Andhra Bank New IFSC Codes Download
పూర్వపు ఆంధ్రాబ్యాంక్ IFSC కోడ్స్ మరియు మారిన తరువాత క్రొత్త IFSC కోడ్స్ LIST-మన పెన్షనర్లకు ఎవరికైన ఆంధ్రాబ్యాంకు లో అకౌంట్స్ ఉంటే వారి కోసం ఈ సమాచారం..
Warning to Andhra Bank customers ..
-IFSC codes have changed!
-Transfer your accounts to another bank.
Do you have an account with Andhra Bank? But there are definitely some things you need to know. Bank IFSC codes have changed. Bank accounts are transferred to another bank.
Highlights:
Alert for Andhra Bank customers
IFSC codes have changed.
Transfer accounts to another bank there is an important alert for andhra bank customers. Most importantly those who have an Andhra Bank account should know one thing for sure. Bank IFSC codes has changed. In addition to this Andhra Bank accounts were transferred to Union Bank of India.
Therefore, those who have an account in Andhra bank should be aware of this. This topic is easy to understand for those who use the AB Tez app. Now Andhra Bank customers will also have to use the Union Bank mobile app.
Union Bank of India has recently upgraded their IT systems. As part of this, Andhra Bank also transferred their customer accounts to its bank. With this, Andhra Bank IFCAC codes are also changed.
Therefore it is best to double-check IFSC codes when sending money to any bank customers. If Andhra Bank customers want to use mobile banking services, they should use the mobile app. You can register in this app through your Andhra Bank debit card, PIN.
Andhra Bank కస్టమర్లకు హెచ్చరిక..
Also Read
For Related All General Updates Click Here
మీ అకౌంట్లు వేరే బ్యాంక్‌కు బదిలీ..
ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ మారిపోయాయ్!
మీకు ఆంధ్రా బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీకు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారిపోయాయి. బ్యాంక్ అకౌంట్లు మరో బ్యాంక్‌కు ట్రాన్సఫర్ అయ్యాయి.
ప్రధానాంశాలు:
ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్
ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు మారాయి.
అకౌంట్లు మరో బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్
Andhra Bank బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. మరీముఖ్యంగా ఆంధ్రా బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారిపోయాయి. అంతేకాకుండా ఆంధ్రా బ్యాంక్ అకౌంట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదిలీ అయ్యాయి.
అందువల్ల బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారు ఈ విషయాన్ని గుర్తించాలి. ఏబీ తేజ్ యాప్ వాడే వారికి ఈ విషయం సులభంగానే అర్థమౌతుంది. ఇప్పుడు ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లు కూడా యూనియన్ బ్యాంక్ మొబైల్ యాప్‌నే ఉపయోగించాల్సి ఉంటుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల వాటి ఐటీ వ్యవస్థలు అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో భాగంగానే ఆంధ్రా బ్యాంక్ కస్టమర్ల అకౌంట్లను కూడా తన బ్యాంక్‌లోకి బదిలీ చేసుకుంది. దీంతో ఆంధ్రా బ్యాంక్ ఐఎఫ్‌సీఎసీ కోడ్లు కూడా మారిపోయాయి.
అందువల్ల బ్యాంక్ కస్టమర్లు ఎవరికైనా డబ్బులు పంపేటప్పుడు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్లను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవడం ఉత్తమం. కాగా ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లు మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించాలని భావిస్తే.. యూ మొబైల్ యాప్ వాడాలి. మీ ఆంధ్రా బ్యాంక్ డెబిట్ కార్డు, పిన్ ద్వారా మీరు ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
®️*ఎన్నో ఏళ్ళు సేవలందించిన ఆంధ్రా బ్యాంక్ ➡️ యూనియన్ బ్యాంకు గా మారడంతో మారిన IFSC కోడ్స్ వివరాలు..*
క్రింద ఇచ్చిన లింక్ లో ఉన్న pdf ని download చేసుకుని search bar లో మీ బ్రాంచ్ పేరు/పాత ఆంధ్రా బ్యాంకు ifsc కోడ్ టైప్ చేసి వెతకండి
Click Here to KnowAndhra Bank New IFSC Codes