Wednesday, June 3, 2020

Revised Exam Dates for CGL, CHSL, JE, Stenographer, CPO & JHT announced by Staff Selection Commission(SSC)

Revised Exam Dates for CGL, CHSL, JE, Stenographer, CPO & JHT announced by Staff Selection Commission(SSC)


Due to COVID-19 pandemic, the revised  exam dates are announced by the Staff Selection Commission(SSC) for SSC CGL 2019 Tier-II, SSC CHSL Tier-I 2019-20 exam, SSC JE Paper-I 2019-20, SSC Stenographer 2019-20, SSC CPO 2020 and SSC JHT 2020 and SSC Selection Post exam 2020 Phase VIII


Revised Exam Dates for CGL, CHSL, JE, Stenographer, CPO & JHT announced by Staff Selection Commission(SSC) /2020/06/revised-exam-dates-for-cgl-chsl-je-Stenographer-CPO-JHT-announced-by-Staff-Selection-Commission-SSC.html
Revised Exam Dates for CGL, CHSL, JE, Stenographer, CPO & JHT announced by Staff Selection Commission(SSC)

The Staff Selection  Commission has reviewd on 01.06.2020 the situation arising out of the Corona virus pandemic with a view to re-scheduling its pending examinations. Taking into account the overall situation, it has been decided to announce tentative dates of the following examinations as per the details given below:

Important Dates:


  1. SSC CHSL Tier-I 2019-20 - 17 Aug 2020 to 21 Aug 2020                                                                                                          24 Aug 2020 to 27 Aug 2020
  2. SSC JE 2019-20 Paper I - 01 Sept 2020 to 4 Sept 2020
  3. SSC Stenographer 2019-20 - 10 Sept 2020 to 12 Sept 2020
  4. SSC CPO 2020 - 29 Sept 2020 to 01 Oct 2020 & 05 Oct 2020
  5. SSC JHT 2020 - 06 Oct 2020
  6. SSC CGL 2019-20 Tier II - 14 Oct 2020 to 17 Oct 2020

-------------------------------------------------------------------------------------------------------------------

*పరీక్షల తేదీలను ప్రకటించిన స్టాఫ్‌సెలక్షన్‌ కమిషన్*

*న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌తో వాయిదా పడిన వివిధ పరీక్షల తేదీలను స్టాఫ్‌సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటించింది. గతేడాది విడుదల చేసిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ సెకండరీ లెవల్‌ (సీహెచ్‌ఎస్‌ఎల్‌), జూనియర్‌ ఇంజినీర్‌ ఎగ్జామినేషన్‌ (పేపర్‌-1), స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్-సీ, డీ, కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ (టైర్‌-2), ఈ ఏడాది విడుదల చేసిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌ ఢిల్లీ పోలీస్‌ అండ్‌ సీఆర్‌పీఎఫ్‌, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, జూనియర్‌, సీనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ (పేపర్‌-1) పరీక్షలకు సంబంధించిన తేదీలను వెల్లడించింది.*

*1. సీహెచ్‌ఎస్‌ఎల్‌-2019 (టైర్‌-1)- ఆగస్టు 17 నుంచి 21 వరకు, ఆగస్టు 24 నుంచి 27 వరకు*

*2. జూనియర్‌ ఇంజినీర్‌ ఎగ్జామినేషన్‌-2019 (పేపర్‌-1)- సెప్టెంబర్‌ 1 నుంచి 4 వరకు*

*3. సెలెక్షన్‌ పోస్ట్‌ ఎగ్జామినేషన్‌ 2020-ఫేజ్‌ 8- సెప్టెంబర్‌ 7 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు*


*4. స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సీ, డీ ఎగ్జామినేషన్‌- 2019- ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్‌ 12 వరకు*

*5. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌ ఢిల్లీ పోలీస్‌ అండ్‌ సీఆర్‌పీఎఫ్‌ ఎగ్జామినేషన్‌ (పేపర్‌-1)- 2020- సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 1 వరకు, అక్టోబర్‌ 5వ తేదీన*

*6. జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌, జూనియర్‌, సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ అండ్‌ హిందీ ప్రధ్యాపక్‌ ఎగ్జామినేషన్‌ (పేపర్‌-1)-2020- అక్టోబర్‌ 6*

*7. సీజీఎల్‌ (టైర్‌-2)-2019- అక్టోబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 17 వరకు*

*పరీక్ష సమయాలు, తేదీలకు సంబంధించి పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని ఎస్‌ఎస్సీ వెల్లడించింది.*

*ఎస్‌ఎస్సీ నిర్వహించే పరీక్షల్లో సీజీఎల్‌, సీహెచ్‌ఎస్‌ఎల్‌ ముఖ్యమైనవి. సీహెచ్‌ఎస్‌ఎల్‌లో భాగంగా లోయర్‌ డివిజనల్‌ క్లర్క్‌ లేదా జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌ లేదా సార్టింగ్‌ అసిస్టెంట్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులను 10+2 అర్హతతో భర్తీ చేస్తారు.*

*కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాలు, సంస్థల్లో ఉండే ఖాళీలను ఎస్‌ఎస్సీ సీజీఎల్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.*