సులువుగా డిజిటల్ ఆధార్ డౌన్‌లోడ్ ఇలా.. ఆధార్ కార్డు మన నిత్య జీవితంలో భాగమైపోయింది. ఎక్కడికి వెళ్లినా ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. ఎప్పుడైనా ఆధార్ కార్డు మరిచిపోతే దానికోసం యాతన పడాలి. అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగా డిజిటల్ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. చాలా మంది డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలాగో తెలీక ఇబ్బంది పడుతుంటారు. ఈ స్టెప్స్‌తో సులువుగా డిజిటల్ ఆధార్‌ను పొందొచ్చు. పోస్టల్‌లో వచ్చినట్లుగానే దీనికి కూడా గుర్తింపు ఉంటుందని భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తెలిపింది. ఈ స్టెప్స్‌తో ఈజీగా ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. E-Aadhaar Card Download మీరు ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారా? చాలా సులువుగా డౌన్‌లోడ్ చేయొచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి. ఆధార్ నంబర్, ఎన్‌రోల్‌మెంట్ ఐడి ద్వారా ఈ-ఆధార్ కార్డును సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా. uidai.gov.in నుండి ఈ స్టెప్స్ లతో మీ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ యొక్క ఎలక్ట్రానిక్ కాపీని డౌన్‌లోడ్ చేయండి.
క్రెడిట్ కార్డు సైజులో ఆధార్.. అప్లై ఇలా
ఆధార్ కార్డు ఆకర్షణీయమైన సరికొత్త రూపును సంతరించుకుంది. డెబిట్/క్రెడిట్ కార్డు పరిమాణంలోకి మారిపోయింది. ఇక నుంచి ఇది పర్స్‌లో ఇమిడిపోయేంత చిన్నగా ఉండనుంది. పాలి వినైల్ క్లోరైడ్ (పీవీసీ)తో రూపొందే ఈ కార్డు ధరను రూ.50గా నిర్ణయించారు. ఈ తరహా కార్డు కావాలనుకున్న వారు ఆధార్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఆధార్‌కార్డు వివరాలను నమోదు చేయడం ద్వారా సరికొత్త ఆధార్‌ను పొందొచ్చు. పది రోజుల్లో కొత్త ఆధార్ కార్డు మీ ఇంటికి చేరుతుంది.
అప్లై చేయండి ఇలా..
1. పీవీసీ ఆధార్ కార్డు అప్లయ్ చేసేందుకు https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి
2. గెట్ ఆధార్ అనే చోట Order Aadhaar PVC Card అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
3. అక్కడ మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీ ఆధార్ కార్డు తాలూకా వర్చువల్ ఐడీని గానీ, ఎన్‌రోల్‌మెంట్ ఐడీ అయినా ఎంటర్ చేయొచ్చు.
4. పేమెంట్ పూర్తయిన తర్వాత మీకు ఓ రసీదు వస్తుంది. అందులో ఎస్‌ఆర్‌ఎన్ నంబర్‌ను భవిష్యత్ అవసరాల కోసం సేవ్ చేసి పెట్టుకోండి.
5. పది రోజుల్లో మీ అడ్రస్‌కు కొత్త ఆధార్ కార్డు వెళుతుంది. ఆధార్ కార్డు స్టేటస్ తెలుసుకోవాలంటే ఎస్‌ఆర్‌ఎన్ నంబర్‌ను ఉపయోగించి ఉడాయ్ వెబ్‌సైట్‌లో గెట్ ఆధార్ విభాగంలో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
- ఆధార్ కార్డు మన నిత్య జీవితంలో భాగమైపోయింది. ఎక్కడికి వెళ్లినా ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. ఎప్పుడైనా ఆధార్ కార్డు మరిచిపోతే దానికోసం యాతన పడాలి.
- అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగా డిజిటల్ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. చాలా మంది డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలాగో తెలీక ఇబ్బంది పడుతుంటారు.
- కింది చిత్రాల్లో చూపినట్లు చేస్తే సులువుగా డిజిటల్ ఆధార్‌ను పొందొచ్చు. పోస్టల్‌లో వచ్చినట్లుగానే దీనికి కూడా గుర్తింపు ఉంటుందని భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తెలిపింది.
