Tuesday, May 19, 2020

TS SSC/X Class New Examination Pattern for the Year 2020-21

TS SSC/X Class New Examination Pattern for the Year 2020-21
పదిలో ఆరే
సబ్జెక్టుకు ఒక్క పేపరే
ఈ ఏడాదికి పరీక్షల కుదింపు
ఉత్తర్వులు జారీచేసిన సర్కారు
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి). పదో తర గతి వార్షిక పరీక్షల్లో సడుడు ఒకటి విప్పున ఆ పేపర్‌ ఉండనున్నాయి, ఇప్పటి వరకు హిందీ వినహా మిగి లిన అన్ని సబ్జెక్టులకు రెండు పేపర్లు చొప్పున మొత్తం 11 పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కొవిడ్ నేపథ్యంలో ఈ ఏడాదికి మాత్రం ఆరు పరీక్షలే నిర్వ హించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచం ద్రన్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. పదో తరగతి వార్తిక పరీక్షలను మే నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తెలుగు ఆంగ్లం, గణితం, సైన్స్ సోషల్లో 10.40) మార్కుల చెప్పన రెండు పరీక్ష పేపర్లు ఉండేవి. మిగిలిన 20 మార్పులకు ఇంటర్నల్ నిర్వహించేవారు. ఈ సారి 80 మార్కులకు ఓ పేపర్ ఉంటుంది. మార్పుల చెయిటేజీలో ఎలాంటి మార్పు లేదు. గతంలో లాగానే బటర్నల్ మార్కులు 20 ఉంటాయి. గతంలో ఫార్నేటివ్ ఆ సెసెంట్ (ఎస్.ష్ ) ఆ పరీక్షలుండగా ఈసారి వీటిని సగానికి కుదించింది 20 మార్కులకు నిర్వహించనున్న ఎస్ఏ 2 పరీక్షల్లో చాటిన ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయించను న్నారు పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రతి పేపరయు. గంటల సమయం ఉండేది. దీన్ని 30 నిమిషాలు పెంచి 315 గంటలు చేశారు
అన్నట్లో ఐచ్చికాలు
ఈ విద్యాసంవత్సరంలో తరగతులన్నీ ఆన్లైన్ విధానంలో జరిగినందున విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా ప్రశ్నపత్రం ఉంటుందని అధికారులు తెలి పారు. ఇందుకోసం అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లో ఐచ్చి కాలు (ఆప్షన్స్) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదాహరణకు గతంలో గణితంలో రెండు పేపర్లుం ది, పేపర్- పార్ట్ఎ లో (సెక్టన్-1లో 7 (సె1=7) ప్రశ్నలన్నిటికీ సమారాను రాయాల్సి ఉండేది అలాగే సెక్షన్ లో | tel-12) ప్రశ్నల్లో అన్నిటికీ సమా దానం ఇవ్వాలి. సెక్షన్-3లో మాత్రం 8 (4d-18 ప్రశ్నల్లో ఆప్షన్లు ఇచ్చేవారు. అలాగే పార్ట్-బి లో 10 (1021/245) ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం ఇవ్వాలి ఉండేది. పేపర్-1లోని మొత్తం నాలుగు సెక్షన్లలో కేవలం పెళ్లన్ 3లో మాత్రమే ఆప్షన్లు ఉండేవి. పేవర్ లోనూ ఇదే విధానం ఉండేది ఈసారి పరీ కల్లో అన్ని సెక్షన్లలో ఆవసు ఉంటాయని తెలిపింది. సైన్స్ పరీక్షలో మాత్రం పార్ట్-ఎ (ఫిజికల్ సైన్స్) పార్ట్-బి (బయాలజికల్ సైన్స్) సమాధాన ప్రభుత్వం పత్రాలను వేర్వేరుగా అందించనున్నారు. ఒకేషనల్ కోర్సుల్లోనూ మార్పుల విధానంలో ఎలాంటి మార్పు ఉండదు





















Telangana 10th Class/ SSC Examinations 2020 Revised Time Table Download  www.bse.telangana.gov.in

TS SSC Time Table 2020 (Latest News on Revised Exam Date) | Telangana SSC Time Table 2020
Telangana SSC (Class 10) New Exam Dates 2020 (Released), Revised Timetable, Datesheet

పది పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌.


రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. టెన్త్ పరీక్షలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని దాఖలు చేసిన అఫిడవిట్‌పై  హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు జూన్‌ 8 నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించుకోవాలని అనుమతి ఇచ్చింది. విచారణ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద అన్ని చర్యలు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు.*


*🔰జూన్ 3న కోవిడ్ పరిస్థితులను సమీక్షించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా జూన్ 4న కోవిడ్ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని హైకోర్టు సూచించింది. ఇక జూన్ 8న పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండాలని హైకోర్టు పేర్కొంది. టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల సమయంలో అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.*

TS SSC Time Table 2020 (Latest News on Revised Exam Date) | Telangana SSC Time Table 2020 Telangana SSC (Class 10) New Exam Dates 2020 (Released), Revised Timetable, Datesheet/2020/05/TS-SSC-10th-Class-exams-2020-revised-time-table-download.html

Telangana SSC Exams 2020 Revised New Time Table 


Telangana SSC (Class 10) New Exam Dates 2020 (Released), Revised Timetable, Datesheet

Board of Secondary Education - Telangana has given a confirmation on new exam dates for SSC exams 2020. The revised date sheet for the SSC exams 2020 have been updated here. Students who are in class 10 for the academic year 2019-20 can go through the timetable or the date sheet to know the subject-wise exact dates of the examination to be conducted. All the exams will be conducted in the morning session, i.e., 9:30 AM to 12:45 PM or 9:30 AM to 12:15 PM.


Also Read

SSC Model Question Papers  Download Here
SSC  All Subjects Official Answer Keys (Principles of Valuation) Click Here

Latest Update on TS SSC Exams 2020

The High Court of Telangana has given the approval to conduct the SSC (Class 10th) exams from June 08, 2020. The court asked the state government to submit a report on Coronavirus conditions on June 04, 2020. Exams will be conducted with all necessary precautions. More details with regard to the subject-wise exam dates and exam pattern will be released shortly. Stay Tuned......!

TS SSC Public Exams Revised Time Table - Have a Look

Telangana SSC 10th Class Public Examinations March 2020 had started on 19th March and held up to 21st March completed Telugu Paper I Paper II and Hindi. Remaining exams were postponed due to corona pandemic by the Telangana State School Educations Department, Govt of TS. After the Lockdown period in the State, High court has permitted to conduct the remaining SSC Public Examinations from second week of June 2020. Hence the TS 10th Class Public Examinations will be held as per the time table below

TS SSC Revised Time Table - Schedule





Telangana SSC  Exams 2020 Time Table (From June 08)

Telangana SSC exams 2020 are expected to begin from June 08, 2020. Candidates can check the subject wise dates of Telangana SSC exams


Click Here to DownloadTelangana SSC Revised Time Table 2020