Aatmanirbhar Bharat - Swantantra Bharat Quiz to Create Patriotic Feeling Among Youth and Masses Know the Details Details to Participate
Aatmanirbhar Bharat - Swantantra Bharat Quiz Competetion: As a part of Independence Day Celebrations 2020, an online quiz competition on “Aatmanirbhar Bharat – Swatantra Bharat” will be conducted by Ministry of Defence in coordination with MyGov during 29th July – 10th August 2020 in order to create patriotic feeling among youth and masses.
The quiz will be in bilingual format i.e. in Hindi and English.
Duration of the quiz will be 5 minutes (300 Seconds), during which a maximum of 20 questions can be answered.
There will be ten cash prizes i.e. First, Second, Third and Seven consolation prizes as under:
A). 1st Prize Rs. 25,000/-
B). 2nd Prize Rs. 15,000/-
C). 3rd Prize Rs. 10,000/
D). Consolation Prizes (Seven) Rs. 5,000/- each
Terms and Conditions
- Only Indian Citizens aged 14 years and above can participate in the quiz.
- The criteria for selecting successful winners will be “Maximum Correct Answers in the Shortest Time”, subject to the stipulation of 20 questions attempt and 05 minutes duration.
- An individual is permitted to participate only once in the quiz.
- Any individual who desires to participate in the quiz will be required to provide his/her name, date of birth, correspondence address, email address and mobile number.
- Bonafide documents (proof of identity, age, address and bank details), will be required to be submitted by the winners after announcement of the result of the quiz. Non-furnishing of the above information/ documents at appropriate stage will render the selection null and void.
- The same mobile number and same Email ID cannot be used more than once for participation in the quiz.
- Discovery/detection/noticing of use of any unfair/spurious means/ malpractices, including but not limited to impersonation, double participation etc. during the participation in the quiz, will result in the participation being declared null and void and hence, rejected. The organizers of the quiz competition or any agency acting on their behalf reserves the right in this regard.
- Employees, directly or indirectly, connected with organizing the quiz are not eligible to participate in the quiz. This ineligibility also applies to their immediate family members.
- Participants can view their score after the last date of the quiz.
ఆగస్టు 15 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం క్విజ్ పోటీలు.. నగదు బహుమతులను గెలుచుకోవచ్చు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర రక్షణ శాఖ, మైగవ్ సంస్థలు కలిసి సంయుక్తంగా క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ – స్వతంత్ర భారత్ పేరిట జూలై 29 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఈ క్విజ్ జరగనుంది. ఇందులో భారతీయులు ఎవరైనా పాల్గొనవచ్చు. యువతలో దేశభక్తిని పెంపొందించడం కోసమే ఈ క్విజ్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
క్విజ్ హిందీ లేదా ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 5 నిమిషాలు (300 సెకన్లు) కాలవ్యవధి. ఆ సమయంలోగా 20 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. విజేతలకు ప్రథమ బహుమతి కింద రూ.25వేల నగదు అందిస్తారు. అలాగే ద్వితీయ, తృతీయ బహుమతుల కింద రూ.15వేలు, రూ.10వేల నగదు అందిస్తారు. 7 మందికి రూ.5వేల చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేస్తారు.
నియమ నిబంధనలు…కేవలం భారతీయులు మాత్రమే ఈ క్విజ్ పోటీల్లో పాల్గొనాలి. 14 ఏళ్లు నిండిన ఎవరైనా సరే ఇందులో పాల్గొనవచ్చు.
5 నిమిషాల్లో 20 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి కనుక.. చాలా తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన వారిని విజేతలుగా ఎంపిక చేస్తారు.
- ఒక వ్యక్తి కేవలం ఒక్కసారి మాత్రమే క్విజ్‌లో పాల్గొనాలి.
- క్విజ్‌లో పాల్గొనాలనుకునే వారు తమ తమ పేర్లు, పుట్టిన తేదీ, చిరునామా, ఈ-మెయిల్, మొబైల్ నంబర్‌లను తెలపాల్సి ఉంటుంది.
- విజేతలను ఎంపిక చేశాక వారు తమ ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ వివరాలను సమర్పించాలి. లేదంటే నగదు బహుమతిని ఇవ్వరు.
- ఒక్కసారి వాడిన మొబైల్ నంబర్, ఈ-మెయిల్‌ను మళ్లీ ఉపయోగించరాదు.
- క్విజ్‌లో ఒకటికన్నా ఎక్కువ సార్లు పాల్గొన్నా.. చీటింగ్ చేసినా.. ఇతర ఎలాంటి మోసానికి పాల్పడ్డా.. సదరు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారు. వారిని క్విజ్ నుంచి తొలగిస్తారు.
- క్విజ్ ను నిర్వహించే నిర్వాహకులు, వారి కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొనేందుకు అనర్హులు.
- క్విజ్ పోటీలకు చివరి తేదీ ముగిశాక అభ్యర్థులు తమ స్కోర్లను చెక్ చేసుకోవచ్చు.
- మై గవ్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అయి క్విజ్ పోటీలో పాల్గొనవచ్చు.
- అభ్యర్థులు క్విజ్ పోటీని స్టార్ట్ క్విజ్ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా ప్రారంభించవచ్చు.
- పోటీ ప్రారంభమయ్యాక అందులో ప్రశ్నలను బ్యాంక్ నుంచి ర్యాండమ్‌గా పంపిస్తారు. వాటిని 5 నిమిషాల్లో ఆన్సర్ చేయాలి. జవాబు తెలియకపోతే స్కిప్ చేసి తెలిసిన జవాబులు చెప్పవచ్చు. చివర్లో తెలియని జవాబులు చెప్పవచ్చు.
- విజేతలు ఎక్కువ మంది ఉంటే నియమ నిబంధనల ప్రకారం వారిని ఎంపిక చేస్తారు
క్విజ్‌లో పాల్గొనదలచిన వారు క్రింది వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Click Here