Thursday, June 25, 2020

YSR Cheyutha Scheme 2024 Beneficiary Status

AP: YSR చేయూత జాబితాలో మీ పేరు ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోగలరు.
YSR CHEYUTHA
Latest News As on 10.03.2024


తాజాగా విడుదల చేసిన డబ్బులు మీ ఖాతాల్లో జమ అయ్యాయా? ఇక్కడ క్లిక్ చేసి సులభంగా తెలుసుకోవచ్చు.



ఏపీ సర్కార్ 45 ఏళ్లు నిండిన మహిళలకు శుభవార్త చెప్పింది. శుక్రవారం వారి ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజక వర్గం నుంచి ఈ నగదు విడుదల కార్యక్రమం జరగనుంది.

అయితే ఈ జాబితలో మీ పేరు ఉందో లేదో ఈవిధంగా చెక్ చేసుకోవచ్చు. YSRచేయూత పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఈ పథకానికి అర్హులని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కాగా రేపు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు సీఎం జగన్. అక్కడ వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులకు మూడో విడత కింద నిధులను రిలీజ్ చేస్తారు జగన్. అక్కడ నిర్వహించే బహిరంగ సభలోనూ సీఎం జగన్ ప్రసంగిస్తారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల్లో 45 నుంచి 60ఏళ్ల మధ్య వయస్సున్న అర్హులకు సర్కార్..ఈ పథకం పేరుతో ప్రతిఏటా 18,750చొప్పున నాలుగు విడతల్లో రూ. 75వేలు అందిస్తోంది.శుక్రవారం మూడో విడత నగదును రిలీజ్ చేయనున్నారు. అయితే వైఎస్సార్ చేయూత పథకంలో తమ పేరు ఉదో లేదో చేసుకోవాలి అంటే…ఎన్బీఏం పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. వెబ్ సైట్ లాగిన్ అయితే తెలుసుకోవడం కష్టం అనుకునేవాళ్లు…దగ్గర లోఉన్న గ్రామా లేదా వార్డు సచివాలయానికి వెళ్లి తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. స్థానిక వాలంటీర్ దగ్గర కూడా ఈ లిస్టు ఉంటుంది.

అన్ని విధాల అర్హులై…వైఎస్సార్ చేయూత జమ కాలేదు అంటే ఆందోళన పడాల్సి అవసరం లేదు. 48 గంటల తర్వాత సచివాలయానికి వెళ్లి…మీరు కూడా అర్హులు అని నిరూపించే ఆధారాలు చూపిస్తే సరిపోతుంది. నిజమైన అర్హులు అని తేలితే వారికి నగదు అందేలా ఏర్పాట్లు చేస్తారు.

1.కింద ఉన్న లింక్ ఓపెన్ చేయండి.
2. మీ జిల్లా పై నొక్కండి.
3. మీ మండలం ఎంచుకోండి.
4. మీ గ్రామం పై నొక్కండి.
5. అర్హుల జాబితా మరియు అనర్హులు జాబితా వస్తుంది.
Check your village YSR Cheyutha Beneficiaries List : Click Here
Cheyutha beneficiaries list dashboard(Eligible & Ineligible)

YSR Cheyutha Scheme 2021 Apply Online, Application Status Phase 2 Beneficiary Payment Status
YSR Cheyutha Scheme 2021 : Under YSR Cheyutha Scheme, the state government will provide Rs. 75,000 to all the women belonging to the SC / ST / BC / Minority community. This amount would be given in a time span of next 4 years of YSRCP govt. i.e Rs. 18,750 per annum.
All Candidates who are willing to apply online application then download official notification and read all eligibility criteria and application process carefully. We will provide short information about “YSR Cheyutha Scheme 2020” like Scheme Benefit, Eligibility Criteria, Key Features of Scheme, Application Status, Application process and more.
YSR Cheyutha Payment Status
 AP YSR Cheyutha eligible list ineligible list
AP YSR Cheyutha plan will provide financial assistance to the SC/ BC/ ST and minority women living across Andhra Pradesh. For this scheme, the government has decided an amount of 2,24,789.18 crore rupees.
To avail this scheme, the minimum age of applicants must be 45 years, and the maximum age should be 60 years. Till now, the govt has transferred 18750 Rupees as financial help to 25 lakh approx. recipients in the state. Rupees 18750 will be given in four instalments per year to the chosen candidates.
The amount of money will be directly transferred to the bank account of recipients. Aspirants can fill the application form online to avail the advantages of the scheme. 
1.కింద ఉన్న లింక్ ఓపెన్ చేయండి.
2. మీ జిల్లా పై నొక్కండి.
3. మీ మండలం ఎంచుకోండి.
4. మీ గ్రామం పై నొక్కండి.
5. అర్హుల జాబితా మరియు అనర్హులు జాబితా వస్తుంది.
Check your village YSR Cheyutha Beneficiaries List:  Click Here


