SCERT Online Teachers Training on Cyber Safety and Security Register Online @ www.infosecawareness.in/tech-trv
State Council of Educational Research and Training (SCERT), Telangana in collaboration with Information Security Education and Awareness (ISEA) is a Ministry of Electronics and Information Technology (MeitY), GoI is proposed to organize 3 day Online Teacher Training.
Training will be conducted from 27th to 29th May, 2020
Training Timings: 11 AM to 1 PM
All the successful teachers will be given a certificate.
All the teachers are requested to Register Omline at the website https://www.infosecawareness.in/tech-trv. Teachers working in Government aided Gurukulam Residential Schools have to Register Online to get the training online from 27th to 29th May, 2020 . Training will be conducted from 27th to 29th May, 2020 through webinar series collaborating with C-DAC . Participants will be issued E-Certificate on successful completion of the training.
పాఠశాల విద్య విభాగం. -SCERT, తెలంగాణ, హైదరాబాద్. - హైదరాబాద్ సి - డిఎసి సహకారంతో ఎస్సిఇఆర్టి నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీపై ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ శిక్షణ - క్షేత్రస్థాయి అధికారులకు కమ్యూనికేషన్
ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ అధ్యాపకులు, విద్యాశాఖాధికారులు (MEOs / Dy.E.Os / DEO లు) మరియు పాఠశాల విద్య / సామాజిక & BC యొక్క పరిపాలనా అధికారులు రాష్ట్రంలోని సంక్షేమ / గిరిజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ విభాగాలు, 2020 మే 27 నుండి 29 వరకు మూడు రోజుల పాటు వరుస వెబ్‌నార్ల ద్వారా ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు. ఇంకా, పాల్గొనేవారు వారి పేర్లను https://www.infosecawareness.in/tech-try లో 22.05.2020 సాయంత్రం 5.00 నుండి 27.05.2020 ఉదయం 9.00 వరకు నమోదు చేసుకోవచ్చు. శిక్షణ విజయవంతంగా పూర్తయిన తరువాత పాల్గొనేవారికి ఇ-సర్టిఫికేట్ జారీ చేయబడుతుందని సమాచారం, అందువల్ల, రాష్ట్రంలోని డిఇఓలు మరియు ఆర్‌ఐడిలు అన్ని పాఠశాల అధిపతులు, ఉపాధ్యాయులు మరియు క్షేత్రస్థాయి అధికారులకు కమ్యూనికేట్ చేయడానికి అవసరమైన సూచనలు ఇవ్వమని అభ్యర్థించారు. కార్యక్రమం యొక్క వివరాలు మరియు వారి పేర్లను నమోదు చేయమని వారిని ప్రోత్సహిస్తుంది మరియు శిక్షణా కార్యక్రమంలో కూడా పాల్గొనండి. అంతేకాకుండా, పై సమాచారాన్ని ప్రింట్ / ఎలక్ట్రానిక్ మీడియా మరియు ఇతర సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా వ్యాప్తి చేయాలని డిఇఓలను అభ్యర్థించారు.
