Telangana Government Good News for B.Tech and Degree Students-Online Courses-Immediately Register your names
B.Tech, Degree Studentsకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వెంటనే మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి
The Telangana government has taken a key decision regarding the educated youth. It hopes to train engineering, degree and polytechnic students in online courses to develop technical and professional skills. Technology giant IBM has teamed up for this.
An agreement has been reached between IBM and the Telangana Academy for Skill and Knowledge (TASK) to train about 30,000 BTech, Degree and Polytechnic students in technical courses free of cost across the state. Courses like Cyber Security, Black Chain, Artificial Intelligence, Mission Learning, Cloud, Internet of Things will be taught for free
Also Read
Vivekananda Institute Rama Krishna Math Hyderabad Spoken English Online Classes
The TASK suggests that interested candidates should register through the website https://www.ptech.org/open-p-tech/. So, interested candidates can start registration.
IBM- TASK join hands: తెలంగాణ ప్రభుత్వం.. టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం(IBM)తో చేతులు కలిపింది. చదువుకుంటున్న యువతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Engineering , Degree Polytechnic Studentsకు సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు Online Courses Training ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం(IBM)తో చేతులు కలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది Engineering , Degree Polytechnic Studentsకు Free గా Technical Courses ల్లో Training ఇచ్చేందుకు IBM, Telangana Academy of Skill and Knowledge (TASK) మధ్య ఒప్పందం కుదిరింది. Cyber Security Black Chain, Artificial Intelligency, Mission Learning Cloud Internet of things (సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చెయిన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) లాంటి కోర్సులను ఉచితంగా బోధించనున్నారు. 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఈ అవకాశం లభించనుండగా..https://www.ptech.org/open-p-tech/ ద్వారా ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్టర్ కావాలని టాస్క్ సూచించింది.
Click Here To