డిజిటల్ ఆధార్ డౌన్‌లోడ్ ఇలా
- మొబైల్ ద్వారా గానీ, డెస్క్‌టాప్‌లో గానీ ఉడాయ్ పోర్టల్‌లోని (uidai.gov.in) డౌన్‌లోడ్ ఆధార్ విభాగంలోకి వెళ్లాలి.
- అక్కడ మీ ఆధార్ నంబర్ గానీ, వర్చువల్ ఐడీ నంబర్ గానీ, ఎన్‌రోల్‌మెంట్ ఐడీ నంబర్ గానీ ఎంటర్ చేయాలి.
- ఆధార్ కార్డు నెంబర్ ఇతరులకు తెలీకుండా ఉండేందుకు ఉడాయ్ వర్చువల్ ఐడీ నంబర్‌ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.
- 12 అంకెల ఆధార్ నంబర్‌లో కేవలం నాలుగు అంకెలు మాత్రమే కనిపించి.. దిగువ భాగంలో వర్చువల్ ఐడీ నంబర్ కనిపిస్తుంది.
- అందుకోసం కనిపిస్తున్న బాక్స్‌ను టిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- నంబర్‌ను ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్‌ను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- ఈ ప్రక్రియ పూర్తి కాగానే మీ మొబైల్/డెస్క్‌టాప్‌లోకి డిజిటల్ ఆధార్ కాపీ పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ అవుతుంది.
- అయితే, అది తెరవాలంటే మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు (క్యాపిటల్ అక్షరాల్లో ఆధార్ కార్డు ప్రకారం), పుట్టిన సంవత్సరాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది
How to download Aadhaar card from the UIDAI website
Follow the below-given steps to download Aadhaar card from the UIDAI website.
Step 1: Visit the official website, uidai.gov.in.
Step 2: From the given options select 'My Aadhaar.'
Step 3: From the drop-down menu select 'Download Aadhar.'
Step 4: On the new page appear, you need to enter your 12 digit Aadhaar number or you can even enter your 28-digit Enrolment ID (EID) as mentioned on the acknowledgement slip or 16 Digit Virtual ID (VID)
Step 5: Next enter that captcha code and tap 'Send OTP' if you have not generated 'TOTP using m-Aadhaar app'.
Step 6: A six-digit OTP will be sent to your mobile number. The OTP will be valid for 10 minutes.
Step 7: Enter the OTP and click on 'Verify and Download.' A PDF will be downloaded on your computer.
Step 8: This file you download is password protected. You need to enter the password for the file, the first four letters of your name as mentioned on Aadhaar card which you will have to enter in capital letters and your year of birth in YYYY format.
Note: For instance, if your name is PUJA YADAV and you were born in the year 1993, then your password will be PUJA1993.
Step 9: Open the PDF and enter the password, your electronic Aadhaar card will appear on the screen. Aadhaar is for individuals, therefore a number issued to an individual shall not be reassigned to any other individual. Aadhaar is based on biometric and demographic data. Hence, by following the above- given steps, you can easily download your e-Aadhaar card from the UIDAI website.
Download Aadhaar Card by Aadhaar Enrolment ID (EID)
If you have recently applied for an Aadhaar card and are waiting for delivery of the same, you can get Aadhaar card status by following these 6 steps:- Keep your enrolment slip handy.
- Log in the official UIDAI website.
- On the home page, look for the option ‘Check Aadhaar Status’ and click on it. This is the page that will open.
- You will be asked for your 14-digit Enrolment ID (EID) number along with the 14-digit time stamp. Enter the same. Ensure the time stamp is entered in this format: dd/mm/yyyy hh:mm:ss as mentioned on your enrolment slip
- After submitting this, you will be asked to enter the given security captcha code. Carefully enter the same without any mistakes.
- Now click on the ‘Check Status’ button to be provided with the Aadhaar status of your application.
- Use this information to digitally access information on your Aadhaar card. Remember to check entered details before submission to avoid error
Also Read
How To Change Date Of Birth In Aadhar Card Online Aadhar Card Update/Correction
How to Change Photo in Aadhaar Card ? Know more Here
Your AADHAAR Card May Deactivated - Check Status Here
How to Link Your Mobile Number to Aadhaar Card