YSR Cheyutha Scheme: వైఎస్ఆర్ చేయూత డబ్బులు పడలేదా...? అయితే ఇలా చేయండి..
ఐతే ఇప్పటికీ కొంతమంది అర్హుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోవడంతో అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 
అర్హులు తమకు సంబంధించిన వివరాలతో వాలంటీర్లను లేదా గ్రామ సచివాలయంలో సంప్రదించాలని సూచింటింది
వయసును ధృవీకరిస్తూ ఆధార్ కార్డుతో పాటు క్యాస్ సర్టిఫికెట్, బ్యాంక్ ఎకౌంట్ వివరాలను ఇవ్వాలని సూచించింది. అలాగే అర్హుల జాబితాలో ఉండి నగదు జమ కాకపోయినా, ఇతర సాంకేతిక 
సమస్యలున్నా గ్రామ సచివాలయం లేదా 1902 కాల్ సెంటర్ కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలని సూచించింది.
Download 
YSR Cheyutha Application Form
YSR Cheyutha Issues and Solutions
AP YSR Cheyutha Scheme 2020: Apply Online /2020/06/ap-ysr-cheyutha-scheme-2020-navasakam.ap.gov.in.html
AP YSR Cheyutha Scheme 2021: Apply Online

The main objective of Cheyutha Scheme of Andhra Pradesh is to empower women. The beneficiaries of this scheme are the women under SC / ST and other backward classes. This scheme aims at providing equal power to the women of minority caste same as the women of higher class own.  The Financial benefit of Rs. 75000 is to be provided to those women who come under 45 to 60 years of age.
రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మరో కీలక హామీ అమలుకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సహాయం చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా 24 లక్షల నుంచి 25 లక్షల మంది పేద మహిళలు లబ్ధి పొందుతారు. నాలుగేళ్లలో ఈ పథకం అమలుకు రూ.18 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఆగస్టు 12న ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) విలేకరుల సమావేశంలో వివరించారు.

Details of YSR Cheyutha Scheme 2021:

  1. Scheme Name:  YSR Cheyutha Scheme 2020
  2. Introduced by:  CM YS Jagan Mohan Reddy
  3. Department:  Women Welfare Department
  4. Beneficiaries:  SC/ST/OBC/Minority Community women
  5. Objective:  To Empower Women
  6. Starting date to apply:  Not yet declared
  7. Last date to apply:  Not yet declared
  8. Mode of Application:  Offline/Online
  9. Official Website:  will be updated soon in http://navasakam.ap.gov.in/

Eligibility Criteria:

  1. The applicant must be a resident of Andhra Pradesh state
  2. The applicant must be a woman
  3. The women must belong to the deprived sections of the society i.e from either SC, ST, BC or minority community.

Age requirement:

  1. Minimum 45 years
  2. Maximum 60 years

Major Benefits:

  1. The amount of Rs. 75,000 (for 4 years) would be released in 4 equal installments through the respective corporations.
  2. The state govt. will provide Rs. 18,750 per year to each women b/w 45 yrs – 60 years of age.
  3. The sum will move in the ledgers of the recipient party.
  4. To support ladies, the plan has been improved. With the annuity measure of rupees 75000, ladies will be going to get the financial advantages from the Government of Andhra Pradesh.
  5. The recipient incorporates the ladies under the low-pay gathering and in reverse monetary conditions.

Steps to apply online:

  1. Visit the Official Website YSR Cheyutha Scheme i.e. http://navasakam.ap.gov.in/.
  2. On Homepage, Click on “Apply Now” Button.
  3. Application Form page will displayed on screen.
  4. Now enter the required details (Mention all the details such as name, father/ husband name, date of birth, gender, caste and other information) and upload documents.
  5. Click on Submit Button for final submission of application.

Documents to be uploaded:

  1. Address Proof
  2. Aadhaar Card
  3. Caste Certificate
  4. Domicile Certificate
  5. Age Proof
  6. Bank Account Passbook
  7. Photograph
  8. Mobile Number
YSR  చేయూత  పథకం  డబ్బులు పడక  పోయిన, మీ అప్లికేషన్  ఫామ్ రిజక్ట్  ఐన     తిరిగి 2వ  సారి   దరఖాస్తు  చేసుకోవాలనుకునే మహిళలు   వెంటనే  కింద  ఉన్న  లింక్  క్లిక్  చేసి  అప్లికేషన్ ఫామ్  డౌన్లోడ్ చేసుకోని  ఫిల్  చేసి  మీ ఏరియా  సచివాలయం  సబ్మిట్  చేసి  దరఖాస్తు చేసుకోని  ప్రభుత్వం  అందించే  ఉచిత  75,000 పొందండిఈ దరఖాస్తు   ఫామ్ ఎక్కడ  తెచుకోవాలో  తెలియక చాలామంది  ఇబ్బంది  పడుతున్నారు  సో  అందరికి  తెలిసేలా  షేర్  చేయండి
Application Form Download
For more details, Click here
Apply Online