Training Proceeding Dt 22-05-2020
How to Register Online
To register for Teachers Training on Cyber Safety and Security you have to first1. Open the website https://www.infosecawareness.in/tech-trv
2. Enter Full Name
3. Email
4. Whatsapp Mobile Number
5. School Name
6. School Address (It is recommended to type address instead of copy paste to avoid validation errors)
7 Enter Captcha Code
8. Finally submit
*Google pay, Phone pay, PayTM లాంటి payment app మనం వాడుతుంటాం. Online లో చాలా payments చేస్తుంటాం.. వీటికి link అయిన accounts/cards unauthorised usage కాకుండా కాపాడుకోవటం two factor authentication use చెయ్యటం ఒక రకమైన Cyber Security.*
*Suspicious Malwares నుండి మన devise లను కాపాడుకోవటం*
*మన ఇంట్లో పిల్లలు క్షేమకరమై న browsing మాత్రమే చేసేలా restrict చెయ్యటం కూడా ఈ కోవ లోకే వస్తుంది.*
*ఇలా ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించటానికి Cyber Security & Safety అనే అంశం పైన C-DAC వారు TS SCERT వారితో కలిసి ఈ నెల 27,28,29 తేదీలలో (11am) online training ను అందించనున్నారు.*
*ఈ training కోసం ఉపాధ్యాయులు తమ పేర్లు & వివరాలు online లో నమోదు చేసుకోవాలి. e-Certificate కూడా పొందవచ్చు*
*Online లో ఉపాధ్యాయులు తమ యొక్క పేర్లు ఏ విధంగా నమోదు చేసుకోవాలో చిన్న Video ద్వారా వివరించటం జరిగింది.*
*ఈ Video చూసి ఉపాధ్యాయులు 2 నిమిషాల్లో Registration ప్రక్రియ పూర్తి చెయ్యవచ్చు.*
*Watch Video Here*
-------------------------
https://youtu.be/mEBfGAN3fy4
-------------------------
*ఇంతకు ముందులా కాకుండా ఈ సారి register అయిన వెంటనే మనకు confirmation mail వస్తుంది*
Click Here for Details
Register Online at the website
TS SCERT Webinar Training to Teachers - Join Here
*RC. నం Spl / SLA / SCERT-TS / 2019 తేదీ: 15-05-2020*
SCERT, తెలంగాణ, హైదరాబాద్ - క్షేత్ర స్థాయి అధికారులు, పాఠశాల అధిపతులు, అన్ని యాజమాన్యాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు SCERT-TS & NIRD-PR సంయుక్తంగా 18-20, మే, 2020 న వెబ్‌నార్ నిర్వహణ- ఆర్డర్లుజారీ -
రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖాధికారులు, ఆర్జేడీల దృష్టివీడియో రిఫరెన్స్ ఉదహరించబడిందని సమాచారం ఇవ్వబడింది, దీని ద్వారా SCERT-TS వెబ్నార్ల శ్రేణిని 1,మే 2020 నుండి వారం లో ఐదు రోజులు సోమవారం నుండి శుక్రవారం నిర్వహిస్తోంది.ఈ వెబ్నార్ సిరీస్ కొనసాగింపు
*Self Assesment(18.05.2020)*
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfZB-77jGHTVbsf_h9q_yKE1Xblyqk2I3arXC7Q1s8H_ksvAw/viewform
*Self assessment of Mental Well being(19.05.2020)*
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeEElyEAZRcxy1upmgZ63bWov3iTIo3AFJU4epGcETPMcqkPg/viewform
*Case studies on Mental Health- (19.05.2020)*
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeeVaxFseFcbdSaRyZSh7Cr-o87OgPOOhXH0bKZoqsncMW4KA/closedform
*Self Evaluation..21-05-2020*
https://docs.google.com/forms/d/e/1FAIpQLScNglYb1jCuRwDBWyujfwcqxUFz2f0Fo-N7CUvlzxTeGhAUNA/viewform
*క్విజ్*
https://docs.google.com/forms/d/e/1FAIpQLSc5Gm_lMaC9NNEOsBPzzXaWaE0NFV9Dl1XCmjZ_4nR9TIOAkQ/viewform
Day 3 Notes
ఈరోజు SCERT Telangana YouTube Webinar మూడోరోజు శిక్షణా కార్యక్రమంలో Dr.P..Sawathi Asst.Prof essor Department of Psychology Osmania University గారు psychological skills పైన సమగ్రమైన సమాచారాన్ని మనందరికీ అందజేశారు వారికి ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు.మానసిక కౌశలాలు మనకి ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు, జీవితంలో అత్యున్నత స్థానాన్ని పొందుటకు, ఎంతో తోడ్పడతాయని పేర్కొన్నారు. కావలసినవి నైపుణ్యాలు లేక నట్లయితే మనము అనేక రకాలైన ఒత్తిళ్లకు, లోనవుతారని తెలియజేశారు
Psychological Skills are to be improve
👉Quality if life
👉 Increase life satisfaction
👉 Deal with life situations
👉Crises effectivity
Skills
1.Self Change
2 . Attitude
3.Observe your Thinking
4.Manage your talk
5.Choose your Behaviour
6.Motivation,
7.Self confidence
8.People Skills
మన ఆలోచనలు, చేతలు మన ప్రవర్తనను ప్రభావితం చేస్తాయని చెప్పారు.
