Tuesday, August 18, 2020

Know your Land Records @meebhoomi.ap.gov.in and Download Adangal App


Know your Land Records @meebhoomi.ap.gov.in and Download Adangal App

Government of AP Revenue Department
Mee Bhoomi 
Computerized Public Portal of Land Records

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ రాష్ట్ర ప్రభుత్వం
మీ భూమి
భూమి రికార్డుల కంప్యూటరికణ ప్రజాపోర్టల్        

Meebhoomi is the official website to check AP Land Records i.e. Adangal (Pahani), ROR 1B reports, Village Map (Bhunaksha) and FMB in Andhra Pradesh state. You can also download Mee Bhoomi app (Adangal App) in your mobile to access your AP Adangal and ROR 1B reports based on Survey number and Khasra Number.

Meebhoomi AP - Adangal app helps you in searching your land related information of Andhra Pradesh

Here you can search
1)ROR
2)Adangal
3)Pahani
4)Village Map

You can search with the help of District,Account number, Survey No,Aadhaar number,Name holders, Zone Name, The name of the village.

"మీ భూమి" కి సుస్వాగతం
ప్రజలు మరియు పట్టాదారులు తమ భూమి వివరాలను నేరుగా తెలుసుకునేందుకు వీలుగా ఈ "మీ భూమి" వెబ్ సైట్ రూపొందించబడినది. ఆంద్ర ప్రదేశ్ రాష్ట ప్రభుత్వ సుపరిపాలనలో ఇదొక ముందడుగు.

ఒక్క మాట....
అడంగలు, 1 -బి రికార్డులను సర్వే నెంబరు లేదా ఖాతా నెంబరు లేదా ఆధార్ నెంబర్ లేదా పట్టాదారుని పేరు ఆధారంగా పొందవచ్చు. మీ భూమి వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత తహసీల్దార్ కార్యాలయం లో లేదా మీ సేవ కేంద్రాలలో సంప్రదించగలరు.

పూర్తి వివరాలకు క్రింది వీడియోను చుడండి
            

భూమి వివరములను మీ ఆధార్ నెంబర్ తో జతచేయని యడల, మీ భూమి వెబ్ సైట్ నందు “ఆధార్ లింకింగ్” ఆప్షన్ ద్వారా మీ ఆధార్ నెంబర్ ను మీ ఖాతా నెంబర్ తో జతపరచుకోవచ్చును. ఆధార్ లేనిచో ఇతర గుర్తింపు పత్రములు జతపరచగలరు.మరియు మొబైల్ నెంబర్ ను రిజిస్టర్ చేసుకోగలరు.

మీ ఖాతా నెంబరు తో మీ ఆధార్ నెంబరు జత పరచబడినదో లేదో తెలుసుకోండి.

మీ ఆధార్ నెంబర్ తో జతపడిన మొబైల్ నెంబర్ ను మార్చుటకొరకు ,మీరు యూ.ఐ.డి కేంద్రమునకు వెళ్లి మొబైల్ నెంబర్ ను మార్చుకొనవలెను . ఒకవేళ మీరు ప్రజా సాధికార సర్వే లో నమోదుకాబడని యెడల మీరు మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకొనవలెను.

1. భూమి తాలూకు వివరాలు మీభూమి వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చును.
2. తహసీల్ధార్కు రెజిస్టరషన్ జరిగిన వెంటనే కైజాల ద్వారా సమాచారం తెలియపరచడమైనది.
3. రెజిస్టరషన్ మరియు రెవిన్యూ శాఖల అనుసంధానం.
4. రెవిన్యూ కేసులు పరిష్కరణ కోసం ఆన్లైన్ రెవిన్యూ కోర్ట్ మానేజ్మెంట్ సిస్టమ్ అను వెబ్సైట్ ప్రాంభించబడినది.
5. భూమి వివాదాల సమాచారం 'మీభూమి' వెబ్సైట్ ద్వారా రైతులు తెలుసుకోవచ్చును.
6.జియో రిఫరెన్సుడ్ మ్యాపులు 'మీభూమి' వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకుని రావడం అయ్యినది
  1. వివరాలకు meebhoomi.ap.gov.in వెబ్సైట్ ఫై  క్లిక్ చేయండి
  2. ముందుగా  జిల్లా పేరు*: ఎంటర్ చేయండి
  3. తరువాత మండలం పేరు ఎంటర్ చేయండి
  4. గ్రామము పేరు ఎంటర్ చేయండి
  5. ఖాతా నెంబర్ ఎంటర్ చేయండి
  6. ఫై కోడ్ ఎంటర్ చేయండి
  7. ఆపై మీ యొక్క పూర్తి సమాచారం  తెలుసుకోండి
పూర్తి  వివరాలకు  క్రింద ఇవ్వబడిన  ఆఫిసియల్ వెబ్సైటు ద్వారా  తెలుసుకోండి

Click Here

Check Meebhoomi Status
Download Meebhoomi Adangal App

Also Read : YSR Pelli Kanuka Scheme 2020: Application Status & Apply Online ysrpk.ap.gov.in