Tuesday, August 11, 2020

How To Check AP Housing Scheme Status Online @ apgovhousing.apcfss.in

How To Check AP Housing Scheme Status Online @ apgovhousing.apcfss.in

Hello, Friends Welcome to our page paatashaala.in , In This page we  have Shown That How To Check The Status Of AP Illa Pattalu Online In Your Mobile Or Laptop. It Is Very Simple To Check Your Status Online With Your Aadhar Number Or Ration Card Number Or Beneficiary Id Which Was Given For Your House.
AP CM Ys Jagan Mohan Reddy Announced That To Give The Houses For Poor People. In The First Term, The CM Ys Jagan Mohan Reddy Has Said That Total 15,00,000 Houses Will Be Built And Given To The Poor People Under The AP Housing Scheme 2020. CM Ys Jagan Mohan Reddy Has Also Announced That To Built The Tidco Houses Also Which Was Given By The TDP Government. On The End Of The June Month, The Final List Will Be Displayed In All Grama/Ward Sachivalayam. On July 8th CM Will Distribute The Illa Pattalu To The Eligible People.
How To Check AP Housing Scheme Status Online @ apgovhousing.apcfss.in/2020/08/how-to-check-ap-housing-scheme-status-online-apgovhousing.apcfss.in.html

How To Check AP Housing Scheme Status Online


AP Illa Pattalu మీకు మంజూరు అయినాయ లేదా మీ మొబైల్ ద్వారా మీరు చాల సులభంగా తెలుసుకోవచ్చు. మీ ఇళ్ళ పట్టాలు మంజూరు అయినాయో లేదో తెలుసుకోవడానికి మీ దగ్గర ఉండాల్సినది
  1. ఆధర్ కార్డు నెంబరు
  2. రేషన్ కార్డు నెంబరు లేదా
  3. బెనిఫిషరి అయ్ ఐడి
How To Check AP Housing Scheme Status Online Watch Video Here


ఇవి కనుక ఉంటె మీరు మీ ఇల్లు మంజూరు అయిందో లేదో ఎక్కడ మంజూరు అయిందో మొత్తం తెలుసుకోవచ్చు నేను మీకు స్క్రీన్షాట్ లతో చూపించాను మీరు దాన్ని ఫాలో అయ్యి మీ యొక్క స్టేటస్ ను చెక్ చేసుకోండి.
1 ఈ లింకు ను క్లిక్ చేయండి – Official website
2 క్లిక్ చేసిన తరువాత మీకు AP Housing Scheme ఆఫిసియల్ సైట్ ఓపెన్ అవుతుంది.
దీని ద్వారా మీరు మీ యొక్క ఇళ్ళ పట్టాలు మంజరు అయిందో లేదో మీ సచివాలయానికి వెళ్లి తెలుసుకోవాల్సిన అవసరం లేదు చాల సులభంగా మీరు మీ మొబైల్ ద్వారా నే తెలుసుకోవచ్చు.
ఈ సైట్ లో మీకు అంటే మీ రేషన్ మీద ఎ ప్రభుత్వం లో వచ్చిన ఇళ్ళ స్థలాలు లేదా ఇల్లు గాని చూపిస్తుంది అంటే గత ప్రభుత్వంలో మీకు మంజురైన ఇల్లు కూడా ఇందులో చూపిస్తుంది.
Click Here to Check

AP Housing Scheme Status Online