Self Change:
Uder this skill
There are three important sub skills are there
1.Basic skill
2.Preparatory skill
3.Performance Skill
2.ATTITUDE
ఒక వ్యక్తి యొక్క మానసిక స్థాయిలే వైఖరులు
ప్రతి వ్యక్తి యొక్క వైఖరి వారికి కొంత భాగం మాత్రమే స్పృహ ఉంటుంది మిగతా భాగము అంతర్గతంగా ఉంటుంది ఒక పనిని చేయగలను చేయలేను అనే రెండు అంశాలు ఉన్నట్లయితే వాటిని ఒక పాజిటివ్ aspect చూడాలి.
మనలో ఉండే వైఖరులను ఏ విధంగా గా మార్పు చేసుకోవచ్చు ఆత్మ పరిశీలన, అంతర ద్వారా వైఖరులను మార్పు చేసుకోవచ్చు.
We should accept our responsibilities.
I am responsible for Who i am
I am responsible for what i have
I am responsible for i do.
MANAGE YOUR TALKS
మన మాటలు, మన చేష్టల ద్వారా మన ప్రవర్తనను మార్పు చేసుకొనవచ్చును.
Reaction మరియు Respond కు మధ్యన తేడాను చాలా చక్కగా వివరించారు. వెంటనే ప్రతి స్పందిస్తే దానిని reaction అని అంటారు. దీనిని మనం ఎక్కువగా పిల్లలతో కానీ మనకంటే చిన్న స్థాయిలో ఉండే వారితో కానీ ప్రవర్తిస్తుంటారు.
మన పై అధికారులతో కానీ మన కంటే పెద్ద వారితో కానీ ప్రతిస్పందించే టప్పుడు దానిని రెస్పాండ్ అంటాం.
MOTIVATION
Motive +Action = Motivation.
ప్రేరణ అన్నది ఒక జాల లాంటిది అది అంతర్గత శక్తులను వెలికి తీయడానికి అదేవిధంగా విధ్వంసకర కూడా దారి తీస్తుంది.
మనకు మనము నిరంతరము ఏదైనా పొందుతూ ఉండాలి
Motive yourself to become
More Active
More Enthusiastic
More productive
More Creative
More foused
More descipline
More Effective
More Successful
And Take charge of your future.
నిరంతర ప్రేరణ ద్వారా పిల్లల్లో ఉన్న అంతర్గత శక్తులను, నాయకత్వ లక్షణాలను వెలికి తీయాలి.
SELF CONFIDENCE
Think of all you success in the past.
Strength is life weakness is death.
SMART GOALS
S -SPECIFIC
M-MEASURABLE
A-ACTIONABLE/ACHIEVABLE
R-REALISTIC
T-TANGIBLE
మనం స్మార్ట్ గా ఉంటే సరిపోదు smart గోల్స్ ఉండాలి అని తెలియజేశారు
అదేవిధంగా మనం లక్ష్యాలను సాధించాలి అంటే మన task కూడా SWOT గా ఉండాలి అని చెప్పారు.
S-STRENGTH
W-WEAKNESSES
O-OPPORTUNITY
T-THREATS
వీటన్నింటి పైన సరైన అవగాహనతో ముందుకు వెళ్ళినట్లయితే మనం తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పారు.
PEOPLE SKILLS
1.sense of humour
2.Patience
3.Negotiation
4.Communicative Skills
5.Inter personal Skills
సంఘర్షణ నివారించడంలో/నిర్వహించడంలో ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు
Accomidating
Competing /Forcing
Collaborating
Compromising
COGNITIVE DISTORTION
Anger,Stress,Anxiety నీ ఈ క్రింది విధంగా తగ్గించుకోవడానికి కొన్ని వ్యూహాలు ఉన్నవి.
