Army Public School (APS) Bolarum, Secunderabad Anticipated vaccies of Teachers for Next Academic Session 2021-22
Army Public School (APS) Recruitment 2021-22 for 52 PGT, TGT, PRT Posts, invites applications. Candidates those who are interested can apply through Offline Mode. Last date for submitting application forms (Hard copy) in the School Office alongwith Xerox copies of Educational qualifications with marks sheet and CSB & CTET/TET qualified Score Card/ Relevant page of result sheet by 20 Jan 2021.
Eligibility and Qualifications:-
Age Limit: As on 01 Apr 2021 the age of the candidate should be :-
(i) Fresh candidates – Below 41 years.
(ii) Experienced candidates – Below 57 years incl ESM. Should have minimum 5 years teaching experience in the appropriate category in the last 10 years.
ఖాళీలు : 52
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 17, 2020.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 21, 2021.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
అర్హత :గ్రాడ్యుయేషన్ /పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ చేసి ఉండాలి. ఏడబ్ల్యూఈఎస్ సీఎస్‌బీ పరీక్ష అర్హత సాధించి ఉండాలి, కనీసం 60% మార్కులతో సీటెట్/ టెట్ పరీక్ష అర్హత సాధించి ఉండాలి. ఐదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు : అనుభవమున్న అభ్యర్థులు -57 ఏళ్లు మించకూడదు.
ఫ్రెషర్ అభ్యర్థులు - 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం : రూ.30,500 /- రూ.1,10,000/-
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 17, 2020.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 21, 2021.