studeninfo.ap.gov.in AP Jagananna Vidya Kanuka details Upload Online - Install App
Jagannath Vidya Kanuka will be formally launched by CM YS Jaganmohan Reddy on the 8th of this month, Information and Public Relations Minister Vijay Kumar Reddy said on Sunday.As a part of this student kits will be distributed to 4234322 students across the state at the cost of Rs 650 Crores.Students kits will be distributed to students studying from class 1st to 10th students from Government Schools. The Jagananna Vidya Kanuka Kits will include 3 pairs of uniforms , a pair of shoes ,2 pairs of socks,a bely, a set of Text books , notebooks and a school bad. The main objective of this Jagananna Vidya Kanuka scheme is to reduce the number of street children for increasing the enrollment of students in schools and to achive better results by making them feel exited with this kits to show interest to come to come to school
In this page we will give complete information on how to make settings after downloading /Installing Jagananna Vidya Kanuka Application. How to re-create a forgotten password? The Textbooks should be distributed as per the 2020-21 roll according to Jagananna Viya kanuka scheme. and again the Biometric or Irish of the students mother or Gaurdian should be taken. Jagananna vidyakanuka application login procedure, model checklists from 6th to 10th class pdfs are available here and also How to login,Capture details and Mother Irish/Biometric in Jagananna Vidya Kanuka Mobile Application
Processs to Install JVK APP and How to Register online
జగనన్న విద్యా కానుక app లో user name దగ్గర మన పాఠశాల డైస్ కోడ్ ఇచ్చి, password దగ్గర student info(child info)password ఇచ్చి >> పైన క్లిక్ చేస్తే menu open అవుతుంది.ఇక్కడ JVK పైన క్లిక్ చేస్తే
CLASS 1
CLASS 2
CLASS 3
CLASS 4
CLASS 5... లు ఉంటాయి.
మనం ఇవ్వదలచిన CLASS పైన క్లిక్ చేస్తే ఆ తరగతి లో ఉన్న పిల్లల వివరాలు విడివిడిగా OPEN అవుతాయి.
ఏ విద్యార్థి పేరునైతే మనం Select చేసుకుంటామో ఆ విద్యార్థి పేరు పైన క్లిక్ చేస్తే విద్యార్థి పేరు, తల్లి పేరు, మొబైల్ నంబర్ మరియు తల్లి ఆధార్ లోని చివరి 4 అంకెలు కన్పిస్తాయి. దీనితోబాటు ఈ వివరాలు క్రింద
*BAG*
*BELT*
*UNIFORM*
*SHOES*
*SOCKS* ...లు కనిపిస్తాయి.
మనం ఇచ్చే ప్రతీదానిపైన టచ్ చేస్తే ఆ బాక్స్ లో ☑️ మార్కు పడుతుంది.
దీని కిందుగా కుడిచేతి ప్రక్కన
*IRIS*
*BIOMETRIC*
అని కనిపిస్తాయి. ప్రాథమిక/ప్రాథమికోన్నత పాఠశాలల్లో అయితే *IRIS* device ఉంటుంది. కాబట్టి *IRIS* పైన క్లిక్ చేస్తే తల్లి *IRIS* తీసుకుంటే *SUCCESS* అని చూపిస్తుంది.తరువాత మళ్ళీ మరొక విద్యార్థికి ఇలానే చేస్తే సరి.
జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణి కొరకు CSE వారు ఈ రోజు అక్టోబర్ 6, 2020 జారీ చేసిన తాజా మార్గదర్శకాలు విడుదల Click Here
Download Class wise Model Check Lists
Class 6
Class 7
Class 8
Class 9
Class 10