ABC Strategy
A-Awareness
B-Balancr
C-Control
STOP
S-Stop
T-Take
O-Observe
P-Proceede
LOVE TECHNIQUE
L-Listen yourself
O-Observe
V-Visualise
E-Express.
నా జీవితానికి నేనే హీరోని అని ముందుకు వెళ్లాలని చెప్పి డాక్టర్ స్వాతి మేడం చెప్పారు
HERO
H-Hope
E-Efficiency
R-Resiliance
O-Optimism
సమయం చాలా తక్కువ ఉన్నప్పటికీ పై అంశాలన్నింటినీ మనకు అర్థవంతంగా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించిన స్వాతి మేడమ్ గారికి *మన ఉపాధ్యాయుల అందరి తరపున మన తెలంగాణ SCERT తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.*🙏🙏
Day 2 Notes
ఈరోజు SCERT TELANGANA YOU TUBE లో శ్రీ సంఘమేశ్వర స్వామి గారు
*భావోద్వేగాలు(EMOTIONS)* అనే అంశంపై చక్కని ప్రజెంటేషన్ ఇచ్చారు.దీనిని మిస్ అయినవారందరికోసం నాకు గుర్తున్నంతవరకు మీముందుంచుతున్నాను.
భావోద్వేగం అంటే ఏమిటంటే...
మన ఎదుట జరుగుతున్న అనేక సంఘటనల పట్ల మన అంతరంగంలోంచి వచ్చే ప్రతిస్పందనలను *భావోద్వేగాలు* అంటారు. సాదారణంగా..కోపం,సంతోషం,ఏడుపు,ప్రేమ,క్షమా,భయం,
కరుణ,దయ,క్రోదం...మొదలైనవన్ని భావోద్వేగాలే.
మన దైనందిన జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే అతి ముఖ్యమైన భావోద్వేగాలు ఆరు(6) ఉన్నాయి.అవి
1)SAD (బాద)
2)DIJGUST (అసహ్యం)
3)ANGER (కోపం)
4)FEAR (భయం)
5)SURPRISE (ఆశ్చర్యం)
6)HAPPY (సంతోషం)
పై ఆరింటిలో మొదటి నాలుగింటిని Harmful emotions అని , చివరి రెండింటిని Useful emotions అని అంటారు.ఈ Harmful emotions వల్ల మనిషి తనపై తనకు నియంత్రణను కోల్పోయి వికృతంగా ప్రవర్తిస్తాడు కాబట్టి (ఇవిమనిషిలో ఉండకూడదని కాదు గాని)వీటిని మన నియంత్రణలో ఉంచుకోవాలి.
నిజానికి పై ఆరు ఎమోషన్స్ ప్రతీ మనిషిలో తప్పకుండా ఉండాలి.ఎందుకంటే ఉదాహరణకి పరీక్షలంటే *భయం* అనే ఎమోషన్ ఒక విద్యార్థికి లేకుంటే అతడు చదవడు పరీక్షలు సరిగా రాయడు...అందువల్ల అతని కెరీర్ తీవ్రంగా దెబ్బతింటుంది. కాబట్టి *భయం* అనే ఎమోషన్ విద్యార్థితో పాటు అన్ని వయసుల వారికి... మనుషులందరికీ ఉండవలసిందే.అలాగే మిగతా ఎమోషన్స్ కూడా ఉండాలి.కాని ఈ ఎమోషన్స్ మనిషి ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి.
