Thursday, October 1, 2020

YSR Jalakala Scheme Apply for Free Borewell Scheme Online Application @ysrjalakal.ap.gov.in


YSR Jalakala Scheme Apply for Free Borewell Scheme Online Application @ysrjalakal.ap.gov.in

AP YSR Jalakala Scheme : The AP Government has launched  the YSR Jalakala Scheme on 28th September, 2020 as part of the Navratna Scheme. The government has said that the scheme will provide free boreholes to small and marginal farmers. Eligible farmers can apply for the program online or through the respective village secretaries in offline. Check Eligibility Criteria and free borewell scheme in andhra pradesh Under YSR Schemes. Eligibility and Benefits and How to Apply process of  YSR jalakaḷa Free Borewell Scheme, are given below.

Salient Features of YSR Jala Kala Programme:

A). Under YSR Jala Kala programme of NAVARATNALU, Government have decided to drill free borewells to needy and eligible farmers in all thirteen (13) districts of the State by for the purpose of irrigating every acre of arable land.

B). The borewell sites shall be identified scientifically by conducting ground water surveys before taking up the drilling.

C). Any farmer without an existing borewell and with a contiguous land of 2.5 acres is eligible. If the farmer is not having contiguous land of 2.5 acres, a group may be formed and can apply for free borewell.

వైఎస్సార్‌ జలకళ : రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో జోరుగా ముందుకు పోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా రైతుల కోసం మరో కీలకమైన హామీని నెరవేర్చింది, మరో విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ జలకళ’ కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో అర్హులైన రైతులందరూ గ్రామ సచివాలయాల్లో గాని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సమాచార కమిషనర్‌ విజయ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో పేద రైతులకు ఉచితంగా బోర్లు తవ్విస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ ‘వైఎస్సార్‌ జలకళ’ కార్యక్రమానికి రూపకల్పన చేశారు ఇందులో భాగంగా హైడ్రలాజికల్‌, జియోఫిజికల్‌ సర్వేల ఆధారంగా ఆయా ప్రదేశాల్లో బోర్ల తవ్వకం చేపడతారని కమిషనర్‌ విజయ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా సాగుతుందని స్పష్టం చేశారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అర్హులైన రైతులను ఎంపిక చేస్తామని, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని, వివరాలను ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌ ద్వారా వారికి తెలియజేస్తామన్నారు.

నవరత్నాల్లో రైతులకు ఉచిత బోర్‌వెల్ పై ఇచ్చిన హామీ మేరకు ఉచిత బోరుబావుల తవ్వకం కోసం వైఎస్సా‌ఆర్‌ జలకళ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం వివిధ జిల్లాల కలెక్టర్లు, రైతులతో సీఎం జగన్‌ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయనున్నారు. సెప్టెంబర్ 28న సీఎం జగన్‌ సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిచారని, ఆ రోజు నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుందని విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.ఈ క్రమంలో అర్హులైన రైతులందరూ గ్రామ సచివాలయాల్లో గాని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సమాచార కమిషనర్‌ విజయ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

Know here How to Apply online Application for YSR Jala Kala Scheme 2020 :
  1. Go to official website ysrjalakala.ap.gov.in.
  2. On the home page you have to click on “Launch” option.
  3. In the next step you have to click on on “Apply for Borewells” link available on the screen.
  4. On the next page you have to enter Aadhaar number and enter one time Password (OTP) in the below given space.
  5. Finally then Click on Submit Option.
  6. Now your are able to get registered under YSR Jala Kala Scheme to get benefits.
How to Apply Process for Free Bore  Well Pathakam:
1. Eligible farmers visit YSR Jalakala Website
2. Click on Online Apply Tab
3. Enter Your Aadhar Number and field details.
4. Then complete the details of Application.
5. Finally save and Submit your filled application and download it for future reference.

Helpdesk for YSR Jala Kala Scheme

In case any query applicant can contact the helpline number 9121296053 or they can send email to ysrjalakala.crd@gmail.com

Toll Free Number : 1902

Click Here
Official Website
Online Registration
Download Application Form

Also Read : Atal Bimit Vyakti Kalyan Yojana