Corona Helpline Numbers
కరోనా బారిన పడిన వారు.. లేదా కరోనాపై ఎటువంటి సందేహాలు ఉన్నా... కొవిడ్ హెల్ప్‌లైన్ నంబర్లుకు పోన్ చేయవచ్చని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.*
*రోజురోజుకి రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు చేపడుతుంది. కరోనా నేపథ్యంలో వైద్య సహాయం కోసం కొన్ని హెల్ప్‌లైన్ నంబర్లను కేటాయించింది.
*తెలంగాణ కొవిడ్ హెల్ప్‌లైన్ నంబర్లు*
*కొవిడ్ కాల్ సెంబర్ - 1800-599-4455*
*టెలీ మెడిసిన్ - 1800-599-12345*
*ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌ల సమస్యలపై వాట్సప్ నెంబరు 9154170960*
*వైద్య సహాయం కోసం - 104*
*మానసిక సమస్యల పరిష్కారం కోసం - 108*
*వృద్ధులకు సహాయం కోసం - 14567*
*వికలాంగుల సమస్యల పరిష్కారానికి 1800-752-8980*

*TS corona helpline numbers తెలంగాణ కొవిడ్ హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..*