- A copy of SSC pass memo.
- Any photo identification i.e. original driving licence or Voter ID card or passport for verification.
- One recent Passport-size photo.
- Application form and fee is not transferable.
- Fees once paid is not refundable
- Classes start with a 10 minutes prayer.
- Online Students must login on time and Offline Students must come to the classes on time. Late comers are not allowed to attend the classes.
- Batch once chosen will not be changed under any circumstances.
- Online Classes will be conducted on Google Meet.
- Please go through our website regularly for updates.
Click Here for Official Website
---------------------------------------------------------------------------------------------------------------------------------------
రామకృష్ణ మఠం హైదరాబాద్ వారి ద్వారా స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు 2022 (Expired)
రామకృష్ణ మఠం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 6th January (TTS), 7th January (MWF). వ తేదీ నుండి basic, junior spoken English తరగతులు online ద్వారా ప్రారంభం అవుతున్నాయి.
❇️ ఈ శిక్షణ శిభిరం లో పాల్గొనే అభ్యర్థులు *ఈ నెల డిసెంబర్ 25వ తేదీ లోపు రామకృష్ణ మఠం హైదరాబాద్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ అడ్మిషన్* పొంద గలరు. (Last date : *december 25th*)
❇️ అభ్యర్థి కనీస వయసు 17 సంవత్సరాలు, లేదా పదవ (10వ ) తరగతి పాస్ అయి ఉండాలి.
❇️ శిక్షణ శిభిరం రుసుము Rs1500/-.
❇️ *శిక్షణకు సంభందించిన పుస్తకములు మీకు పోస్ట్ ద్వారా పంపబడును.*
❇️ ఇతర సందేహాలకు 040- 27635545, *ఫోన్ నెంబర్* ను సంప్రదించగలరు.
❇️ *ఈ క్రింది లింక్ ద్వారా అడ్మిషన్ పోంద గలరు.*
http://rkmathadmissions.winnou.net/
❇️ ఇతర భాషలు కూడా నేర్ప బడును. స్పోకెన్ సంస్కృతం, హిందీ, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్, చైనీస్ కూడా నేర్పబడును.
కోవిడ్ కారణాన యిటువంటి సువర్ణ అవకాశం మారు మూల గ్రామాల్లో సైతం లభ్యం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు, ఈ అవకాశాన్ని వినియోగించు కోగలరు.
Vivekananda Institute of Languages ( VIOL),
RK Math, Domalguda,
Hyderabad.
Important Details:
- Spoken English classes will start from January 6, 2021
- Students who have passed the tenth class and passed 17 years are eligible for these classes.
- Course fee is 1500 rupees.
రామకృష్ణ మఠంలోని ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ వారి ఆధ్వర్యంలోని ‘వివేకానంద బాలవికాస్ కేంద్రం’ ఆన్ లైన్ తరగతులు నిర్వహించనున్నట్టు ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 30 నుంచి నవంబర్ 29 వరకు 53 రోజుల పాటు ఈ తరగతులు నిర్వహిస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజు తప్పించి రోజు ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు క్లాసులు ఆన్ లైన్‌లో జరుగుతాయి. ఆదివారాలలో ఉదయం 8.30 నుంచి 10.00 వరకు ఆన్ లైన్ క్లాసులు ఉన్నాయి. 4వ తరగతి నుంచి 10 తరగతి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అందరూ ఈ క్లాసులకు అర్హులేనని ప్రకటనలో తెలిపారు. నైతిక, ఆధ్యాత్మిక విలువలు, భజనలు, మంత్రాలు, యోగాసనాలు, జపధ్యానాదులలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు.
మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.
The education that the children are getting at their schools today has become purely academic and information oriented without any scope for value acquisition.
As a result student indiscipline has become a big problem in India.To infuse a love for values and appreciation for our great culture, the Institute organizes every year – during Summer and Christmas vacations (15 days each), special training camps for school-going children for 4 hours everyday
from 8:00 am to 12:00 noon Bhagavad-Gita besides lectures from eminent teachers. This is only for school children from 5th to 10th grade.All important and essential topics for school students are taught to make them strong and fearless.
Time Table
8:15 am to 9:15 am – Yoga and Meditation
10:00 am to 11:00 am – Moral Lesson
11:15 am to 12:00 noon – Vedic Chanting and Bhajans
Click Here for Official Website