ఉదాహరణకు ఇంతకుముందు చెప్పినట్టు *భయం* అనే ఎమోషన్ ఒక విద్యార్థిలో ఉండడం వల్ల అతడు బాగా చదివి First class లో pass అయ్యాడనుకుందాం అప్పుడు *భయం* అనే ఎమోషన్ అతనిపై మంచి ప్రభావాన్ని చూపించింది అని అర్థం మరియు *భయం* అనే ఎమోషన్ ని ఆ విద్యార్థి సరిగ్గా manage చేశాడని అర్థం *కాని అదే విద్యార్థి పరీక్షలంటే అతిగా బయపడి సరిగా చదవక Fail అవుతానేమోనని భయపడి ఆత్మహత్య చేసుకుంటే....ఆ విద్యార్థి భయం అనే ఎమోషన్ ని సరిగా manage చేయలేదని అర్థం*
కాబట్టి ఒక మనిషి ప్రవర్తనపైన ఎమోషన్స్ యొక్క ప్రభావం క్రింది మూడింటిపైన ఆధారపడి ఉంటుంది
1)Intencity(మోతాదు)
2)frequency(తరుచుగా)
3)Duration(కాలం)
ఉదాహరణకు ప్రతీ వ్యక్తిలో *కోపం* అనే ఎమోషన్ ఉంటుంది.మనందరికి ప్రతీరోజు ఏదో ఒక సమయంలో కోపం వస్తుంది.కోపాన్ని మనం 10 పాయింట్లలో కొలవగలిగితే... ఒక వ్యక్తికి ప్రతీ చిన్నవిషయానికి 8 పాయింట్లు, 9 పాయింట్ల కోపం వచ్చిందనుకొండి.దానివల్ల అతడు తీవ్రంగా ఆవేశపడిపోయి ఆ ఆవేశంలో ఏదో చేయగూడని పనిచేసి... ఘోరంగా ...తిరిగి బయటికి రాలేనంతగా ఇరుక్కుపోతాడు.
అందుకే ఎమోషన్ *Intencity(మోతాదు)* అనేది మనల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.Harm ful emotion యొక్క INTENCITY ఎంత తక్కువ ఉంటే అంత మంచిది.
అదేవిదంగా *frequency(తరచుగా రావడం)* ఒక వ్యక్తికి ఒక రోజులో ఎన్నిసార్లు *కోపం* వస్తున్నది మరియు వచ్చిన ప్రతీసారి ఆ *కోపం* *Duration(కాలం)* ఎంతసేపు ఉంటుంన్నది అనేవాటిపై కూడా అతని ప్రవర్తన ఆధారపడి ఉంటుంది.
కాబట్టి ఈ Harmful emotions ను సరిగ్గా manage చేయవలసి ఉంటుంది.మరి ఇది ఎలా సాద్యపడుతుంది అంటే సాదారణంగా ఈ ఎమోషన్స్ మనలో ఎలా జనరేట్ అవుతాయో తెలిస్తే మనం వీటిని సరిగా manage చేయవచ్చు.
మన మెదడులో రెండు బాగాలు ఉంటాయి కుడివైపు బాగాన్ని Amyugalate అంటారు ఇక్కడ Emotions generate అవుతాయి.
ఎడమ వైపు బాగాన్ని Neo cortex అంటారు ఇక్కడే Rational అంటే విచక్షణ, సమస్యల విశ్లేషణ జరుగుతుంది.
కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం వీటిని పచ్చెంద్రియాలు అంటారు బాహ్య ప్రపంచంలోని inputs అన్ని ఈ పచ్చెంద్రియాల ద్వారా మొదట థాలమస్ కు చేరతాయి అక్కడినుండి మెదడులోని కుడిబాగానికి చేరి కొన్ని సెకన్ల తర్వాత ఎడమ బాగానికి కూడా చేరతాయి. ప్రతీ input పైన మెదడులోని కుడి ఎడమ బాగాలు చర్చించుకొని ఒక డెషిషన్ (నిర్ణయం) తీసుకొని పంపిస్తాయి.దాన్నే మనం Response అంటాము.
