Wednesday, May 13, 2020

Telugu Spelling Game Yes or No Start and Play the Game & Check Your Score

Telugu Spelling Game Yes or No Start and Play the Game & Check Your Score

Lockdown, weekend!  A little time to go, a little bit to sharpen your Telugu Words… And It is a challenge  to know the  telugu words  weather it is  right or wrong !! Be ready to play the game of telugu words right or wrong, and check your  mistakes  by playing this game.


Telugu Spelling Game Yes or No Start and Play the Game & Check Your Score /2020/05/Telugu-Spelling-Game-Yes-or-No-Start-and-Play-the-Game-and-Check-Your-Score.html

తప్పొప్పుల సమాహారమే కదా జీవితం... తప్పు లేని నాడు ఒప్పుకి విలువిచ్చే వారెవరు...? తప్పటడుగు లేస్తూనే నడక నేర్చుకో లేదా...? పిచ్చి గీత గీయకుండ అక్షరాలు నేర్చితిమా...?

తప్పు-ఒప్పు
ఏది తప్పు - ఏది ఒప్పు ?

Telugu Spelling Game - లాక్‌డౌనూ, వారాంతం! కొంచెం కాలం వెళ్ళబుచ్చడానికి, కొంచెం మీ తెలుగుకి పదునుపెట్టుకోడానికి… ఇదుగోండి ఒక సవాలు!! తప్పొప్పుల ఆట చివరివరకంటా ఆడండి. మీ SCORE ఎంతో చెక్ చేసుకోండి...

Go to this link and play until the end of the game. and Check your score Here....

 Telugu Spelling Game - లాక్‌డౌనూ, వారాంతం! కొంచెం కాలం వెళ్ళబుచ్చడానికి, కొంచెం మీ తెలుగుకి పదునుపెట్టుకోడానికి… ఇదుగోండి ఒక సవాలు!! తప్పొప్పుల ఆట చివరివరకంటా ఆడండి. మీ score ఎంతో చెక్ చేసుకోండి...

https://tappoppulu.irusu.in

ఈ క్రింద ఇవ్వ బడిన లింక్‌కి వెళ్లి ఆట ముగిసే వరకు ఆడండి. మీ మరియు మీ యొక్క స్కోర్‌ను తనిఖీ చేయండి ...

ఇక్కడ ఇచ్చిన పదాలకు సరిగా జవాబుపై  క్లిక్చేయగలరు

Click Here for

Click Here and Check Your Score