SBI Land Purchase Scheme Get Details Here @ sbi.co.in
Hello Everyone thanks for visiting this page ...for latest educational and career or any general inforamtion updates kindly visit our website www.paatashaala.in
ఈ స్కీం కింద లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే.. బ్యాంక్‌కు ఎలాంటి అప్పు ఉండకూడదు. ఈ స్కీం కోసం 2.5 ఎకరాల కన్నా తక్కువ పొలం ఉన్న రైతులే అర్హులు అవుతారు. వారే దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా పొలం లేనివారు కూడా లోన్ కోసం అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది. మరోవైపు ఈ స్కీం కింద లోన్ తీసుకుంటే ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా హాలిడే పేమెంట్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. కాగా, కరోనా వైరస్ దెబ్బకి సజావుగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా తలకిందులైంది. పట్టణాల్లో ఉద్యోగాలు
చేసుకుంటున్నవారు పల్లెబాట పట్టారు. కొందరు వర్క్ ఫ్రం హోమ్‌లో ఉద్యోగాలు చేస్తున్నా.. చాలామంది సంస్థలు మూతపడటంతో ఉద్యోగాలు కోల్పోయారు. ఊరికి వచ్చి ఆ పనీ ఈ పని చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భూములు ఉన్నవారు పొలంబాట పట్టారు. పలుగులు, పారలు పట్టి పొలాల్లోకి వెళ్లి నడుములు వంచుతున్నారు. అలాంటివారికోసమే ఎస్బీఐ ఈ సరికొత్త స్కీంను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Also Read
Pashu kisan Credit Card Yojana
How to check Rythubandhu Money Status-TS Rythu Bandhu Scheme Payment Status - Farmers List
Features
SBI Land purchase Scheme Eligibility
Hello Everyone thanks for visiting this page ...for latest educational and career or any general inforamtion updates kindly visit our website www.paatashaala.in
భూమి లేని రైతులకు SBI గుడ్ న్యూస్…భూమి కొనడానికి లోన్ ఇస్తుంది.
దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఓ సరికొత్త స్కీంను ప్రకటించింది. వ్యవసాయం చేయాలనుకునే యువతకు ఈ స్కీం ఎంతో ఉపయుక్తంగా మారనుంది. ‘ల్యాండ్ పర్చేజ్ స్కీం’ పేరిట రుణాలు అందిస్తోంది. ఈ స్కీంలో భాగంగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయవచ్చు. మీరు భూమి విలువలో కేవలం 15 శాతం డబ్బులు చెల్లిస్తే చాలు. 85 శాతం మొత్తానికి బ్యాంక్ లోన్ అందిస్తుంది. అంతేకాకుండా తీసుకున్న రుణాన్ని 7 నుంచి పదేళ్లలోపు తిరిగి చెల్లిస్తే చాలని ప్రకటించింది. తీసుకున్న రుణాన్ని చెల్లించిన తర్వాత మీకు భూమిపై యాజమాన్య హక్కు లభిస్తుంది. దీనివల్ల సన్నకారు రైతులకు, పొలం లేని వారికి మేలు కలుగనుంది.ఈ స్కీం కింద లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే.. బ్యాంక్‌కు ఎలాంటి అప్పు ఉండకూడదు. ఈ స్కీం కోసం 2.5 ఎకరాల కన్నా తక్కువ పొలం ఉన్న రైతులే అర్హులు అవుతారు. వారే దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా పొలం లేనివారు కూడా లోన్ కోసం అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది. మరోవైపు ఈ స్కీం కింద లోన్ తీసుకుంటే ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా హాలిడే పేమెంట్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. కాగా, కరోనా వైరస్ దెబ్బకి సజావుగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా తలకిందులైంది. పట్టణాల్లో ఉద్యోగాలు
చేసుకుంటున్నవారు పల్లెబాట పట్టారు. కొందరు వర్క్ ఫ్రం హోమ్‌లో ఉద్యోగాలు చేస్తున్నా.. చాలామంది సంస్థలు మూతపడటంతో ఉద్యోగాలు కోల్పోయారు. ఊరికి వచ్చి ఆ పనీ ఈ పని చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భూములు ఉన్నవారు పొలంబాట పట్టారు. పలుగులు, పారలు పట్టి పొలాల్లోకి వెళ్లి నడుములు వంచుతున్నారు. అలాంటివారికోసమే ఎస్బీఐ ఈ సరికొత్త స్కీంను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Also Read
Pashu kisan Credit Card Yojana
How to check Rythubandhu Money Status-TS Rythu Bandhu Scheme Payment Status - Farmers List
SBI Land purchase Scheme Purpose
To assist Small & Marginal farmers and landless agricultural labourers for purchase of Land, who are our existing borrowers to consolidate land holdings & development of Wasteland & fallow lands.Features
- Loan Amount : Cost of land
- Provision of irrigation facilities & land development (shall not exceed 50% of the cost of the land).
- Purchase of farm equipments.
- Registration charges & stamp duty.
- Loan amount will be 85 % of the cost of the land, as assessed by the bank, subject to the maximum of Rs 5 lakhs Security
- Mortgage of land to be purchased
- Max. 9-10 years beginning after the expiry of gestation period, with half-yearly installments. Gestation period will be maximum of 1 year for the developed land and 2
- years for the land to be developed.
SBI Land purchase Scheme Eligibility
- Small & Marginal Farmers owning less than 5 acres of unirrigated / 2.5 acres of irrigated land in their own names, landless agricultural labourers.
- The borrowers should have a record of prompt repayment of the loan for at least two years.
- Good borrowers of other Banks are also eligible provided they liquidate their Outstanding to other banks.
Click Here for