Monday, August 31, 2020

AP SARKAR SEVA - MOBILE APP Download and Know Your All Services and Information Here

AP SARKAR SEVA - MOBILE APP Download and Know  Your All Services and Information Here

AP SARKAR SEVA, this app will help you to check information of all Services like Aadhar Info,Pan Card Info, Income Tax Info,Passport Info,VISA Info, Postal Info, Train Info, Meebhoomi, GST Services etc at one place

This App is very useful for everyone. Really through this app you can find out what schemes you are eligible for, how to apply, required documents, status, application form download, all in it. If everyone had this App they would have a complete understanding of every scheme coming from the government. To find out if you are eligible for all government schemes in the state of Andhra Pradesh, you can find out  on your mobile through an app called AP SARKAR SEVA. 

             
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని ప్రభుత్వం పథకాలకు మీరు అర్హులో కాదో తెలుసుకోవడానికి AP SARKAR SEVA అనే యాప్ ద్వారా మన మొబైల్ లోనే తెలుసుకోవచ్చు. ఈ App ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది. నిజంగా ఈ యాప్ ద్వారా మీరు ఏ పథకాలకు అర్హులు, దరఖాస్తు చేసుకునే విధానం, కావలసిన డాక్యుమెంట్స్ , స్టేటస్ , అప్లికేషన్ ఫారం డౌన్లోడ్,  మొత్తం ఇందులో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర ఈ App ఉంటే ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకం గురించి పూర్తి అవగాహన కలుగతుంది.

ఈ App లోని సేవలు :
1). రేషన్ కార్డ్ స్టేటస్   2). అమ్మఒడి పథకం   3). రైతు భరోసా   4). PM కిసాన్ స్టేటస్   5). ఆధార్ కార్డు స్టేటస్  
6).  జగనన్న విద్యా దీవెన   7). పింఛను స్టేటస్   8). నేతన్న నేస్తం   9). వైఎస్సార్ చేయూత   10). వైఎస్సార్ తోడు  11). పెళ్లి కానుక. 12). వాహన మిత్ర  13). ఆరోగ్య శ్రీ  14). ప్రజసాధికార సర్వే. 15). ఓటర్ కార్డ్  16). జాతీయ ఉపాధి 17). బ్యాంక్ బ్యాలెన్స్ ఎంక్వయిరీ  18). ఎమర్జెన్సీ ఫోన్ నెంబరులు. 19). ఆంధ్ర ప్రదేశ్ సమాచారం. 20). వాలంటీర్స్ మొబైల్ apps  21). వాలంటీర్స్ salary status  22). మీ వాలంటీర్ తెలుసుకోండి...?   23). అన్ని ప్రభుత్వ పథకాల అప్లికేషన్ ఫారం  24). సచివాలయం సమాచారం   25). డైలీ అన్ని న్యూస్ పేపర్స్.  26).ఇసుక బుకింగ్  27). అన్ని పథకాల స్టేటస్ చెకింగ్   28). స్పందన   29). హెల్ప్ లైన్ నంబర్స్   30). వైఎస్సార్ క్యాలెండర్

దయచేసి ఈ message ను అన్ని గ్రూప్ లలో share చేయండి.  ఈ సమాచారం మీకు  మరియు   ఎవరికైనా ఒకరికి ఉపయోగపడుతుంది.

Click Here

Install AP SARKAR SEVA - MOBILE APP