ఉదాహరణకు ఒక రెండవ తరగతి విద్యార్థి పదవ తరగతి విద్యార్థిని *ఈడియట్* అని తిట్టాడనుకుందాం...ఈ తిట్టు చెవుల ద్వారా థాలమస్ కు అక్కడినుండి కుడి మెదడుకు చేరి కొన్ని క్షణాల తర్వాత ఎడమ మెదడుకు చేరుతుంది.
వెంటనే కుడి మెదడు *కోపం* ను జనరేట్ చేస్తుంది.కాని ఎడమ మెదడు వారించి వద్దంటుంది.కాని కుడి మెదడు మనల్ని తిట్టాడు కాబట్టి గట్టిగా బుద్ది చెప్పాల్సిందేనని నిర్ణయించడంతో ఆ పదవ తరగతి విద్యార్థి *కోపం* తో రెండవ తరగతి విద్యార్థిని కొడతాడు.దైనందిన జీవనంలో మనం చాలా వరకు ఇలానే స్పందింస్తున్నాము దీనిని
*ట్రిగ్గర్➡️రెస్పాన్స్*
విదానం అంటారు ఇక్కడ ఇడియట్ అని *తిట్టడం* ఒక *ట్రిగ్గర్*..... *కొట్టడం* అనేది *రెస్పాన్స్*
( *ఇది కేవలం కుడి మెదడు నిర్ణయాన్నిఅమలుచేయడం* )
ఇప్పుడు మనం ఎందుకు కొట్టావని అడిగితే నన్ను *ఇడియట్* అని తిట్టాడని అందుకే కొట్టానని చెబుతాడు.
ఇడియట్ అని ఎవరు తిట్టినా కొడతావా అని అడిగామనుకొండి...అవును ఎవరు తిట్టినా కొడతాను అని మొండిగా అంటాడు....
మీ నాన్న తిట్టినా కొడతావా అని అడిగామనుకొండి..... అప్పుడు ఆ విద్యార్థి ఆలోచిస్తాడు....మా నాన్నను ఎందుకు కొడతాను... కొట్టను ఆయనకు నన్ను తిట్టడం అలవాటే కదా!అనుకుంటాను అని అంటాడు...
అంటే ...... బయటి వ్యక్తి తిట్టినపుడు కుడి మెదడు చెప్పినట్టు విన్న విద్యార్థి వాళ్ళ నాన్న తిట్టేసరికి ఆలోచిస్తున్నాడు.ఇప్పుడు దీనిని
*ట్రిగ్గర్➡️థాట్ ➡️రెస్పాన్స్*
విదానం అంటారు
( *ఇది ఎడమ మెదడు నిర్ణయాన్ని అమలు చేయడం* )
మన దైనందిన జీవనంలో ప్రతీరోజు మనకుఅనేక
*ట్రిగ్గర్లు ఎదురౌతుంటాయి వాటికి అనేక రెస్పాన్సులు కూడా ఉంటాయి.కాని ఈ ట్రిగ్గర్లు రెస్పాన్సుల మద్య తప్పక థాట్(ఆలోచన) అనేది ఉండాలి*
Day 3 Management of Mental Well Being During Covid 19 Watch Video Here
Day 2 - Management of mental wellbeing during covid 19 Watch Video Here
TODAY(19.05.2020)
Case studies on Mental Health(19.05.2020)
Click Here
Day 2 PPTs Click Here
Webinar Training on Management of Mental Well Being during Covid-19 ( Pandemic)
( May 18-20,2020)
Self Assessment of Mental Well being
Day 2 Assessment Form
Webinar Day 2 PPTs (Updated Soon)
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
Day 1 - Management of mental wellbeing during covid 19 Watch Video Here
Webinar Day 1 PPTs
SCERT TS వారు NIRD-PR యొక్క సహకారంతో “మేనేజ్‌మెంట్ ఆఫ్ మెంటల్ వెల్ బీయింగ్ డ్యూరింగ్ COVID -19 పాండమిక్ " పై వెబ్‌నార్ ద్వారా మూడు(3) రోజుల శిక్షణను 18,మే నుండి 20,మే2020 వరకు ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం
