TS AEO Recruitment 2020, District Wise Vacancies, Eligibility
Telangana Department of Agriculture has released a Notification to all district collectors Erstwhile to fill vacancy posts of Agriculture Extension Officers (AEO)s. Also the department announced the district wise required staff, No. of working and available vacant posts details. Here you can find the complete information of vacant posts district wise, zone wise in the list given below.
వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
- ఔట్‌సోర్సింగ్‌లో 194 మంది ఎఇఒలు
- వెంటనే నియామకం.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు
- నెల వేతనం రూ.17,500.. నిబంధనలకు అనుగుణంగా రోస్టర్ పద్ధతిలో నియమాకాలు
వ్యవసాయ విస్తరణ అధికారుల ఖాళీ పోస్టులను భర్తీ చేయుటకు ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటన లో తెలిపారు. జిల్లాలో 25 వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈ పోస్టులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతిపై భర్తీ చేస్తామని, ఆ పోస్టులకు బీఎస్సీ అగ్రికల్చర్, డిప్లోమా అగ్రికల్చర్ సీడ్ టెక్నాలజీ డిప్లోమా అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బీ టెక్ ఇంజినీరింగ్ అర్హత గల ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సంబంధిత దరఖాస్తులు ఈ నెల 19 వ తేదీ నుంచి జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం అందు బాటులో ఉంటాయన్నారు. నింపిన దరఖాస్తు ఈ నెల 21 వా తేదీ సాయత్రం 4 గంటల లోపు జిల్లా కోర్టు వెనుక గల వెంకటేశ్వర టెంపుల్ వద్ద గల కార్యాలయంలో అందేజేయాలన్నారు.*
*🌾మెరిట్ జాబితాను ఈ నెల 22 వ తేదీ ఉదయం11 గంటలకు నోటీస్ బోర్డు ప్రదర్శించి అదే రోజు సాయంత్రం 4 గంటల లోపు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈ నెల 23 వ తేదీన ఉదయం 11 గంటల వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఆ తర్వాత అదే రోజు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తామని కలెక్టర్ వివరించారు. బీఎస్సీ అగ్రికల్చర్ 10 పోస్టులు, అగ్రికల్చరల్ డిప్లోమా, అగ్రికల్చరల్ సీడ్ టెక్నాలజీ 13 పోస్టులు బీటెక్, డిప్లోమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ లో 2 పోస్టుల కోసం భర్తీ కోసం ఆసక్తి అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.*
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారుల(ఎఇఒ) పోస్టులను వెంటనే ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నియమాకాలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. సిఎం ఆదేశాలకు అనుగుణంగా ఈ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు అనుగుణంగా ఖాళీలను ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సోమవారం నుంచే ఈ నియమాక ప్రక్రియ చేపట్టాలని కోరారు.
రోస్టర్ పద్ధతిలో, ఇప్పటికే అందుబాటులో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఈ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. వారి నెల వేతనం రూ.17,500గా నిర్ణయించారు. నిబంధనల ప్రకరాం ప్రతి ఐదు ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి ఉండాలి. రాష్ట్రంలో మొత్తం 2638 ఎఇఒలు ఉండాలి. ఇందులో మూడేళ్ల కిందట చేపట్టిన నియమాక ప్రక్రియతో 2444 పోస్టులు భర్తీ చేశారు. ప్రస్తుతం 194 ఎఇఒ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే జోన్ 5 లో ఆదిలాబాద్‌లో 25, కరీంనగర్‌లో 10, వరంగల్‌లో 21, ఖమ్మంలో 20, ఆరో జోన్‌లో నిజామాబాద్‌లో 15, మెదక్‌లో 26, మహబూబ్‌నగర్‌లో 26, నల్లగొండలో 22, రంగారెడ్డిలో 29 మొత్తంగా 194 పోస్టులు ఉన్నాయి.
In view of the above all the District Collectors of Erstwhile are requested to immediately engage the AEOs on outsourcing basis by 19-05-2020 in terms and conditions of Out-sourcing procedure given in the ref. 1st cited with monthly remuneration of Rs 17500/- and duly following the procedure of Roster Point etc, the AEOs are to be engaged in the available vacancies in bifurcated Districts also by Erstwhile District Collectors as per the existing norms and also to follow GO Ms No:25 A&C (Agri.II) Dept., Dt: 14-06-2017 for eligible qualification, ratio for appointment etc., and submit compliance report.
Click Here for