Tuesday, September 22, 2020

TS Teachers ZPGPF Annual Slips Download

TS Teachers ZPGPF Annual Slips  Download

TS Teachers ZPGPF Annual Slips  Download 2023-2024 : Telangana ZPGPF Annual Slips District wise Download : TS ZPPF Slips zpgpf.telangana.gov.in – District wise GPF Slips Download : Telangana ZPPF Account Annual Slips District wise Latest Download at Official website http://zpgpf.telangana.gov.in/. TS Teachers and TS Employees Update Latest year wise ZPPF , GPF Annual Statements Download.

TS ZPGPF account slips are available only for the govt. employees of Telangana State. Employees can download ZPGPF Annual Account Slips of any district from the official website. This official website is useful to all govt. employees to check their ZPGPF Annual Slips. Here are few steps to download TS ZPGPF Annual Slips.TS Teachers ZPGPF Annual Slips  Download

GPF స్లిప్ లు డౌన్ లోడ్ చేయు విధానం:

GPF స్లిప్ డౌన్ లోడ్ చేయడానికి

1.GPF నంబర్.

2.CG GPF నంబర్.అవసరమౌతాయి.

STEP -1

CG GPF నంబరు తెల్సుకొనే విధానం:

https://epanchayat.telangana.gov.in/zpgpf/index.jsp

పైన తెలిపిన లింక్ ని ఓపెన్ చేస్తే ఓపెన్ ఐన వెబ్ పేజ్ లో క్రింద తతలిపిన విధంగా మీ వివరాలు ఎంటర్ చేయాలి.

 మీ GPF నంబరు (ఉదా 34567)ఎంటర్ చేయాలి.

కింద పాస్ వర్డ్ గా emp(your GPF నంబర్) ఫార్మట్ లో ఎంటర్ చేయాలి.

అనగా emp34567

కింద Capcha ఉంటుంది 

దాన్ని ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత మన GPF ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది.

అక్కడ మనకు CGGPF నంబర్ కనిపిస్తుంది.

దాన్ని నోట్ చేసుకోవాలి.

STEP - 2

https://epanchayat.telangana.gov.in/cs

పైలింక్ ను ఓపెన్ చేస్తే  GPF నంబర్,CG GPF నంబర్ తో పాటుగా పాస్ వర్డ్ కూడా అడుగుతుంది.

ఐతే మన వద్ద Already Gpf నంబర్,CG GPF నంబర్ ఉన్నాయి.

అందరికి డీఫాల్ట్ పాస్ వర్డ్ గా కింద తెలిపిన విధంగా ఎంటర్ చేయాలి.

Password (Capital *P*)

ఈ విధంగా మూడు వివరాలు ఎంటర్ చేయగానే

మీరు కొత్త పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోడానికి పేజ్ ఓపెన్ అవుతుంది.

అలా మనం సెట్ చేసుకునే పాస్ వర్డ్ లో నంబర్,స్పెషల్ కేరక్టర్(@#$& e.t.c),అప్పర్ కేస్,లోయర్ కేస్ ఆల్ఫాబెట్ ల కాంబినేషన్ ఉండాలి.

విజయవంతంగా మార్చుకున్న తర్వాత

లాగిన్ అయి మనకు కావల్సిన ఆర్ధిక సంవత్సరం సెలక్ట్ చేసుకోగానే వివరాలు ఓపెన్ అవుతాయి.క్రింద  ప్రింట్ ఆప్షన్ ఉంటుంది.

Steps To Download TS ZP GPF Annual Slips

  1. Login into Official Website http://zpgpf.telangana.gov.in/
  2. Select your district through the drop down list
  3. Enter ZPGPF Account Number
  4. Enter the default password.If you have you forgot your default password,you dont need to worry. So, the Default password is emp123456 (123456= your ZPGPF Account No.)
  5. Enter the captcha(visible text)
  6. Then click on submit button
  7. Your ZPGPF account page will be appeared on the screen
  8. If you want 2022-23 ledger card, you may click on that ledger, then your ZP GPF ledger report will appear.
  9. If you found any mistakes in your ZP GPF slips, you should download the slips and you should report to the concerned officials with theses slips.
Click Here To Download