1.00 గంట వరకు ఈ వెబ్‌నార్‌ను “SCERT తెలంగాణ అఫీషియల్ యు ట్యూబ్” ఛానల్ లో ప్రత్యక్షంగా చూడవచ్చు
ఈ కార్యక్రమం యొక్క లక్ష్య ప్రేక్షకులగు పాఠశాల అధిపతులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ విద్యావేత్తలు, పాఠశాల విద్య యొక్క అధ్యాపకులు, విద్యా అధికారులు మరియు పరిపాలనా అధికారులు మరియు ప్రభుత్వం నిర్వహణలో పనిచేసే ఇతర నివాస విద్యా సంస్థలు.*
విజయవంతంగా కోర్సు పూర్తి చేసినవారికీ NIRD-PR & SCERT, ఇ-సర్టిఫికేట్ జారీ చేస్తుందని సమాచారం. ఇ-సర్టిఫికేట్ కలిగి ఉండటానికి ఆసక్తి ఉన్నవారు, వారుకార్యక్రమం ప్రారంభమయ్యే ముందు వారి పేర్లను నమోదు చేయాలని అభ్యర్థించారు. నమోదు లింక్:*
https://forms.gle/SvJC48RWNDNUuiyy7
https://forms.gle/LBy7CHipprg3aBen6
Use the above link from ur mobile for self assessment of nird programme.
Self Assessment of Well Being In Telugu
*SCERT వారు NIRD వారితో కలిసి ఈ నెల 18, 19, 20 తేదీలలో ప్రతి రోజు ఉదయం 11 గంటలకు webinar నిర్వహించనున్నారు.*
*ఈ 3 రోజుల webinar attend అయిన వారికి e-Certificate ఇవ్వనున్నారు.*
*దీని కోసం ఉపాధ్యాయులు ఆన్లైన్ లో తమ యొక్క వివరాలు నమోదు చేసిన తర్వాత mail కి వచ్చే self assessment form fil చెయ్యాలి.*
*టీచర్లు తమ యొక్క వివరాలు ఏ విధంగా నమోదు చెయ్యాలి & assessment ఏ విధంగా ఉంటుందో చిన్న Video ద్వారా వివరించడం జరిగింది.*
*Video చూసిన తర్వాత Mobile లోనే కేవలం 5 నిమిషాల్లో నమోదు ప్రక్రియ పూర్తి చెయ్యవచ్చు.*
*Watch Video Here*
*ఆన్లైన్ live webinar ని మన మొబైల్ లో ఏ విధంగా చూడవచ్చు తెలిపే వీడియో*
రిజిస్ట్రేషన్ లేకుండా కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వ్యక్తులు చెప్పిన రోజులు మరియు సమయాలలో యూట్యూబ్ ద్వారా ప్రోగ్రామ్ చూడవచ్చు. కానీ వారు ఇ-సర్టిఫికేట్ ఇవ్వడానికి అర్హులు కాదు, అది కూడా గమనించాలి.
కార్యక్రమం యొక్క వివరాలను బ్రోచర్‌తో పాటు చేర్చారుఆర్డర్లు లేదా వారు ఈ క్రింది వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు:
Click Here for Official Websites
www.scert.telangana.gov.in
www.nirdpr.org.in
www.nird.nic.in
*అందువల్ల రాష్ట్రంలోని అన్ని డిఇఓలు, ఆర్జెడిలు, పాఠశాల అధిపతులు, వివిధ నిర్వహణలలో పనిచేసే ఉపాధ్యాయులు మరియుక్షేత్రస్థాయి అధికారులు కార్యక్రమం యొక్క వివరాలను తెలియజేయడానికి మరియు వారిని ప్రోత్సహించడానికివారి పేర్లను నమోదు చేయడానికి మరియు కార్యక్రమంలో
పాల్గొనడానికి.పై సమాచారాన్ని వ్యాప్తి చేయమని డిఇఓలను అభ్యర్థించారుప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు ఇతర సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా ఇవ్వమని అభ్యర్థించారు.