట్ క్యాన్సిల్ చేసి మళ్లీ బుక్ చేయాలి. http://bus.irctc.co.in వెబ్‌సైట్‌లో బస్సు టికెట్లు బుక్ చేసిన ప్రయాణికులు టికెట్లు క్యాన్సిల్ కూడా చేయొచ్చు. బస్సు టికెట్ బుక్ చేసిన ప్రయాణికులు ప్రభుత్వ ఐడీ కార్డు తీసుకెళ్లాలి. ఐడీ కార్డుపై, టికెట్‌పై ఒకే పేరు ఉండాలి.
ఐఆర్‌సీటీసీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నవారు ఐఆర్‌సీటీసీ బస్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లో టికెట్లు బుక్ చేయొచ్చు. ఒకవేళ ఐఆర్‌సీటీసీ లాగిన్ క్రెడెన్షియల్స్ లేకపోతే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా బస్సు టికెట్ బుక్ చేసే సమయంలో ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, యూపీఐ లాంటి అన్ని పేమెంట్ ఆప్షన్స్ ద్వారా టికెట్లు బుక్ చేయచ్చు. ఒకేసారి గరిష్టంగా 6 మంది ప్రయాణికుల పేరు మీద బస్సు టికెట్లు బుక్ చేయొచ్చు. వోల్వో బస్సు, ఏసీ, నాన్ ఏసీ బస్సుల టికెట్లు బుక్ చేయొచ్చు. ఇకపోతే ఏసీ క్లాస్ టికెట్‌పై రూ.20+జీఎస్‌టీ, నాన్ ఏసీ క్లాస్ టికెట్‌పై రూ.10+జీఎస్‌టీ ఛార్జీలను వసూలు చేస్తుంది ఐఆర్‌సీటీసీ.
1). What are the advantage of online bus booking?
b). You can choose your preferred seats.
c). Online bus ticket booking keeps you away from the long queues of the offline ticket counters.
d). You can view plenty of buses and choose an appropriate bus for your travel considering the amenities, reviews, ratings and bus images available.
e). You can choose the preferred bus type (Volvo Bus, AC or Non AC) and also pickup and dropping point and timings.
f). Your tickets can be booked at a reasonable price with multiple payment options.
2). Do I need to create an account to book bus tickets on IRCTC?
IRCTC login credentials can be used for booking the bus tickets. In case, customer does not have IRCTC login he can book through guest user login by providing required email id and mobile No.
IRCTC Website