New Admissions online Registration Process for Students in AP Govt Schools @studentinfo.ap.gov.in
https://studentinfo.ap.gov.in/login.htm is the new official portal or website for uploading or registering the names of students who have newly taking admissions in the AP schools. Because of some technical problems, the previous website which was schooledu.ap.gov.in was changed to studentinfo.ap.gov.in New Admissions online Registration Process for Students in AP Govt Schools @https://studentinfo.ap.gov.in/login.htm
AP Schools Students Admission Details Upload Online @ https://studentinfo.ap.gov.in/login
Studentsinfo కొత్త వెబ్‌సైట్.
మన పాఠశాలలోకి కొత్తగా జాయిన్ అయ్యే 1 నుంచి 10 విద్యార్థుల Admissions కొరకు New Student Registration Form ని Enable చేయడం జరిగింది.కొత్త Studentinfo వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యే విధానం మరియు New Admissions ను Online లో ఎంటర్ చేసే విధానం.
గౌరవ కమిషనర్, పాఠశాల విద్య వారి ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లోనూ నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు చేసుకోవాల్సిందిగా సూచించడమైనది. పాఠశాలల్లో 1 నుంచి 5 వతరగతి వరకు చేరే విద్యార్థుల వివరాలను అప్‌డేట్ చేసే పాఠశాల విద్యాశాఖ కొత్త వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చే సింది. 1వ తరగతిలో ప్రవేశించే విద్యార్థులు కోసం ప్ర త్యేకంగా రిజిస్ట్రేషన్‌ఫాం రూపొందించారు. కొత్త విద్యార్థు ల వివరాలు ఎప్పటికప్పుడు Studentsinfo లో పొందుపరచాలని పేర్కొన్నారు.
అదేవిధంగా హాస్టళ్లలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల అడ్మిషన్లను కొత్తవెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని పాఠశాల విద్యా కమిషనర్ చినవీరభద్రుడు ఆదేశించారు. అడ్మిషన్ల ప్రక్రియ ఆఫ్ లైన్ మరియు ఆన్లైన్ రెండు విధానాల్లోనూ జరగవలసి ఉంటుంది. అనగా ప్రతిరోజు అడ్మిట్ అయినటువంటి విద్యార్థుల వివరాలను అడ్మిషన్ రిజిస్టర్ లో నమోదు చేయాలి. అదేవిధంగా గౌరవ కమీషనర్ వారి కార్యాలయం పంపినటువంటి వెబ్ సైటు లింకు
https://studentinfo.ap.gov.in/login.htm ద్వారా అడ్మిషన్ వివరాలను ఆన్ లైన్ లో కూడా అదే రోజు సాయంత్రం లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
How to Add New Students Details at CSE AP Website
Headmasters have to logon to www.cse.ap.gov.in website.
Click on New Students Details 2020-21
You will be redirected to the official website www.studentinfo.ap.gov.in Login
Enter Username and password and verification code to login
Click on Child Info
In Child Info seciton there will be 5 things (Edit students details, Active to dropout service, TC/Issued/Dropout , New student Insert, Transfer Certificate)
Logon to New Students Details at cse.ap.gov.in
1.New Student Entry
2.Edit Student
3.Transfer Certificate
4.Dropout
5.Dropout to Active
6.Aadhar Update
7.Student Active to Dropbox
8.New Child Insert No Aadhar No EID
9.Approve Schools
Click Here
New Admission Required Certificates
Download New Admission Form in Telugu Pdf
Download New Admission Form in English Pdf
Student Online Admission Upload Detail Link
New Admission Required Certificates
Download New Admission Form in Telugu Pdf
Download New Admission Form in English Pdf
Student Online Admission Upload Detail Link
కొత్త Child Info వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యే విధానం మరియు పాఠశాలల్లో 1 నుంచి 5 వతరగతి వరకు చేరే New Admissions ను చైల్డ్ ఇన్ఫో సైట్ లోకి Online లో ఎంటర్ చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.
High School వారికి సంభందించి 6th to 10th Class అడ్మిషన్స్ ను Child Info కొత్త సైట్ లోకి Online లో ఎంటర్ చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.